Development of Northeast is imperative for a Viksit Bharat: PM Modi

March 09th, 01:50 pm

PM Modi inaugurated, dedicated to the nation and laid the foundation stone for multiple development projects worth more than Rs 17,500 crores in Jorhat, Assam. He said, “Veer Lachit Borphukan is the symbol of Assam’s valor and determination and said Vikas bhi, Virasat bhi is our development model.

అస్సాంలోని జోర్హాట్‌లో రూ. 17,500 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి, దేశానికి అంకితం చేశారు

March 09th, 01:14 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు అస్సాంలోని జోర్హాట్‌లో రూ. 17,500 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు, జాతికి అంకితం చేశారు. మరి కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులలో ఆరోగ్యం, చమురు, గ్యాస్, రైలు, గృహ నిర్మాణాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి.

Telangana is the land of the brave Ramji Gond & Komaram Bheem: PM Modi

March 04th, 12:45 pm

On his visit to Telangana, PM Modi addressed a massive rally in Adilabad. He said, The huge turnout by the people of Telangana in Adilabad is a testimony to the growing strength of B.J.P. & N.D.A. He added that the launch of various projects ensures the holistic development of the people of Telangana

Telangana's massive turnout during a public rally by PM Modi in Adilabad

March 04th, 12:24 pm

On his visit to Telangana, PM Modi addressed a massive rally in Adilabad. He said, The huge turnout by the people of Telangana in Adilabad is a testimony to the growing strength of B.J.P. & N.D.A. He added that the launch of various projects ensures the holistic development of the people of Telangana

నవీ ముంబైలో అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం

January 12th, 08:36 pm

ముంబై, మహారాష్ట్రలతో పాటు 'విక్షిత్ భారత్' తీర్మానానికి ఈ రోజు చాలా ముఖ్యమైన, చారిత్రాత్మకమైన రోజు. ఈ ప్రగతి సంబరం ముంబైలో జరుగుతున్నా దాని ప్రభావం దేశమంతటా కనిపిస్తోంది. నేడు, దేశం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర వంతెనలలో ఒకటైన అటల్ సేతును కలిగి ఉంది. భారత్ అభివృద్ధి కోసం సముద్రాలను సైతం ఎదుర్కొని అలలను జయించగలమన్న మన సంకల్పానికి ఇది నిదర్శనం. సంకల్పంతో పుట్టిన విజయానికి ఈ రోజు జరిగిన సంఘటనే నిదర్శనం.

PM inaugurates, dedicates to nation and lays the foundation stone of multiple development projects worth more than Rs 12,700 crore in Navi Mumbai, Maharashtra

January 12th, 04:57 pm

Prime Minister Narendra Modi inaugurated, dedicated to the nation and laid the foundation stone of multiple development projects worth more than Rs 12,700 crore in Navi Mumbai, Maharashtra. Addressing the gathering, the Prime Minister said that today is a historic day not only for Mumbai and Maharashtra but also for the resolve of ‘Viksit Bharat’. “Even though these development projects are taking place in Mumbai, the entire nation’s eyes are glued to it”, PM Modi said. Referring to the inauguration of India’s longest sea bridge Atal Setu, the Prime Minister said that it is proof of the commitment towards India’s growth.

ప్ర‌ముఖ చ‌మురు, గ్యాస్ కంపెనీ ల సిఇఒ ల‌తో సంభాషించిన ప్ర‌ధాన మంత్రి

October 26th, 11:24 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమ‌వారం నాడు నీతి ఆయోగ్, పెట్రోలియ‌మ్‌, స‌హ‌జ‌వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వార్షిక కార్య‌క్ర‌మం లో భాగంగా ప్ర‌ముఖ చ‌మురు, గ్యాస్ కంపెనీల సిఇఒ ల‌తో మాట్లాడారు.

Historic decisions taken by Cabinet to boost infrastructure across sectors

June 24th, 04:09 pm

Union Cabinet chaired by PM Narendra Modi took several landmark decisions, which will go a long way providing a much needed boost to infrastructure across sectors, which are crucial in the time of pandemic. The sectors include animal husbandry, urban infrastructure and energy sector.

భారతదేశంలో వియత్ నామ్ అధ్యక్షుల వారి ఆధికారిక పర్యటన సందర్భంగా భారతదేశం-వియత్ నామ్ సంయుక్త ప్రకటన

March 03rd, 01:14 pm

భార‌త రాష్ట్ర‌ప‌తి మాన్య శ్రీ రామ్ నాధ్ కోవింద్ గారు ఆహ్వానించిన మీదట వియత్ నామ్ సమాజవాది గణతంత్రం అధ్య‌క్షులు మాన్య శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్, ఆయ‌న స‌తీమ‌ణి భార‌త‌దేశంలో మార్చి నెల 2వ తేదీ నుండి 4 వ తేదీ వ‌ర‌కు ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్యట‌న‌లో వియత్ నామ్ అధ్య‌క్షుల వారితో పాటు ఆ దేశానికి చెందిన అత్యున్న‌త స్థాయి అధికార ప్రతినిధి వర్గం భాగ‌మ‌య్యారు. వియ‌త్ నామ్ ఉప ప్ర‌ధాని, విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి గౌర‌వ‌నీయులు శ్రీ ఫామ్ బిన్ మిన్, వివిధ మంత్రిత్వ శాఖల అధినేత‌లు, పలు ప్రావిన్సుల నేతలు, పెద్ద సంఖ్యలో వ్యాపారులు అధ్య‌క్షుల వారి వెంట ఈ ప‌ర్య‌ట‌న‌కు విచ్చేశారు.

వియత్నాం అధ్యక్షునితో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని ప్రకటన

March 03rd, 01:13 pm

వియత్నాం అధ్యక్షునితో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని మోదీ నేడు రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, శక్తి, వ్యవసాయం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, పర్యాటక రంగాల మధ్య రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవడానికి చర్యలు గురించి వివరించారు. ఇరువురు నాయకులు ప్రపంచ ప్రాముఖ్యత గలిగిన విషయాల గురించి చర్చించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు మరియు గ్యాస్ రంగ నిపుణులతో, సిఇఒ లతో ప్ర‌ధాన మంత్రి ముఖాముఖి సంభాషణ

October 09th, 02:26 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు మరియు గ్యాస్ రంగ నిపుణులతో, సిఇఒ లతో ఈ రోజు సమావేశమై వారితో ముఖాముఖి సంభాషించారు.