న్యూ ఢిల్లీలో అష్టలక్ష్మి మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 06th, 02:10 pm
అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ గారు, మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కోన్‌రాడ్ సంగ్మా గారు, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా గారు, సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేంసింగ్ తమాంగ్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు జ్యోతిరాదిత్య సింధియా గారు, సుకాంత మజుందార్ గారు, అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మిజోరం, నాగాలాండ్ ప్రభుత్వాల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులు , మహిళలు, ప్రముఖులారా,అష్టలక్ష్మి మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 06th, 02:08 pm
అష్టలక్ష్మి మహోత్సవాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. ప్రముఖులందరినీ ఈ కార్యక్రమానికి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానిస్తూ, ఈరోజు బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహాపరినిర్వాణ దినోత్సవం కూడా ఉందని గుర్తు చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం 75 సంవత్సరాలను పూర్తి చేసుకొందని, ఈ రాజ్యాంగం దేశ పౌరులందరికీ గొప్ప ప్రేరణను అందిస్తోందని ప్రధాని అన్నారు. భారత పౌరులందరి పక్షాన బాబా సాహెబ్ అంబేద్కర్‌కు శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు.‘‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’’పై జి20 సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం
November 18th, 08:00 pm
నా ప్రసంగాన్ని మొదలుపెట్టడాని కన్నా ముందు... జి20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి గొప్ప ఏర్పాట్లను చేసినందుకు, అలాగే జి20 కి అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడంలో సాఫల్యాన్ని సాధించినందుకు అధ్యక్షుడు శ్రీ లూలా కు నేను అభినందనలు తెలియజేయదలచుకొన్నాను.‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అనే అంశాలు ప్రధానంగా జి 20 కార్యక్రమం నిర్వహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 18th, 07:55 pm
‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అంశాలు ప్రధానంగా ఈ రోజున నిర్వహించిన జి 20 శిఖరాగ్ర సమావేశ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇస్తున్నందుకు, అతిథి మర్యాదలు చక్కని పద్ధతిలో చేస్తున్నందుకు బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిస్ ఇనాషియో లూలా డిసిల్వా కు ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారు. బ్రెజిల్ లో నిర్వహిస్తున్న జి 20 కార్యక్రమాలు స్థిరాభివృద్ధి లక్ష్యాలపై దృష్టి సారిస్తుండడం ప్రశంసనీయమని ప్రధాని అన్నారు. ఈ వైఖరి అభివృద్ధి చెందుతున్న దేశాలకున్న ఆందోళనలపై శ్రద్ధ వహిస్తూ, న్యూ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ చేసిన నిర్ణయాలను మరింత ముందుకు తీసుకుపోతోందని ఆయన అన్నారు. జి 20 కూటమికి భారతదేశం అధ్యక్షత వహించిన కాలంలో, ‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’’ అంటూ ఇచ్చిన పిలుపు రియో చర్చల్లో కనిపిస్తోందని ఆయన అన్నారు.For the BJP, the aspirations and pride of tribal communities have always been paramount: PM Modi in Chaibasa
November 04th, 12:00 pm
PM Modi addressed a massive election rally in Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”PM Modi campaigns in Jharkhand’s Garhwa and Chaibasa
November 04th, 11:30 am
Prime Minister Narendra Modi today addressed massive election rallies in Garhwa and Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”జులై 2024 నుంచి డిసెంబర్ 2028 వరకూ ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ కింద ‘బలవర్ధక బియ్యం’ ఉచిత పంపిణీ సహా ఇతర సంక్షేమ పథకాల కొనసాగింపునకు మంత్రివర్గ ఆమోదం
October 09th, 03:07 pm
