Congress has always been an anti-middle-class party: PM Modi in Hyderabad

May 10th, 04:00 pm

Addressing his second public meeting, PM Modi highlighted the significance of Hyderabad and the determination of the people of Telangana to choose BJP over other political parties. Hyderabad is special indeed. This venue is even more special, said PM Modi, reminiscing about the pivotal role the city played in igniting hope and change a decade ago.

PM Modi addresses public meetings in Mahabubnagar & Hyderabad, Telangana

May 10th, 03:30 pm

Prime Minister Narendra Modi addressed public meetings in Mahabubnagar & Hyderabad, Telangana, emphasizing the significance of the upcoming elections for the future of the country. Speaking passionately, PM Modi highlighted the contrast between the false promises made by Congress and the concrete guarantees offered by the BJP-led government.

తెలంగాణలోని ఆదిలాబాద్ లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగ పాఠం

March 04th, 11:31 am

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్గం లో నా సహచరుడు జి.కిషన్ రెడ్డి గారు, ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు గారు, ఆదిలాబాద్ శాసన సభ్యులు పి.శంకర్ గారు, ఇతర ప్రముఖులు.

తెలంగాణ లోని ఆదిలాబాద్ లో 56,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల నుప్రారంభించి, దేశ ప్రజల కుఅంకితం చేయడం తో పాటు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

March 04th, 11:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 56,000 కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను తెలంగాణ లోని ఆదిలాబాద్ లో ఈ రోజు న ప్రారంభించడం, దేశ ప్రజల కు అంకితం చేయడం లతో పాటు, శంకుస్థాపన కూడా జరిపారు.

Govt is striving to cut down the electricity bills of consumers to zero: PM Modi

February 24th, 12:31 pm

PM Modi addressed the ‘Viksit Bharat Viksit Chhattisgarh’ program via video conferencing. He emphasized that Viksit Chattisgarh will be created by the empowerment of the youth, women, poor and farmers and modern infrastructure will strengthen the foundation of Viksit Chhattisgarh

వికసిత భారత్ - వికసిత చ‌త్తీస్‌గ‌ఢ్‌ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం

February 24th, 12:30 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ‘వికసిత భారత్-వికసిత ఛత్తీస్‌గఢ్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.34,400 కోట్ల విలువైన ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాప‌న చేశారు. ఇవన్నీ రోడ్లు, రైల్వేలు, బొగ్గు, విద్యుత్, సౌరశక్తితో సహా పలు కీలక రంగాలకు సంబంధించినవి కావడం గమనార్హం. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ- ముందుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి అనుసంధానమైన లక్షలాది కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. యువత, మహిళలు, పేదలు, రైతుల సాధికారత ద్వారానే వికసిత ఛత్తీస్‌గఢ్ నిర్మాణం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఆధునిక మౌలిక సదుపాయాలు వికసిత ఛత్తీస్‌గఢ్ పునాదిని బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. నేడు ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు రాష్ట్ర ప్రజల కోసం కొత్త అవకాశాలను సృష్టిస్తాయని ఆయన అన్నారు.

ఫిబ్రవరి 24 వ తేదీ న జరిగే ‘వికసిత్ భారత్, వికసిత్ ఛత్తీస్‌గఢ్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

February 22nd, 05:05 pm

‘వికసిత్ భారత్, వికసిత్ ఛత్తీస్‌గఢ్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2024 ఫిబ్రవరి 24 వ తేదీ న మధ్యాహ్నం పూట 12:30 గంటల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రసంగించనున్నారు. 34,400 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ఇదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రారంభించడం మరియు దేశ ప్రజల కు అంకితమివ్వడం తో పాటు శంకుస్థాపన లు కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు రహదారులు, రైలు మార్గాలు, బొగ్గు, విద్యుత్తు, సౌర శక్తి తదితర రంగాలు సహా అనేక ముఖ్యమైనటువంటి రంగాల కు చెందినవి.

ఫిబ్రవరి 3 వ తేదీ, 4 వ తేదీ లలో ఒడిశా ను మరియు అసమ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

February 02nd, 11:07 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 3 వ తేదీ మరియు 4 వ తేదీల లో ఒడిశా ను మరియు అసమ్ ను సందర్శించనున్నారు.

నవంబరు ఒకటో తేదీన మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న భారత, బంగ్లాదేశ్ ప్రధానమంత్రులు

October 31st, 05:02 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనా నవంబరు ఒకటో తేదీన ఉదయం 11 గంటల ప్రాంతంలో మూడు అభివృద్ధి ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో కలిసి ప్రారంభించనున్నారు. అఖౌరా-అగర్తలా క్రాస్-బోర్డర్ రైల్ లింక్; ఖుల్నా-మోంగ్లా పోర్టు రైల్ లేన్; మైత్రీ సూపర్ ధర్మల్ ప్రాజెక్టు మూడో దశ ఈ మూడు ప్రాజెక్టుల్లో ఉన్నాయి.

