దేశం లో కోవిడ్-19 మహమ్మారి మరియు ప్రజల కు టీకామందు ను ఇప్పించేకార్యక్రమం యొక్క స్థితి ని సమీక్షించడాని కి ఏర్పాటైన ఉన్నత స్థాయి సమావేశాని కిఅధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
March 09th, 11:01 pm
దేశం లో కోవిడ్-19 మహమ్మారి స్థితి, మరీ ముఖ్యం గా ఒమిక్రాన్ వేవ్ తల ఎత్తిన నేపథ్యం లో టీకామందు ను ఇప్పించే కార్యక్రమం తాలూకు స్థాయి ని సమీక్షించడం కోసం ఏర్పాటైన ఒక ఉన్నత స్థాయి సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అధ్యక్షత వహించారు.దేశమంతటా కోవిడ్-19 యొక్క స్థితి, ఓమిక్రాన్ మరియు ఆరోగ్య వ్యవస్థ లసన్నద్ధత ను సమీక్షించడం కోసం ఉన్నత స్థాయి సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి
December 23rd, 10:07 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ సమావేశం లో కోవిడ్-19 స్థితి మరియు ఓమిక్రాన్, ఆందోళనను కలిగిస్తున్నటువంటి కొత్త వేరియంట్ (విఒసి), కోవిడ్-19 వ్యాప్తి ని నిరోధించడం, ఇంకా దానిని సంబాళించడానికి గాను సార్వజనిక స్వాస్థ్యపరమైన స్పందన తాలూకు ఉపాయాలు, మందుల అందుబాటు సహా ఆరోగ్య సంబంధి మౌలిక సదుపాయాల ను పటిష్టపరచడం, ఆక్సీజన్ సిలిండర్ లు మరియు కంసెన్టేటర్ లు, వెంటిలేటర్ లు, పిఎస్ఎ ప్లాంటు లు, ఐసియు/ఆక్సీజన్ సౌకర్యం కలిగిన పడకలు, మానవ వనరులు, ఐటి సహాయం, ఇంకా టీకాకరణ ఏ స్థాయి లో ఉందీ అనేటటువంటి అంశాలను పరిశీలించడం జరిగింది.