చిరకాల అనుభవం కలిగిన పరమాణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం మృతికి ప్రధానమంత్రి సంతాపం
January 04th, 12:46 pm
సుదీర్ఘ అనుభవం కలిగిన పరమాణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారతదేశ పరమాణు కార్యక్రమ కీలక రూపశిల్పుల్లో డాక్టర్ రాజగోపాల చిందంబరం ఒకరనీ, విజ్ఞానశాస్త్ర రంగంలో భారత్‌కున్న సామర్థ్యాలతోపాటు వ్యూహాత్మకంగా కూడా భారత్‌కున్న సామర్థ్యాలను బలపరచడంలో ఆయన కొత్త పుంతలు తొక్కారా అన్న మాదిరిగా సేవల్ని అందించారంటూ శ్రీ మోదీ ప్రశంసించారు.ప్రసిద్ధ పరమాణు భౌతిక శాస్త్రవేత్త శ్రీ వికాస్ సిన్హా కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
August 11th, 08:43 pm
ప్రసిద్ధ పరమాణు భౌతిక శాస్త్రవేత్త శ్రీ వికాస్ సిన్హా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.