అక్టోబ‌ర్ 3న చ‌త్తీస్‌గ‌ఢ్, తెలంగాణా రాష్ట్రాల‌లో ప్ర‌ధాన మంత్రి పర్యటన

October 02nd, 10:12 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అక్టోబ‌ర్ 3- మంగళవారం నాడు చ‌త్తీస్‌గ‌ఢ్, తెలంగాణ‌లో పర్యటించనున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు బ‌స్త‌ర్‌లోని జ‌గ్ద‌ల్‌పూర్‌లో ప్ర‌ధాన మంత్రి ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ కి చెందిన రూ. 26,000 కోట్ల పైగా బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. జాతికి అంకితం చేస్తారు. నగర్నార్ వద్ద ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్‌ ను కూడా ఆయన జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని తెలంగాణలోని నిజామాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ విద్యుత్, రైలు, ఆరోగ్యం వంటి ముఖ్యమైన రంగాలలో సుమారు 8000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.

In a historic initiative, PM to launch Power Sector’s Revamped Distribution Sector Scheme on 30th July

July 29th, 02:22 pm

Prime Minister Shri Narendra Modi will participate in the Grand Finale marking the culmination of ‘Ujjwal Bharat Ujjwal Bhavishya – Power @2047’ on 30th July at 12:30 PM via video conferencing. During the programme, Prime Minister will launch the Revamped Distribution Sector Scheme. He will dedicate and lay the foundation stone of various green energy projects of NTPC. He will also launch the National Solar rooftop portal.

‘Statue of Unity’ is a tribute to the great Sardar Patel, who devoted his energy for India's unity: PM Modi

October 17th, 06:00 pm

Prime Minister Narendra Modi interacted with Bhartiya Janta Party Booth Karyakartas from five Lok Sabha seats, Hoshangabad, Chatra, Pali, Ghazipur and Mumbai (North). He appreciated the hardworking and devoted Karyakartas of the BJP for the party's reach and presence across the country.

Prime Minister Modi interacts with BJP Karyakartas from Five Lok Sabha Seats

October 17th, 06:00 pm

Prime Minister Narendra Modi interacted with Bhartiya Janta Party Booth Karyakartas from five Lok Sabha seats, Hoshangabad, Chatra, Pali, Ghazipur and Mumbai (North). He appreciated the hardworking and devoted Karyakartas of the BJP for the party's reach and presence across the country.

అన్ని రంగాల అభివృద్ధికి అనుసంధానం ప్రధానంగా ఉంది: ప్రధాని మోదీ

September 22nd, 01:26 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిషాలో ఝార్సుగుడా విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా, ప్రధాన మంత్రి గంజన్బాహల్ బొగ్గు గనులను మరియు జర్సగుదా-బరపాలి-సర్దేగా రైల్ లింక్ను జాతికి అంకితమిచ్చారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, జార్ఖండ్లోని ఈ విమానాశ్రయం ఒడిశా ప్రజల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది ఇది రాష్ట్రంలో రెండో విమానాశ్రయం. ఈ విమానాశ్రయం తెరవడం సంతోషంగా ఉంది, ఒడిషలో రెండో విమానాశ్రయం కోసం ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందని ఆలోచిస్తున్నామని ప్రధాని అన్నారు.

ఒడిశా లో ప్ర‌ధాన మంత్రి: తాల్‌చ‌ర్‌ ఎరువుల క‌ర్మాగారం పునరుద్ధరణ పనుల ప్రారంభం; ఝార్‌సుగుడా విమానాశ్ర‌య శుభారంభం

September 22nd, 01:12 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఒడిశా ను నేడు సంద‌ర్శించారు. తాల్‌చ‌ర్ లో, ఆయ‌న తాల్‌చ‌ర్ ఎరువుల క‌ర్మాగారం పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల ప్రారంభానికి గుర్తుగా ఒక ఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించారు.

ఎన్‌టిపిసి రాయ్‌బ‌రేలీ ప్లాంటు లో జ‌రిగిన ప్ర‌మాదంలో బాధితుల‌కు అనుగ్ర‌హ పూర్వ‌క చెల్లింపును ప్ర‌క‌టించిన ప్ర‌ధాన మంత్రి

November 02nd, 01:11 pm

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని రాయ్‌బ‌రేలీ లో ఎన్‌టిపిసి ప్లాంటు లో ప్ర‌మాదం జ‌రిగిన కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వ్య‌క్తుల ర‌క్త సంబంధికుల‌కు త‌లా 2 ల‌క్ష‌ల రూపాయ‌ల అనుగ్ర‌హ‌ పూర్వ‌క చెల్లింపున‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.

రాయ్ బరేలీ లో ఎన్ టిపిసి ప్లాంటు లో జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

November 01st, 09:42 pm

ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ లో ఎన్ టిపిసి ప్లాంటు లో జరిగిన ప్రమాదంపై ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.