The jungle raj of the RJD pushed Bihar back for decades: PM Modi in Muzaffarpur
May 13th, 10:51 am
In his second rally of the day in Muzaffarpur, PM Modi remarked, “This is a country's election, a choice to elect the country's leadership. The country does not want a weak, cowardly, and unstable government like the Congress. You can imagine... these are such frightened people, even in their dreams, they see Pakistan's nuclear bombs coming. Congress leaders, and leaders of the 'INDI Alliance,' what kind of statements are they making? Saying that Pakistan hasn't worn bangles. Someone is giving Pakistan a clean chit in the Mumbai attacks. Someone is questioning surgical and air strikes... Leftists even want to eliminate India's nuclear weapons altogether. Can such selfish people make tough decisions for national security? Can such parties build a strong India?”PM Modi energizes crowds in Hajipur, Muzaffarpur and Saran, Bihar, with his powerful words
May 13th, 10:30 am
Hajipur, Muzaffarpur and Saran welcomed Prime Minister Narendra Modi with great enthusiasm, today. Addressing the massive gathering in Bihar, PM Modi emphasized BJP’s unwavering dedication to building a Viksit Bharat and Viksit Bihar. He assured equal participation in decision-making for all.మన్ కీ బాత్: ‘నా మొదటి ఓటు - దేశం కోసమే’...మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన ప్రధాని మోదీ
February 25th, 11:00 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ 110వ ఎపిసోడ్‌కి స్వాగతం. ఎప్పటిలాగే ఈసారి కూడా మీనుండి పెద్ద సంఖ్యలో వచ్చిన సూచనలు, స్పందనలు, వ్యాఖ్యలను స్వీకరించాం. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎపిసోడ్లో ఏ అంశాలను చేర్చాలనేదే సవాలు. నేను సానుకూల వైఖరితో నిండిన అనేక స్పందనలను అందుకున్నాను. ఇతరులకు ఆశాకిరణంగా మారడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్న చాలా మంది దేశవాసుల ప్రస్తావనలు వాటిలో ఉన్నాయి.21st century is about fulfilling every Indian's aspirations: PM Modi in Lok Sabha
August 10th, 04:30 pm
PM Modi replied to the Motion of No Confidence in Lok Sabha. PM Modi said that it would have been better if the opposition had participated with due seriousness since the beginning of the session. He mentioned that important legislations were passed in the past few days and they should have been discussed by the opposition who gave preference to politics over these key legislations.PM Modi's reply to the no confidence motion in Parliament
August 10th, 04:00 pm
PM Modi replied to the Motion of No Confidence in Lok Sabha. PM Modi said that it would have been better if the opposition had participated with due seriousness since the beginning of the session. He mentioned that important legislations were passed in the past few days and they should have been discussed by the opposition who gave preference to politics over these key legislations.రథ యాత్ర సందర్భంలో అందరికి అభినందనల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి
June 20th, 08:58 am
రథ యాత్ర సందర్భం లో అందరికి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.2023 వ సంవత్సరం జూన్ 18 వ తేదీ న జరిగిన మన్ కీ బాత్ (మనసు లోమాట) కార్యక్రమం 102 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 18th, 11:30 am
మిత్రులారా!ప్రధానిగా నేను ఈ మంచి పని చేశాను, ఇంత గొప్ప పని చేశానని చాలా మంది అంటారు. చాలా మంది 'మన్ కీ బాత్' శ్రోతలు తమ లేఖల్లో చాలా ప్రశంసిస్తూ ఉంటారు. నేను ఇలా చేశాను, అలా చేశానని చాలా మంది రాస్తూ ఉంటారు. కొన్ని మంచి పనులు, కొన్ని గొప్ప పనులు చేశానని అంటూ ఉంటారు. కానీ, భారతదేశంలోని సామాన్యుల ప్రయత్నాలు, వారి కృషి, వారి సంకల్పబలం చూసినప్పుడుపొంగిపోతాను. అతిపెద్ద లక్ష్యం కావచ్చు, కష్టమైన సవాలు కావచ్చు- భారతదేశ ప్రజల సామూహిక బలం, సమష్టి శక్తి ప్రతి సవాలును పరిష్కరిస్తాయి. రెండు-మూడు రోజుల క్రితందేశ పశ్చిమ ప్రాంతంలో ఎంత పెద్ద తుఫాను వచ్చిందో మనం చూశాం. బలమైన గాలులు, భారీ వర్షం. బిపార్జాయ్ తుఫాను కచ్‌లో చాలా విధ్వంసం సృష్టించింది. కచ్ ప్రజలు ఇంత ప్రమాదకరమైన తుఫానును ఎంతో ధైర్యంతో, సన్నద్ధతతో ఎదుర్కొన్న తీరు ఎంతో అపూర్వమైంది. రెండు రోజుల తరువాతకచ్ ప్రజలు తమ కొత్త సంవత్సరం ఆషాఢీ బీజ్ ను జరుపుకుంటున్నారు. కచ్‌లో వర్షాల ప్రారంభానికి ప్రతీకగా ఆషాఢీ బీజ్‌ను జరుపుకుంటారు. నేను చాలా సంవత్సరాలుగా కచ్‌కి వెళ్తూ వస్తూ ఉన్నాను. అక్కడి ప్రజలకు సేవ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. అందువల్ల కచ్ ప్రజల తెగువ, వారి జీవనోపాధి గురించి నాకు బాగా తెలుసు. రెండు దశాబ్దాల క్రితం విధ్వంసకర భూకంపం తర్వాత ఎన్నటికీ కోలుకోలేదని భావించిన కచ్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటి. బైపర్జోయ్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుండి కూడా కచ్ ప్రజలు వేగంగా బయటపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.సరిహద్దు ప్రాంతాల గ్రామాల ను సందర్శించవలసిందంటూ యువత కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
