నార్వే ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
November 19th, 05:44 am
బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా నార్వే ప్రధాని శ్రీ జోనాస్ గహర్ స్టోర్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.నార్వే ప్రధానమంత్రి జొనాస్ గహ్ర్ స్టోర్ తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 09th, 07:57 pm
ఇరువురు నాయకులు, ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలను, పరస్పర ప్రయోజనకర అంశాలను చర్చించారు. అలాగే వర్ధమాన దేశాలలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు క్లైమేట్ ఫైనాన్స్ ను సమకూర్చేంఉదకు తీసుకోవలసిన చర్యలను వారు చర్చించారు. వర్ధమాన ప్రపంచానికి సకాలంలో, తగినంత , న్యాయబద్ధమైన క్లైమేట్ ఫైనాన్స్ అందేలా చేయాల్సిన అంశం ప్రాధాన్యత గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ దిశగా హిజ్ ఎక్సలెన్సీ స్టోర్ నిబద్ధతను ప్రధానమంత్రి ప్రశంసించారు.‘భారత-నార్డిక్’ రెండో శిఖరాగ్ర సదస్సు
May 04th, 07:44 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘భారత-నార్డిక్’ రెండో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఆయనతోపాటు డెన్మార్క్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ప్రధానమంత్రులు- మెట్టీ ఫ్రెడరిక్సన్, కాట్రిన్ జాకబడోట్టిర్, జోనాస్ గార్‌స్టోర్, మగ్దలీనా ఆండర్సన్, సనామారిన్ కూడా ఇందులో పాలుపంచుకున్నారు.నార్వే ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
May 04th, 02:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండో ఇండియా- నార్డిక్ సమిట్ జరిగిన సందర్భం లో కోపెన్ హేగన్ లో నార్వే ప్రధాని శ్రీ జోనస్ గహర్ స్టోర్ తో సమావేశమయ్యారు. ప్రధాని శ్రీ స్టోర్ 2021వ సంవత్సరం లో అక్టోబరు లో పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత ఇద్దరు నేతల మధ్య ఇదే ఒకటో సమావేశం.నార్వే ప్రధాని గా శ్రీ జోనస్ గహర్ స్టోర్ పదవీబాధ్యతల ను స్వీకరించడం పట్ల అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
October 16th, 09:38 pm
నార్వే ప్రధాని గా పదవీ బాధ్యతల ను స్వీకరించిన శ్రీ జోనస్ గహర్ స్టోర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలియజేశారు.నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్బెర్గ్తో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం
January 08th, 12:09 pm
ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు భారత ప్రధాని మోదీ, నార్వేప్రధాన మంత్రి ఎర్నా సోల్బెర్గ్లు విస్తృతమైన చర్చలు జరిపారు. ఉమ్మడి పత్రికా సమావేశంలో, ప్రధాని మోదీ వాణిజ్యం, పెట్టుబడులు, నిలకడైన అభివృద్ధి లక్ష్యాలు, సముద్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాలను మెరుగుపర్చడం గురించి మాట్లాడారు.భారతదేశం మరియు నార్డిక్ దేశాల మధ్య శిఖర సమ్మేళనం సందర్భంగా సంయుక్త పత్రికా ప్రకటన
April 18th, 12:57 pm
ఈ రోజు స్టాక్ హోమ్ లో భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, డెన్మార్క్ ప్రధాని శ్రీ లార్స్ లోకే రస్ ముసెన్, ఫిన్ లాండ్ ప్రధాని శ్రీ జుహా శిపిల, ఐస్‌లాండ్ ప్రధాని శ్రీ కత్రిన్ జాకబ్స్ దాతిర్ మరియు నార్వే ప్రధాని శ్రీ ఎర్‌నా సోల్‌బర్గ్, స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ లు ఒక శిఖర సమ్మేళనంలో పాలుపంచుకొన్నారు. ఈ శిఖర సమ్మేళనానికి స్వీడిష్ ప్రధాని మరియు భారతదేశ ప్రధాన మంత్రి ఆతిథేయి లుగా వ్యవహరించారు.డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్ మరియు నార్వే ప్రధాన మంత్రులతో చర్చలు జరిపిన ప్రధాని మోదీ
April 17th, 09:05 pm
స్వీడన్ పర్యటన సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్ మరియు నార్వే ప్రధాన మంత్రులతో ఉత్పాదక చర్చలు జరిపారు. ప్రధాని మోదీ పలువురు నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపి, పలు దేశాలతో భారతదేశం యొక్క సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఉద్దేశించినది.రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు, ఇటలీ ప్రధాన మంత్రి మరియు నార్వే ప్రధాన మంత్రులతో సమావేశమైన ప్రధానమంత్రి
July 08th, 04:03 pm
హాంబర్గ్లో జరిగిన జి20 సదస్సు సందర్భంగా, ప్రధానమంత్రి మోదీ కొరియా రిపబ్లిక్ అధ్యక్షుడు, ఇటలీ ప్రధానమంత్రి మరియు నార్వే ప్రధాన మంత్రితో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. పరస్పర సహకారం మరియు ప్రపంచ ప్రాముఖ్యత యొక్క విషయాలు చర్చకు వచ్చాయి.హాంబర్గ్లో జి 20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు
July 08th, 01:58 pm
హాంబర్గ్లో జి 20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారుPM greets people of Norway on their Constitution Day
May 17th, 08:18 am