సంయుక్త ప్రకటన: ఏడో భారత్-జర్మనీ ప్రభుత్వ స్థాయి సంప్రదింపులు (ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ - ఐజిసి)

October 25th, 08:28 pm

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ 2024 అక్టోబర్ 25న న్యూఢిల్లీలో ఏడో విడత భారత్-జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ) కు సహాధ్యక్షత వహించారు.భారత వైపు నుంచి రక్షణ, విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమలు, కార్మిక, ఉపాధి, శాస్త్ర, సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రులు, జర్మనీ వైపు నుంచి ఆర్థిక వ్యవహారాలు, వాతావరణ కార్యాచరణ, విదేశీ వ్యవహారాలు, కార్మిక, సామాజిక వ్యవహారాలు, విద్య, పరిశోధన శాఖల మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇంకా జర్మనీ వైపు నుంచి ఆర్థిక, పర్యావరణం, ప్రకృతి సంరక్షణ, అణు భద్రత, వినియోగదారుల రక్షణ, ఆర్థిక సహకారం,అభివృద్ధి శాఖల పార్లమెంటరీ స్టేట్ సెక్రటరీలు, అలాగే ఇరు దేశాల నుంచి ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.

జర్మనీ ఛాన్సలర్ భారత పర్యటన నేపథ్యంలో ఉభయ ప్రభుత్వాల మధ్య 7 వ దఫా సంప్రదింపులు: ఒప్పందాల జాబితా

October 25th, 07:47 pm

మ్యాక్స్-ప్లాంక్-గెసెల్‌షాఫ్ట్ ఈ.వీ. (ఎంపీజీ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్ (ఐసీటీఎస్), టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)ల మధ్య అవగాహన ఒప్పందం

ఫలితాల జాబితా: ఏడో ప్రభుత్వ స్థాయి సంప్రదింపుల నిమిత్తం జర్మనీ ఛాన్సలర్ భారత పర్యటన

October 25th, 04:50 pm

నేరసంబంధిత అంశాల్లో పరస్పర చట్ట సహాయ ఒప్పందం(ఎంఎల్ఏటీ)

జర్మనీ చాన్సలర్‌తో సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన

October 25th, 01:50 pm

మున్ముందుగా భారత పర్యటనకు వచ్చిన చాన్సలర్ షోల్జ్ గారికి, ఆయన ప్రతినిధి బృందానికీ సుస్వాగతం. గడచిన రెండేళ్ల వ్యవధిలో మిమ్మల్ని మూడోసారి మా దేశానికి ఆహ్వానించే అవకాశం లభించడం మాకెంతో సంతోషం కలిగిస్తోంది.

18వ ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు (ఏపీకే 2024)లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

October 25th, 11:20 am

ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు అధ్యక్షుడు డాక్టర్ బుష్,

జర్మనీ గణతంత్ర సమాఖ్య చాన్సలర్‌తో ప్రధానమంత్రి సమావేశం

September 10th, 06:29 pm

న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబరు 10న జర్మనీ గణతంత్ర సమాఖ్య చాన్సలర్ గౌరవనీయ ఓలాఫ్ స్కోల్జ్‌ తో సమావేశమయ్యారు. కాగా, 2023 ఫిబ్రవరిలో తొలిసారి భారత్‌లో పర్యటించిన స్కోల్జ్‌, ప్రస్తుతం జి-20 సదస్సులో పాల్గొనేందుకు రెండోసారి వచ్చారు. జి-20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడంపై ప్రధానమంత్రిని ఆయన అభినందించారు.

The strong ties which India and Germany share are based on shared democratic values: PM Modi

February 25th, 01:49 pm

Prime Minister Narendra Modi held fruitful talks with German Chancellor Olaf Scholz in New Delhi. The talks between the two leaders covered the entire gamut of bilateral ties as well as key regional and global issues. He said there has been active cooperation between India and Germany in the fight against terrorism and separatism, and that both countries agreed that concrete action is necessary to end cross-border terrorism.

Prime Minister’s meeting with Chancellor of the Federal Republic of Germany on the sidelines of G-20 Summit in Bali

November 16th, 02:49 pm

Prime Minister Modi met German Chancellor Olaf Scholz on the sidelines of the G-20 Summit in Bali. The leaders discussed the wide range of bilateral cooperation between India and Germany, which entered a new phase with the signing of the Partnership on Green and Sustainable Development by Prime Minister and Chancellor during the IGC.

జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్జర్మనీ చాన్స్ లర్ తో సమావేశమైన ప్రధాన మంత్రి

June 27th, 09:27 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ స్కోల్జ్ తో జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022 జూన్ 27న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ సమావేశమయ్యారు.

2022 జూన్ 26-28 ల మధ్య జర్మనీ, యుఎఇ ల సందర్శన కు బయలుదేరే ముందుప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన

June 25th, 03:51 pm

జర్మనీ అధ్యక్షత న జరుగనున్న జి7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవాలంటూ జర్మనీ చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానించిన మీదట జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ ను నేను సందర్శించనున్నాను. కిందటి నెల లో జరిగిన భారతదేశం- జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు (ఐజిసి) ఫలప్రదం అయిన తరువాత, జర్మనీ చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ స్కోల్జ్ ను మరో మారు కలుసుకోనుండడం సంతోషదాయకం కాగలదు. మానవాళి పై ప్రభావాన్ని చూపుతున్నటువంటి ముఖ్యమైన ప్రపంచ అంశాల పై అంతర్జాతీయ సహకారాన్ని పటిష్టపరచడం కోసం ఉద్దేశించిన ప్రయాస లో భాగం గా, అర్జెంటీనా, ఇండోనేశియా, సెనెగల్ మరియు దక్షిణ ఆఫ్రికా ల వంటి ఇతర ప్రజాస్వామిక దేశాల ను కూడా జి7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవాలంటూ జర్మనీ ఆహ్వానించింది. పర్యావరణం, శక్తి, జలవాయు, ఆహార భద్రత, ఆరోగ్యం, స్త్రీ పురుష సమానత్వం మరియు ప్రజాస్వామ్యం వంటి సమయోచిత అంశాల ను గురించి నేను జి7 సభ్యత్వ దేశాల తో ఆలోచనల ను వ్యక్తం చేసి ఆయా దేశాల ఆలోచనల ను తెలుసుకోబోతున్నాను. ఈ శిఖర సమ్మేళనం సందర్భం లో పాలుపంచుకొనే దేశాలు కొన్నింటి నేతల తో పాటు అతిథి దేశాల నేతల తో భేటీ అవ్వాలని నేను ఆశపడుతున్నాను.

2022 జూన్ 26వ తేదీ నుంచి 28 తేదీ వరకు జర్మనీ మరియు యుఎఇ లను సందర్శించనున్నప్రధాన మంత్రి

June 22nd, 06:32 pm

జర్మనీ అధ్యక్షత న 2022వ సంవత్సరం జూన్ 26వ తేదీ మరియు 27వ తేదీ లలో జరుగనున్న జి7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవాలంటూ జర్మనీ చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ ను సందర్శించనున్నారు. ఈ శిఖర సమ్మేళనం లో భాగం గా ప్రధాన మంత్రి పర్యావరణం, శక్తి, జలవాయు, ఆహార భద్రత, ఆరోగ్యం, స్త్రీ పురుష సమానత్వం మరియు ప్రజాస్వామ్యం వంటి అంశాల పై తన ఆలోచనల ను వెల్లడి చేయవచ్చన్న అంచనా ఉంది. ఈ ముఖ్యమైన అంశాల పై అంతర్జాతీయ సహకారాన్ని పటిష్టం చేయడం కోసం జరుగుతున్న ప్రయాస లో భాగం గా అర్జెంటీనా, ఇండోనేశియా, సెనెగల్ మరియు దక్షిణ ఆఫ్రికా ల వంటి ఇతర ప్రజాస్వామిక దేశాల ను కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ శిఖర సమ్మేళనం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీనిలో పాలుపంచుకొనే దేశాల లో కొన్ని దేశాల నేతల తో ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు.

బెర్లిన్ లో బిజినెస్ రౌండ్ టేబుల్ కు స‌హాధ్య‌క్ష‌త వ‌హించిన ప్ర‌ధాన‌మంత్రి

May 02nd, 11:40 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జ‌ర్మ‌నీ చాన్స‌ల‌ర్ ఒలాఫ్ స్కోల్జ్ తో క‌లిసి బిజినెస్ రౌండ్ టేబుల్ కు స‌హాధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి మాట్లాడుతూ త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన స్థూల సంస్క‌ర‌ణ‌లు, దేశంలో పెరుగుతున్న స్టార్ట‌ప్ లు, యునికార్న్ ల గురించి వివ‌రించారు. భార‌త‌దేశంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆయ‌న వ్యాపార‌వేత్త‌ల‌ను ఆహ్వానించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన - తెలుగు అనువాదం