జులై 2024 నుంచి డిసెంబర్ 2028 వరకూ ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ సహా అన్ని ప్రభుత్వ పథకాల్లో భాగంగా ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం) ఉచిత పంపిణీ, ఇతర సంక్షేమ పథకాల కొనసాగింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాలు ప్రస్తుతం అమలవుతున్న విధానాల్లోనే కొనసాగుతాయి.సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం.. స్వయం సమృద్ధి/ఆహార భద్రత లక్ష్యంతో ‘ప్రధానమంత్రి జాతీయ వ్యవసాయాభివృద్ధి పథకం’ (పిఎం-ఆర్‌కెవివై).. ‘వ్యవసాయ దిగుబడుల పెంపు పథకాల’ (కెవి)కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
October 03rd, 09:18 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వ్యవసాయం-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలయ్యే అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలను (సిఎస్ఎస్) రెండు సాముదాయక పథకాలుగా హేతుబద్ధీకరించాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. ఈ మేరకు ఐచ్ఛిక అనుసరణీయ (కెఫెటేరియా) ‘ప్రధానమంత్రి జాతీయ వ్యవసాయాభివృద్ధి పథకం’ (పిఎం-ఆర్‌కెవివై), ‘వ్యవసాయ దిగుబడుల పెంపు పథకా’ల (కెవై)కు ఆమోదముద్ర వేసింది. వీటిలో ‘పిఎం-ఆర్‌కెవివై’ సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేది కాగా, ఆహార భద్రత-వ్యవసాయ స్వయం సమృద్ధికి ‘కెవై’ దోహదం చేస్తుంది. ఈ సాముదాయ పథకాల కింద వివిధ పథకాలు-కార్యక్రమాలను సాంకేతికత సద్వియోగంతో ప్రభావవంతంగా, సమర్థంగా అమలు చేస్తారు.‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశం
September 19th, 12:30 pm
వరల్డ్ ఫుడ్ ఇండియా 2024లో అనేక దేశాలు పాల్గొనడం, కార్యక్రమ ప్రాముఖ్యానికి నిదర్శనం. ప్రపంచ ఆహార రంగానికి చెందిన అత్యంత ప్రతిభావంతులు, మేధోవర్గం, పరిశోధకులు ప్రతినిధులుగా వచ్చారు, వీరంతా పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకుని, ఒకరి అనుభవాలను మరొకరితో పంచుకుని పరస్పరం లబ్ధి పొందే అవకాశాన్ని ఈ వేదిక కల్పిస్తోంది.అంతరిక్ష రంగ సంస్కరణల ద్వారా దేశంలోని యువత ప్రయోజనం పొందారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
August 25th, 11:30 am
మిత్రులారా! అంతరిక్ష రంగ సంస్కరణల వల్ల దేశంలోని యువతకు కూడా చాలా ప్రయోజనం లభించింది. కాబట్టి ఈ రోజు 'మన్ కీ బాత్'లో అంతరిక్ష రంగానికి సంబంధించిన కొంతమంది యువ సహోద్యోగులతో సంభాషించాలని నేను అనుకున్నాను. నాతో మాట్లాడేందుకు స్పేస్ టెక్ స్టార్ట్ అప్ GalaxEye బృందం సిద్ధంగా ఉంది. ఈ స్టార్టప్‌ను ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. ఈ యువకులు – సూయశ్, డేనిల్, రక్షిత్, కిషన్, ప్రణీత్- ఈరోజు ఫోన్ లైన్‌లో మనతో ఉన్నారు. రండి, ఈ యువత అనుభవాలను తెలుసుకుందాం.బడ్జెటు 2024-25 పై ప్రధాన మంత్రి స్పందన
July 23rd, 02:57 pm
దేశాన్ని అభివృద్ధి పరంగా నూతన శిఖరాలకు చేర్చే ఈ ముఖ్యమైన బడ్జెటు విషయంలో నా దేశ ప్రజలందరికీ నేను నా అభినందనలను తెలియజేస్తున్నాను. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, ఆమె బృందానికి కూడా నేను హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను.బడ్జెట్ 2024-25 పై ప్రధాన మంత్రి వ్యాఖ్యలు
July 23rd, 01:30 pm
కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్ సభ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.రాజ్య సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి సమాధానం
July 03rd, 12:45 pm
రాష్ట్రపతి స్ఫూర్తిదాయకమైన, ప్రోత్సాహకరమైన ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఈ చర్చలో పాల్గొన్నాను. గౌరవ రాష్ట్రపతి మాటలు దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవడమే కాకుండా సత్యం సాధించిన విజయానికి నిదర్శనంగా నిలిచాయి.రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్య సభ లో ప్రధాన మంత్రిఇచ్చిన సమాధానం
July 03rd, 12:00 pm
పార్లమెంటు లో రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాల ను తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజ్య సభ లో ఈ రోజు న సమాధానమిచ్చారు.మోదీ జీవించి ఉన్నంత వరకు ఎస్టీ-ఎస్సీ-ఓబీసీ రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరు: బనస్కాంతలో ప్రధాని మోదీ
May 01st, 04:30 pm
