ఎన్ పిడిఆర్ ఆర్, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ –2023 తృతీయ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ న రేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.
March 10th, 09:43 pm
విపత్తులనుంచి కోలుకునేలా చేయడంలో, విపత్తుల నిర్వహణ పనులలో నిమగ్నమైన వారందరికీ ముందుగా నా అభినందనలు. చాల సందర్భాలలో మీరు మీ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడడానికి మీరు అద్భుతమైన కృషి చేస్తుంటారు. ఇటీవవవల, టర్కీ, సిరియాలలో భారత బృందం కృషిని మొత్తం ప్రపంచం అభినందించింది. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం.విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక 3వ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
March 10th, 04:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో “విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక” (ఎన్‌పిడిఆర్ఆర్) 3వ సమావేశాన్ని ప్రారంభించారు. “మారుతున్న వాతావరణంలో స్థానిక ప్రతిరోధకత రూపకల్పన” ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ‘సుభాష్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ పురస్కారం-2023’ గ్రహీతలను ఆయన సత్కరించారు. ఈ గౌరవం పొందిన సంస్థలలో ‘ఒడిషా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ’ (ఒఎస్‌డిఎంఎ), మిజోరంలోని లుంగ్లీ ఫైర్ స్టేషన్ ఉన్నాయి. విపత్తు ముప్పు తగ్గింపు రంగంలో వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలు, ఉపకరణాలు, సాంకేతికత పరిజ్ఞానాల సంబంధిత ప్రదర్శనను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ తదితరులు పాల్గొన్నారు.The world sees a new future for itself in India’s achievements: PM Modi
January 25th, 06:40 pm
PM Modi addressed the NCC Cadets and NSS Volunteers. The Prime Minister said that it is encouraging to see the increasing role of youth in various dimensions of public life. He recalled the massive participation of youth in the events of Parakram Diwas and other events of Azadi Ka Amrit Mahotsav which is a reflection of the youth’s dreams and dedication to the country.‘ఎన్‌సీసీ.. ఎన్‌ఎస్‌ఎస్’ విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
January 25th, 04:31 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జాతీయ విద్యార్థి సైనిక దళం (ఎన్‌సీసీ), జాతీయ స్వచ్ఛంద సేవ (ఎన్‌ఎస్‌ఎస్) కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వేషధారణలో అనేకమంది చిన్నారులు ప్రధానమంత్రి నివాసానికి రావడం ఇదే తొలిసారి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. “జైహింద్... అన్నది అందరికీ ఉత్తేజమిచ్చే తారకమంత్రం” అని ప్రధాని వ్యాఖ్యానించారు. కొన్ని వారాలుగా దేశంలోని యువతరంతో తాను ముచ్చటించడాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.పూణేలోని సింబయాసిస్ యూనివర్శిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 06th, 05:17 pm
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ జీ, శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ జీ, శ్రీ సుభాష్ దేశాయ్ జీ, ఈ యూనివర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.బి మజుందార్ జీ, ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ విద్యా యెరవ్‌దేకర్ జీ, అధ్యాపకులు, విశిష్ట అతిథులు మరియు నా యువ సహచరులు!పూణే లోని సింబయాసిస్ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలను ప్రారంభించిన - ప్రధానమంత్రి
March 06th, 01:36 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పూణే లోని సింబయోసిస్ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకను ప్రారంభించారు. సింబయోసిస్ ఆరోగ్య ధామ్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోషియారీ తదితరులు పాల్గొన్నారు.No power can stop the country whose youth is moving ahead with the resolve of Nation First: PM Modi
January 28th, 01:37 pm
Prime Minister Narendra Modi addressed the National Cadet Corps Rally at Cariappa Ground in New Delhi. The PM talked about the steps being taken to strengthen the NCC in the country in a period when the country is moving forward with new resolutions. He elaborated on the steps being taken to open the doors of the defence establishments for girls and women.కరియప్ప గ్రౌండ్ లో జరిగిన ఎన్ సిసి పిఎమ్ ర్యాలీ ని ఉద్దేశించిప్రసంగించిన ప్రధాన మంత్రి
January 28th, 01:36 pm
కరియప్ప గ్రౌండు లో జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గౌరవ వందనాన్ని ప్రధాన మంత్రి పరిశీలించడం తో పాటు గా, ఎన్ సిసి దళాలు జరిపిన కవాతు ను కూడా ఆయన సమీక్షించారు. సైనిక కార్యాచరణ, స్లిదరింగ్, మైక్రోలైట్ ఫ్లయింగ్, పారా సెయిలింగ్, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాల లో ఎన్ సిసి కేడెట్ లు వారి యొక్క నైపుణ్యాల ను ప్రదర్శించడాన్ని కూడా ఆయన గమనించారు. ఉత్కృష్ట కేడెట్ లు ప్రధాన మంత్రి వద్ద నుంచి పతకాన్ని, బేటన్ ను స్వీకరించారు.టీకా కవరేజీ తక్కువగా ఉన్న జిల్లాలతో సమీక్షా సమావేశంలో ప్రధానమంత్రి వ్యాఖ్యలు
