Cabinet approves amendment in the Foreign Direct Investment (FDI) policy on Space Sector
February 21st, 11:06 pm
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi approved the amendment in Foreign Direct Investment (FDI) policy on space sector. Now, the satellites sub-sector has been pided into three different activities with defined limits for foreign investment in each such sector.ఎల్ విఎమ్3 ని ప్రయోగించడం లో సఫలం అయినందుకుఎన్ఎస్ఐఎల్ కు, ఐఎన్-ఎస్ పిఎసిఇ కు మరియు ఇస్రో కు అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి
March 26th, 07:30 pm
ఎల్ విఎమ్3 ని ప్రయోగించడం లో సఫలం అయినందుకు ఎన్ఎస్ఐఎల్ కు, ఐఎన్-ఎస్ పిఎసిఇ కు మరియు ఇస్ రో కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.పిఎస్ఎల్ వి సి54 మిశన్ ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్ రో కు మరియు ఎన్ఎస్ఐఎల్ కు అభినందనల ను తెలిపిన ప్రధానమంత్రి
November 26th, 06:07 pm
పిఎస్ఎల్ వి సి54 మిశన్ ను ఫలప్రదం గా ప్రయోగించినందుకు గాను ఇస్ రో కు మరియు ఎన్ఎస్ఐఎల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. ఈ ప్రయోగ ప్రక్రియ ల పాలుపంచుకొన్నటువంటి అన్ని కంపెనీల కు కూడా శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.