మోదీ జీవించి ఉన్నంత వరకు ఎస్టీ-ఎస్సీ-ఓబీసీ రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరు: బనస్కాంతలో ప్రధాని మోదీగుజరాత్లోని బనస్కాంత, సబర్‌కాంతలలో జరిగిన బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగం
May 01st, 04:00 pm
గుజరాత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని బనస్కాంత మరియు సబర్‌కాంతలలో జరిగిన బహిరంగ సభలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తన రాజకీయ ప్రయాణంలో గుజరాత్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, తన మూడవసారి కేంద్ర ప్రభుత్వంలో ఆశీర్వాదం పొందే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.Our Sankalp Patra is a reflection of the young aspirations of Yuva Bharat: PM Modi at BJP HQ
April 14th, 09:02 am
Releasing the BJP Sankalp Patra at Party headquarters today, PM Modi stated, The entire nation eagerly awaits the BJP's manifesto. There is a significant reason for this. Over the past 10 years, the BJP has implemented every point of its manifesto as a guarantee. The BJP has once again demonstrated the integrity of its manifesto. Our Sankalp Patra empowers 4 strong pillars of developed India - Youth, women, poor and farmers.”పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ సంకల్ప్ పత్ర విడుదల సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు
April 14th, 09:01 am
ఈరోజు పార్టీ ప్రధాన కార్యాలయంలో బిజెపి సంకల్ప్ పత్రాన్ని విడుదల చేస్తూ, పిఎం మోదీ, యావత్ దేశం బిజెపి మేనిఫెస్టో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. గత 10 సంవత్సరాలుగా, బిజెపి తన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేసింది. అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క 4 బలమైన స్తంభాలు - యువత, మహిళలు, పేదలు మరియు రైతులను శక్తివంతం చేసే మా సంకల్ప్ పత్రం యొక్క సమగ్రతను బిజెపి మరోసారి ప్రదర్శించింది. మా సంకల్ప్ పత్ర యువ భారత్ యువ ఆకాంక్షలకు ప్రతిబింబం: ప్రధాని మోదీ మా సంకల్ప్ పత్ర అభివృద్ధి చెందిన భారతదేశానికి 4 బలమైన స్తంభాలకు శక్తినిస్తుంది - యువత, మహిళలు, పేదలు మరియు రైతులు, ప్రధాని మోదీ ముద్రా యోజన కింద రూ. 10 లక్షల వరకు రుణాలు అందించారు. ఇప్పుడు బీజేపీ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచాలని నిర్ణయించింది: బీజేపీ సంకల్ప్ పత్రాన్ని విడుదల చేస్తూ ప్రధాని మోదీ 70 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తిని ఆయుష్మాన్ భారత్ యోజన పరిధిలోకి తీసుకువస్తామని బీజేపీ ఇప్పుడు 'సంకల్ప్' తీసుకుంది: ప్రధాని మోదీ గత పదేళ్లు మహిళల గౌరవం మరియు మహిళలకు కొత్త అవకాశాల కోసం అంకితం చేయబడ్డాయి. రాబోయే 5 సంవత్సరాలు నారీ శక్తిలో కొత్త భాగస్వామ్యం అవుతుందని ప్రధాని మోదీ అన్నారు 2025లో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని జాతీయ స్థాయిలో నిర్వహించనున్నారు. గిరిజన వారసత్వంపై పరిశోధనలను కూడా బీజేపీ ప్రోత్సహిస్తుంది: ప్రధాని మోదీబిల్ గేట్స్‌తో ప్రధాని మోదీ తెలివైన సంభాషణ
March 29th, 02:59 pm
AI నుండి డిజిటల్ టెక్నాలజీలో భారతదేశం యొక్క అద్భుతమైన పురోగతి వరకు క్లిష్టమైన అంశాల స్పెక్ట్రమ్‌ను కవర్ చేస్తూ, బిల్ గేట్స్‌తో ప్రధాని మోదీ సంభాషణలో నిమగ్నమయ్యారు. వారి సంభాషణ ఆరోగ్య సంరక్షణలో సాంకేతిక పరివర్తన పాత్రను పరిశోధించింది, 'నారీ శక్తి'కి సాధికారత కల్పించడానికి డ్రోన్‌ల యొక్క భారతదేశం యొక్క వినూత్న వినియోగాన్ని ప్రదర్శిస్తుంది. అంతేకాకుండా, వారు వాతావరణ మార్పులను పరిష్కరించడంలో భారతదేశం యొక్క చురుకైన వైఖరిని స్పృశించారు, స్థిరమైన అభివృద్ధికి దేశం యొక్క నిబద్ధతను నొక్కి చెప్పారు.New India is finishing tasks at a rapid pace: PM Modi
February 25th, 07:52 pm
Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone for multiple development projects worth more than Rs 48,100 crores in Rajkot, Gujarat. “Today's organization in Rajkot is a proof of this belief”, PM Modi said, underlining that the dedication and foundation stone laying ceremony is taking place in multiple locations in the country as it takes forward a new tradition.