November 03rd, 01:49 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీ, గ్లాస్ గో ల నుంచి తిరిగి వచ్చిన వెంటనే టీకాకరణ కార్యక్రమం లో పురోగతి తక్కువ గా ఉన్న జిల్లాల తో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం లో ప్రజల కు ఒకటో డోజు ను ఇప్పించడం లో 50 శాతం కన్నా తక్కువ పురోగతి నమోదైన జిల్లాల తో పాటు కోవిడ్ వాక్సీన్ తాలూకు రెండో డోజు ను వేయించడం లో వెనుకబడ్డ జిల్లాల ను చేర్చడం జరిగింది. ప్రజల కు టీకామందు ను వేయడం లో మందకొడి గా ఉన్న ఝార్ ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర , మేఘాలయ, ఇంకా ఇతర రాష్ట్రాల కు చెందిన 40 కి పైగా జిల్లా ల డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ తో ప్రధాన మంత్రి మాట్లాడారు.ప్రజలకు టీకామందు ను ఇప్పించడం లో మందకొడి గా ఉన్నటువంటి జిల్లాల తో సమీక్ష సమావేశాన్నినిర్వహించిన ప్రధాన మంత్రి
November 03rd, 01:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీ, గ్లాస్ గో ల నుంచి తిరిగి వచ్చిన వెంటనే టీకాకరణ కార్యక్రమం లో పురోగతి తక్కువ గా ఉన్న జిల్లాల తో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం లో ప్రజల కు ఒకటో డోజు ను ఇప్పించడం లో 50 శాతం కన్నా తక్కువ పురోగతి నమోదైన జిల్లాల తో పాటు కోవిడ్ వాక్సీన్ తాలూకు రెండో డోజు ను వేయించడం లో వెనుకబడ్డ జిల్లాల ను చేర్చడం జరిగింది. ప్రజల కు టీకామందు ను వేయడం లో మందకొడి గా ఉన్న ఝార్ ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర , మేఘాలయ, ఇంకా ఇతర రాష్ట్రాల కు చెందిన 40 కి పైగా జిల్లా ల డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ తో ప్రధాన మంత్రి మాట్లాడారు.How can one become a ‘Covid Warrior’? Know more here…
April 26th, 07:43 pm
During Mann Ki Baat, Prime Minister Modi expressed deepest respect, for the sentiment displayed by 130 crore Indians in the fight against COVID-19 pandemic. PM Modi said that to facilitate the selfless endeavour of people towards our country, the government has come up with a digital platform - covidwarriors.gov.in.‘జనతా కర్ఫ్యూ’ లో పాల్గొని, కరోనావైరస్ పై పోరాటానికి బలాన్ని చేకూర్చండి
March 20th, 10:02 am
దేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశం వ్యాప్తంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన మార్చి 22 ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ఆయన దేశ ప్రజలందరినీ కోరారు.Urge citizens to observe 'Janta Curfew' on 22nd March: PM Modi
March 19th, 08:02 pm
Addressing the nation on Coronavirus, PM Modi said the entire world is going through a deep crisis. PM Modi urged citizens to exercise restraint by staying at home and not stepping out as much as possible during the Coronavirus pandemic. Social distancing measures are very important at this time, he said. PM Modi urged all citizens to follow 'Janta Curfew' on 22nd March, from 7 AM to 9 PM.PM addresses nation on combating COVID-19
March 19th, 08:01 pm
Addressing the nation on Coronavirus, PM Modi said the entire world is going through a deep crisis. PM Modi urged citizens to exercise restraint by staying at home and not stepping out as much as possible during the Coronavirus pandemic. Social distancing measures are very important at this time, he said. PM Modi urged all citizens to follow 'Janta Curfew' on 22nd March, from 7 AM to 9 PM.Our resolve must be to always strengthen India’s unity: PM
January 24th, 04:19 pm
The Prime Minister Shri Narendra Modi today interacted in an At Home event with over 1730 Tribal Guests,, NCC Cadets, NSS Volunteers and Tableaux Artists who would be a part of the 71st Republic Day parade in the National Capital.71వ గణతంత్ర దిన సైనిక ప్రదర్శన లో భాగం పంచుకోబోతున్న ఆదివాసీ అతిథులు, ఎన్‌సిసి కేడెట్ లు, ఎన్ఎస్ఎస్ వలంటియర్ లు మరియు శకటాల కళాకారుల తో సంభాషించిన ప్రధాన మంత్రి
January 24th, 04:09 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1730 మంది కి పైగా ఆదివాసీ అతిథులు, ఎన్‌సిసి కేడెట్ లు, ఎన్ఎస్ఎస్ వలంటియర్ లు, ఆదివాసీ కళాకారుల తో ఈ రోజు న జరిగిన ఒక స్వాగత సత్కారం లో పాలు పంచుకొన్నారు. వీరంతా దేశ రాజధాని లో జరిగే 71వ గణతంత్ర దిన సైనిక ప్రదర్శన లో భాగం పంచుకోబోతున్నారు.‘రాష్ట్రీయ బాల పురస్కార్ 2020’ విజేతల తో సంభాషించనున్న ప్రధాన మంత్రి
January 23rd, 04:54 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న అంటే 2020వ సంవత్సరం జనవరి 24వ తేదీ నాడు ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2020’ యొక్క విజేతలైన 49 మంది బాలల తో భేటీ అయ్యి, వారి తో ముచ్చటించనున్నారు.శకటాల కళాకారులు, ఆదివాసీ అతిథులు, ఎన్‌సిసి కేడెట్ లు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటియర్ లకు జరిగిన ‘స్వాగత సత్కారం’ కార్యక్రమాని కి హాజరైన ప్రధాన మంత్రి
January 24th, 05:26 pm
శకటాల కళాకారులు, ఆదివాసీ అతిథులు, ఎన్‌సిసి కేడెట్ లు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటియర్ లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు లోక్ కళ్యాణ్ మార్గ్ లోని తన నివాసం లోకి స్వాగతం పలికారు.PM meets tableaux artists, people from tribal communities, NCC cadets, NSS volunteers & other officers
January 24th, 09:29 pm
PM Narendra Modi today met tableaux artists, guests from tribal communities, NCC cadets, NSS volunteers and other officers.