భారతదేశం లో కెల్లా మొట్టమొదటి పూర్తి స్థాయి అంతర్జాతీయ క్రూజ్ టర్మినల్ కేరళ లో ప్రారంభమైన సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 14th, 04:40 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ రోజు, కేరళ లోని కొచ్చి లో, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో - కేరళ గవర్నర్; కేరళ ముఖ్యమంత్రి; కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్; సహాయ మంత్రులు శ్రీ మనసుఖ్ మాండవీయ; శ్రీ మురళీధరన్ పాల్గొన్నారు.కేరళ లోని కొచ్చిలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన - ప్రధానమంత్రి మోదీ
February 14th, 04:39 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ రోజు, కేరళ లోని కొచ్చి లో, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో - కేరళ గవర్నర్; కేరళ ముఖ్యమంత్రి; కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్; సహాయ మంత్రులు శ్రీ మనసుఖ్ మాండవీయ; శ్రీ మురళీధరన్ పాల్గొన్నారు.Deendayal Upadhyaya Ji wanted India to be 'Aatmanirbhar' not just in agriculture, but also in defence: PM Modi
February 11th, 11:15 am
Prime Minister Narendra Modi today addressed the BJP Karyakartas on the occasion of 'Samarpan Diwas' to commemorate the contributions of his party's founder leader Deendayal Upadhyaya on his death anniversary.PM Modi addresses BJP Karyakartas on Pt. Deendayal Upadhyaya's Punyatithi
February 11th, 11:14 am
Prime Minister Narendra Modi today addressed the BJP Karyakartas on the occasion of 'Samarpan Diwas' to commemorate the contributions of his party's founder leader Deendayal Upadhyaya on his death anniversary.16 వ ప్రవాసి భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాస మూల పాఠం
January 09th, 10:31 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ను ప్రారంభించారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి తన ప్రసంగం లో, ఆయా దేశాలలో కరోనా మహమ్మారి కాలంలో విదేశీ భారతీయులు నిర్వహించిన పాత్రను మెచ్చుకొన్నారు. వివిధ దేశాల అధిపతులతో తాను చర్చలు జరిపిన క్రమం లో, వారు ప్రవాసీ భారతీయులు ఆయా దేశాలలో వైద్యులుగా, వైద్య చికిత్స సహాయక సిబ్బంది గానే కాకుండా సాధారణ పౌరులుగా కూడా అందిస్తున్న తోడ్పాటు ను ప్రశంసించినప్పుడల్లా తాను గర్వపడుతూ వచ్చానన్నారు. కోవిడ్ కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో విదేశాలలో నివసిస్తున్న భారతీయులు అందిస్తున్న తోడ్పాటు ను కూడా ఆయన లెక్కలోకి తీసుకొని అభినందించారు.ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 09th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ను ప్రారంభించారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి తన ప్రసంగం లో, ఆయా దేశాలలో కరోనా మహమ్మారి కాలంలో విదేశీ భారతీయులు నిర్వహించిన పాత్రను మెచ్చుకొన్నారు. వివిధ దేశాల అధిపతులతో తాను చర్చలు జరిపిన క్రమం లో, వారు ప్రవాసీ భారతీయులు ఆయా దేశాలలో వైద్యులుగా, వైద్య చికిత్స సహాయక సిబ్బంది గానే కాకుండా సాధారణ పౌరులుగా కూడా అందిస్తున్న తోడ్పాటు ను ప్రశంసించినప్పుడల్లా తాను గర్వపడుతూ వచ్చానన్నారు. కోవిడ్ కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో విదేశాలలో నివసిస్తున్న భారతీయులు అందిస్తున్న తోడ్పాటు ను కూడా ఆయన లెక్కలోకి తీసుకొని అభినందించారు.టెక్సాస్ లోని హ్యూస్టన్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం
September 22nd, 11:59 pm
ఈ దృశ్యం, ఇక్కడి వాతావరణం నిజం గా అనూహ్యం. టెక్సాస్ విషయానికొస్తే ఇక్కడంతా భారీ గా, గొప్పగా ఉండాల్సిందే. టెక్సాస్ స్వభావంలోనే ఇదొక విడదీయలేని భాగం. టెక్సాస్ స్పూర్తి కూడా ఈ రోజు ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఇక్కడ హాజరైన భారీ జనసమూహం లెక్కలకు అందనిది. చరిత్రలోనేగాక మానవ సంబంధాల్లోనూ ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించే ప్రక్రియకు మనమిక్కడ సాక్షులమవుతున్నాం. అలాగే భారత-అమెరికాల మధ్య పెరుగుతున్న ఏకీభావానికి ఇప్పుడు ఎన్నార్జీ స్టేడియంలో పొంగిపొర్లుతున్న ఉత్సాహమే రుజువు. అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం; అతి గొప్ప ప్రజాస్వామ్య దేశమైన అమెరికా లో రిపబ్లికన్ పార్టీ వారు కావచ్చు లేదా డెమెక్రాటిక్ పార్టీ వారు కావచ్చు… ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనడం.. వారు భారతదేశాన్ని, నన్ను కొనియాడటం, అభినందించడం; అలాగే శ్రీ స్టెనీ హోయర్, సెనేటర్ శ్రీ కార్నిన్, సెనేటర్ శ్రీ క్రూజ్, ఇతర మిత్రులు భారతదేశ ప్రగతి ని వివరిస్తూ మమ్మల్ని ప్రశంసించడం… వగైరాలన్నీ మొత్తంగా అమెరికా లోని భారతీయుల సామర్థ్యాల ను, వారు సాధించిన విజయాల ను గౌరవించడం గా మనం పరిగణించాలి.