May 02nd, 10:09 pm

నన్ను, నా ప్రతినిధి బృందాన్ని సాదరంగా స్వాగతించినందుకు, ముందుగా ఛాన్సలర్ స్కోల్జ్‌ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది నా తొలి విదేశీ పర్యటన జర్మనీలో జరగడం సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక విదేశీ నాయకుడితో నా మొదటి టెలిఫోన్ సంభాషణ కూడా నా స్నేహితుడు, ఛాన్సలర్ స్కోల్జ్‌ తోనే జరిగింది. ఛాన్సలర్ స్కోల్జ్ కోసం, ఈ రోజు చేసిన భారత-జర్మనీ ఐ.జి.సి. నే, ఈ సంవత్సరం ఏ దేశంతోనైనా చేసిన మొదటి ఐ.జి.సి. భారత, జర్మనీ దేశాలు ఈ ముఖ్యమైన భాగస్వామ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో ఈ అనేక మొదటి అంశాలు తెలియజేస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశాలు గా ఉన్న భారత, జర్మనీ దేశాలు అనేక సాధారణ విలువలను పంచుకుంటాయి. ఈ భాగస్వామ్య విలువలు, భాగస్వామ్య ప్రయోజనాల ఆధారంగా, అనేక సంవత్సరాలుగా మన ద్వైపాక్షిక సంబంధాలలో విశేషమైన పురోగతి ఉంది.

ఉమ్మడి ప్రకటన : భారత-జర్మనీ 6వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు

May 02nd, 08:28 pm

జ‌ర్మ‌న్ చాన్స‌ల‌ర్ ఓలాఫ్ షోల్జ్, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌హాధ్య‌క్ష‌త‌న నేడు ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఆఫ్ జ‌ర్మ‌నీ, రిప‌బ్లిక్ ఆఫ్ ఇండియా ఆర‌వ విడ‌త అంత‌ర్-ప్ర‌భుత్వ సంప్ర‌దింపులు నిర్వ‌హించాయి. ఇద్ద‌రు నాయ‌కులు కాకుండా ఉభ‌య దేశాల మంత్రులు, అనుబంధంలో పేర్కొన్న ఉన్న‌త ప్ర‌తినిధుల ప్ర‌తినిధివ‌ర్గాలు కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నాయి.

జ‌ర్మ‌నీ ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఛాన్స‌ల‌ర్ తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

May 02nd, 06:15 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ జ‌ర్మ‌న్ ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఛాన్స‌ల‌ర్ హిజ్ ఎక్స‌లెన్సీ ఓలాఫ్ షోల్జ్‌ తో ద్వైపాక్షిక స‌మావేశం నిర్వ‌హించారు. ఇండియా జ‌ర్మ‌నీల మ‌ధ్య ఆరోవిడ‌త‌, ద్వైవార్షిక అంత‌ర్ ప్ర‌భుత్వ సంప్ర‌దింపుల‌కు (ఐజిసి) ముంద‌స్తుగా ఈ సమావేశం జ‌రిగింది.

జర్మనీలోని బెర్లిన్ చేరుకున్న ప్రధాని మోదీ

May 02nd, 10:04 am

ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం బెర్లిన్ చేరుకున్నారు, అక్కడ జర్మనీ ఛాన్సలర్‌తో చర్చలు జరపడంతోపాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు.

జర్మనీ చాన్స్ లర్ మాన్య శ్రీ ఓలాఫ్ శోల్జ్ తో ఫోన్‌ లో మాట్లాడిన ప్రధాన మంత్రి

January 05th, 08:23 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జర్మనీ చాన్స్ లర్ మాన్య శ్రీ ఓలాఫ్ శోల్జ్ తో ఫోన్‌ లో మాట్లాడారు.

జర్మనీ కిఫెడరల్ చాన్స్ లర్ గా ఎన్నికైన శ్రీ ఓలాఫ్ శోల్ట్ జ్ కు అభినందన లు తెలిపిన ప్రధానమంత్రి

December 09th, 10:12 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జర్మనీ కి ఫెడరల్ చాన్స్ లర్ గా ఎన్నికైన శ్రీ ఓలాఫ్ శోల్ట్ జ్ కు అభినందనల ను తెలియజేశారు.