మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
December 05th, 08:45 pm
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్ కు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలో అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని శ్రీ మోదీ హామీ ఇచ్చారు.జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ హేమంత్ సోరెన్ కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
November 28th, 07:27 pm
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ హేమంత్ సోరెన్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.PM Modi conveys best wishes to Justice Sanjiv Khanna on taking oath as Chief Justice of Supreme Court of India
November 11th, 01:34 pm
The Prime Minister, Shri Narendra Modi has conveyed his best wishes to Justice Sanjiv Khanna on taking oath as Chief Justice of Supreme Court of India.హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నాయబ్ సింగ్ సైనీకి ప్రధాని శుభాకాంక్షలు
October 17th, 03:48 pm
హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నాయబ్ సింగ్ సైనీకి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఒమర్ అబ్దుల్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు
October 16th, 01:58 pm
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఒమర్ అబ్దుల్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.18వ లోక్‌సభ ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
June 24th, 11:44 am
ఈ రోజు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి గర్వకారణమైన రోజు, గొప్ప రోజు. స్వాతంత్య్రానంతరం తొలిసారిగా మన కొత్త పార్లమెంటులో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటి వరకు పాత సభలోనే ఈ ప్రక్రియ జరిగేది. ఈ ముఖ్యమైన రోజున, నేను కొత్తగా ఎన్నికైన ఎంపీలందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను, ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను, అందరికీ నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.PM addresses before commencement of 1st session of the 18th Lok Sabha
June 24th, 11:30 am
In his remarks ahead of the commencement of the first session of the 18th Lok Sabha, PM Modi stated that the beginning of the 18th Lok Sabha is beginning with the goal of making India a developed nation by 2047. The PM assured of taking everyone along, building consensus for serving the nation, and fulfilling the aspirations of the people.పద్దెనిమిదో లోక్ సభ కోసం పార్లమెంట్ సభ్యుని గా ప్రమాణాన్ని స్వీకరించిన ప్రధాన మంత్రి
June 24th, 11:20 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పద్దెనిమిదో లోక్ సభ కోసం పార్లమెంట్ సభ్యుని గా ప్రమాణాన్ని స్వీకరించారు.అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణాన్నిస్వీకరించిన శ్రీ పేమా ఖాండూ కు కుఅభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి
June 13th, 01:36 pm
అరుణాచల్ ప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా శ్రీ పేమా ఖాండూ పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తెలియ జేశారు.ఒడిశా లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమం యొక్క ముఖ్యాంశాల ను వివరించే వీడియో ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
June 12th, 11:18 pm
ఒడిశా లో జరిగిన చరిత్రాత్మకమైన ప్రమాణ స్వీకారం కార్యక్రమం తాలూకు ముఖ్యాంశాలను తెలియజెప్పే ఒక వీడియో ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.ఒడిశా లో నూతన ప్రభుత్వ పదవీస్వీకార ప్రమాణం కార్యక్రమానికి హాజరు అయిన ప్రధాన మంత్రి
June 12th, 09:46 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిశా కు ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన శ్రీ మోహన్ చరణ్ మాఝి కి అభినందనలను తెలియజేశారు. శ్రీ కనక్ వర్ధన్ సింహ్ దేవ్ మరియు శ్రీమతి ప్రవాతీ పరిదా లు ఉప ముఖ్యమంత్రులు గా ప్రమాణం చేసినందుకు వారికి కూడా ఆయన తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.ఆంధ్ర ప్రదేశ్ లోనూతన ప్రభుత్వ పదవీ స్వీకార ప్రమాణం కార్యక్రమాని కి హాజరు అయిన ప్రధాన మంత్రి