హ్యూస్టన్ లో జరిగిన భారతీయ సముదాయం యొక్క కార్యక్రమం ‘హౌడీ మోదీ’ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 22nd, 11:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెక్సాస్ లోని హ్యూస్టన్ లో గల ఎన్ఆర్జి స్టేడియమ్ లో జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమం లో యాభై వేల మంది కి పైగా సభికుల ను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాన మంత్రి వెంట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ జె ట్రంప్ ఉన్నారు.వారాణసీ లో ప్రవాసీ భారతీయ దివస్ 15వ సంచిక ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 22nd, 11:02 am
ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) 15వ సంచిక యొక్క సర్వసభ్య సమావేశాన్ని వారాణసీ లోని దీన్‌దయాళ్ హస్త్ కళ సంకుల్ లో నేడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.NRIs are the brand ambassadors of India: PM Modi at Pravasi Bharatiya Divas
January 22nd, 11:02 am
PM Narendra Modi today inaugurated the Pravasi Bharatiya Divas celebrations in Varanasi. Addressing the gathering of overseas Indians, PM Modi appreciated their role and termed them to be true ambassadors of India. The PM also spoke about the wide-range of transformations that took place in the last four and half years under the NDA Government.సౌరాష్ట్ర పటేల్ కల్చరల్ సమాజ్ యొక్క అంతర్జాతీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
July 06th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సౌరాష్ట్ర పటేల్ కల్చరల్ సమాజ్ యొక్క 8వ అంతర్జాతీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. ఈ సంవత్సరం సౌరాష్ట్ర పటేల్ కల్చరల్ సమాజ్ యొక్క అంతర్జాతీయ సమ్మేళనం అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని కాలిఫోర్నియా లో జరుగుతోంది.కెన్యాలోని నైరోబీలోని శ్రీ కుచీ లివా పటేల్ సమాజ్ యొక్క రజతోత్సవాలలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగ పాఠం
March 30th, 01:21 pm
కెన్యాలోని నైరోబీ శ్రీ కుచ్చి లెవా పటేల్ సమాజ్ యొక్క రజతోత్సవాలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.కెన్యాలోని నైరోబిలో శ్రీ కుచి లెవా పటేల్ సమాజ్ రజతోత్సవాల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి.
March 30th, 01:20 pm
కెన్యాలోని నైరోబిలో శ్రీ కుచి లెవా పటేల్ సమాజ్ రజతోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు ప్రసంగించారు.సోషల్ మీడియా కార్నర్ 3 ఆగష్టు 2017
August 03rd, 07:20 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!బహుమతి సొమ్మును భారతీయ సైన్య సంక్షేమ నిధికి విరాళంగా ఇచ్చిన కువైత్ ప్రవాసీ భారతీయ విద్యార్థి రిద్ధిరాజ్
August 03rd, 04:43 pm
కువైత్ లో నివసిస్తున్న ప్రవాసీ భారతీయ విద్యార్థి చిరంజీవి రిద్ధిరాజ్ కుమార్ 18,000 రూపాయల విలువైన ఒక చెక్కును సైన్య సంక్షేమ నిధికి గాను విరాళంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అందజేశారు. రిద్ధిరాజ్ కుమార్ మొత్తం 80 కువైత్ దినార్ లను ఎసిఇఆర్ నుండి బహుమతి సొమ్ముగా గెలుచుకున్నాడు.Reforms in FDI
November 10th, 05:33 pm
Text of PM's address at the Inauguration of Pravasi Bharatiya Divas
January 08th, 09:39 pm
Text of PM's address at the Inauguration of Pravasi Bharatiya DivasPM's address at the Inauguration of Pravasi Bharatiya Divas
January 08th, 05:30 pm
PM's address at the Inauguration of Pravasi Bharatiya DivasShri Narendra Modi to address the Special Interactive Session of 12th Pravaasi Bharatiya Diwas in Delhi
January 07th, 08:54 am
Shri Narendra Modi to address the Special Interactive Session of 12th Pravaasi Bharatiya Diwas in DelhiNarendra Modi writes letter to the Prime Minister on the safety of Indian community affected by the attack on a Nairobi mall
September 23rd, 06:01 pm
Narendra Modi writes letter to the Prime Minister on the safety of Indian community affected by the attack on a Nairobi mall