నువాఖాయి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు

September 08th, 02:08 pm

ఈ రోజు వ్యవసాయ ప్రధానమైన పండుగ ‘నువాఖాయి’. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హృదయ పూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు.

నువాఖాయి నాడు అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

September 01st, 09:04 am

మంగళప్రదమైన నువాఖాయి ని పురస్కరించుకొని దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

నువాఖాయి నాడు దేశ ప్రజల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి

September 11th, 11:06 pm

మంగళప్రదమైనటువంటి నువాఖాయి సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లు తెలిపారు.

నువాఖాయీ జుహార్ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

August 23rd, 10:09 am

మంగళప్రదమైన నువాఖాయీ జుహార్ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

‘‘నువాఖాయి జువార్’’ సంద‌ర్భంగా ఒడిషా ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి శుభాకాంక్ష‌లు

August 26th, 10:44 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘‘నువాఖాయి జువార్’’ సంద‌ర్భంగా ఒడిషా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

సోషల్ మీడియా కార్నర్ -6 సెప్టెంబర్

September 06th, 07:27 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

నువాఖాయీ జుహార్ సందర్భంగా ఒడిశా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు

September 06th, 11:17 am

PM greeted the people of Odisha on the occasion of the agricultural festival Nuakhai Juhar. “Nuakhai Juhar. Greetings to the people of Odisha on this special festival. May this festival bring more prosperity in the lives of farmers”, the PM said.