June 12th, 02:17 pm
ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన శ్రీ ప్రేమ్‌సింగ్ తమాంగ్‌కు ప్రధాని అభినందన
June 10th, 10:06 pm
సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ప్రేమ్‌సింగ్ తమాంగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.ప్రధాన మంత్రి గా మూడో పదవీకాలానికి గాను ప్రమాణాన్నిస్వీకరించిన శ్రీ నరేంద్ర మోదీ
June 09th, 11:55 pm
భారతదేశాని కి ప్రధాన మంత్రి గా శ్రీ నరేంద్ర మోదీ వరుసగా తన మూడో పదవీకాలాని కి సంబంధించి రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు న జరిగిన ఒక కార్యక్రమం లో పదవీప్రమాణాన్ని స్వీకరించారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ప్రధాన మంత్రి చేత మరియు ఆయన మంత్రివర్గ సహచరుల చేత ప్రమాణ పాఠాన్ని చదివించారు.ప్రధాన మంత్రి మరియు మంత్రి మండలి యొక్క పదవీ స్వీకారప్రమాణ కార్యక్రమం లో పాలుపంచుకొన్న భారతదేశ ఇరుగు పొరుగు దేశాల నేతలు మరియు హిందూమహాసముద్ర ప్రాంత దేశాల నేతలు
June 09th, 11:50 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పాటు, మంత్రి మండలి యొక్క పదవీ స్వీకార ప్రమాణం కార్యక్రమం 2024 జూన్ 9 వ తేదీ నాడు రాష్ట్రపతి భవన్ లో చోటు చేసుకొంది. ఈ కార్యక్రమం లో గౌరవ అతిథులు గా భారతదేశం చుట్టుప్రక్కల దేశాల కు చెందిన నేతలు మరియు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల కు చెందిన నేతలు పాలుపంచుకొన్నారు.ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం కోసం నేత ల యాత్ర
June 08th, 12:24 pm
సాధారణ ఎన్నికలు- 2024 పూర్తి అయిన దరిమిలా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు మంత్రిమండలి యొక్క పదవీప్రమాణ స్వీకారం కార్యక్రమం 2024 జూన్ 9వ తేదీ న జరుగనున్నది. ఈ సందర్భం లో, విశిష్ట అతిథులు గా హాజరు కావలసిందంటూ భారతదేశాని కి ఇరుగు పొరుగున ఉన్న దేశాల నేతల ను మరియు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల నేతల ను హృదయపూర్వకం గా ఆహ్వానించడమైంది.బిహార్ ముఖ్యమంత్రి గా శ్రీ నీతీశ్ కుమార్ పదవీస్వీకార ప్రమాణంచేసిన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
January 28th, 06:35 pm
బిహార్ ముఖ్యమంత్రి గా శ్రీ నీతీశ్ కుమార్ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు. ఉప ముఖ్యమంత్రులు గా శ్రీ సమ్రాట్ చౌధరి మరియు శ్రీ విజయ్ సిన్హా లు పదవీస్వీకార ప్రమాణం చేసిన సందర్భం లో వారికి కూడా అభినందనల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.రాజస్థాన్ కు ముఖ్యమంత్రి గా శ్రీ భజన్ లాల్ శర్మపదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి
December 15th, 04:27 pm
రాజస్థాన్ కు ముఖ్యమంత్రి గా శ్రీ భజన్ లాల్ శర్మ పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలిపారు. ఆ రాష్ట్రాని కి ఉప ముఖ్యమంత్రులు గా శ్రీమతి దీయా కుమారి మరియు శ్రీ ప్రేమ్ చంద్ భైర్‌వా లు పదవీ ప్రమాణాన్ని స్వీకరించగా, వారి కి కూడా ప్రధాన మంత్రి అభినందనలను తెలియజేశారు.డాక్టర్ శ్రీమోహన్ యాదవ్ మధ్య ప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణం స్వీకరించిన సందర్భం లోఆయన కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
December 13th, 02:01 pm
మధ్య ప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా డాక్టర్ శ్రీ మోహన్ యాదవ్ పదవీ ప్రమాణం స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు. ఆ రాష్ట్రాని కి ఉప ముఖ్యమంత్రులు గా శ్రీ జగ్ దీశ్ దేవ్‌డా మరియు శ్రీ రాజేంద్ర శుక్ల లు పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో వారి కి కూడా అభినందనల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు.మిజోరమ్ ముఖ్యమంత్రి గా శ్రీ పు. లాల్‌దుహోమా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
December 08th, 05:00 pm
మిజోరమ్ రాష్ట్రాని కి ముఖ్యమంత్రి గా శ్రీ పూ. లాల్‌దుహోమా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.