April 11th, 02:41 pm
ఇది వేరు వేరు సంస్కృతుల ను మన యువత కు పరిచయం చేస్తుందని, అంతేకాక వారికి అక్కడ నివసిస్తున్నవారి యొక్క ఆతిథ్యాన్ని అనుభవం లోకి తెచ్చుకొనే అవకాశాన్ని కూడా ఇస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.‘ఉత్కళ్ దివస్’ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
April 01st, 09:16 am
“ఒడిషా వాసులకు ఉత్కళ దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ ప్రగతికి ఒడిషాతోపాటు ఆ రాష్ట్ర ప్రజలు, సంస్కృతి తమవంతుగా చేసిన కృషిని ప్రశంసించేందుకు ఈ వేడుకలు ఒక అవకాశం కల్పించాయి. ఈ నేపథ్యంలో ఒడిషా ప్రజానీకం చక్కని ఆరోగ్యం-శ్రేయస్సుతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.Connectivity has the power to eradicate any form of regional discrimination: PM Modi
September 22nd, 02:25 pm
Prime Minister Shri Narendra Modi today addressed a public meeting in Jharsuguda in Odisha. At the event, PM Modi said, “I was blessed to get the opportunity to launch the Jharsuguda Airport and dedicate the Garjanbahal coal mines to the nation.”ఒడిశాలోని ఝార్సుగుడాలో ప్రధాని మోదీ ప్రసంగించారు
September 22nd, 02:25 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఒడిశాలోని ఝార్సుగుడాలో బహిరంగ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఝార్సుగుడా విమానాశ్రయాన్ని ప్రారంభానికి మరియు దేశంలోకి కర్జాబహల్ బొగ్గు గనులను జాతికి అంకితం చేయటానికి నేను అవకాశం పొందాను. అన్నారు.అన్ని రంగాల అభివృద్ధికి అనుసంధానం ప్రధానంగా ఉంది: ప్రధాని మోదీ
September 22nd, 01:26 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిషాలో ఝార్సుగుడా విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా, ప్రధాన మంత్రి గంజన్బాహల్ బొగ్గు గనులను మరియు జర్సగుదా-బరపాలి-సర్దేగా రైల్ లింక్‌ను జాతికి అంకితమిచ్చారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, జార్ఖండ్‌లోని ఈ విమానాశ్రయం ఒడిశా ప్రజల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది ఇది రాష్ట్రంలో రెండో విమానాశ్రయం. ఈ విమానాశ్రయం తెరవడం సంతోషంగా ఉంది, ఒడిషలో రెండో విమానాశ్రయం కోసం ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందని ఆలోచిస్తున్నామని ప్రధాని అన్నారు.ఒడిశా లో ప్రధాన మంత్రి: తాల్చర్ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనుల ప్రారంభం; ఝార్సుగుడా విమానాశ్రయ శుభారంభం
September 22nd, 01:12 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిశా ను నేడు సందర్శించారు. తాల్చర్ లో, ఆయన తాల్చర్ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనుల ప్రారంభానికి గుర్తుగా ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు.ఒడిశాలోని తాల్చర్ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
September 22nd, 11:18 am
తొలి ర్యాలీల అన్ని రికార్డులను మీరు విచ్ఛిన్నం చేశామని ఒడిశాలోని తాల్చర్లో ఒక బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ భారీ సమావేశం ఒడిష ప్రజల మనోభావాలను చిత్రీకరిస్తుంన్నారుOur government is making sure that whatever money is allotted, all of it reaches the people: PM Modi
September 22nd, 11:18 am
Addressing a public rally in Talcher, Odisha, Prime Minister Narendra Modi today said that you have broken all records of previous rallies. This huge crowd portrays the sentiments of the people of Odisha.ఒడిషాలోని భువనేశ్వర్ లో సాదరస్వాగతం అందుకున్న ప్రధాని మోదీ
April 15th, 10:16 pm
రెండు రోజుల బిజెపి జాతీయ కార్యనిర్వాహక సమావేశానికి భువనేశ్వర్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలందరూ ఎంతో ఆదరించారు. ప్రధాని మోదీ దృష్టిలో పడేందుకు ప్రజలలో ఎంతో ఉత్సాహం కనిపించింది.Narendra Modi addresses rally in Odisha, assures of the empowerment of the poor under BJP
April 11th, 04:04 pm
Narendra Modi addresses rally in Odisha, assures of the empowerment of the poor under BJPWATCH LIVE: Shri Narendra Modi to speak at various rallies across India, from 9th April to 15th April, 2014.
April 07th, 10:20 am
WATCH LIVE: Shri Narendra Modi to speak at various rallies across India, from 9th April to 15th April, 2014.