ఉత్తరప్రదేశ్ వారణాసిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 20th, 04:54 pm
వేదికపైన ఆశీనులైన ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ గారూ, రాష్ట ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గారూ, సాంకేతికత మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంతో అనుసంధానమైన ఇతర రాష్ట్రాల గవర్నర్లూ, ముఖ్యమంత్రులూ, కేంద్ర మంత్రిమండలి సభ్యులూ, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ నాయుడు గారూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ గార్లూ, రాష్ర్ట మంత్రులూ, పార్లమెంటు సభ్యులూ, శాసన సభ్యులూ, ఇంకా బెనారస్ వాసులైన నా ప్రియ సోదరీ సోదరులారా...ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి
October 20th, 04:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. రూ.6,100 కోట్లకు పైగా విలువైన పలు విమానాశ్రయాల ప్రాజెక్టులతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి.సింగపూర్ సంస్థ ఏఈఎంను సందర్శించిన ప్రధానమంత్రి
September 05th, 12:31 pm
సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ సంస్థ ఏఈఎంను సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో కలసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. అంతర్జాతీయ సెమీకండక్టర్ రంగంలో ఏఈఎం పాత్ర, దాని కార్యకలాపాలతో పాటు భారత్ లో వ్యాపార ప్రణాళికల గురించి సంస్థ ప్రతినిధులు వివరించారు. సింగపూర్ సెమీకండక్టర్ పరిశ్రమల సమాఖ్య ఆ దేశంలో సెమీకండక్టర్ పరిశ్రమల అభివృద్ధి, భారత్ లో ఉన్న అవకాశాలు, సహకారం గురించి క్లుప్తంగా వివరించింది. ఈ రంగానికి చెందిన ఇతర సింగపూర్ సంస్థల ప్రతినిధులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు గ్రేటర్ నోయిడాలో జరగనున్న సెమికాన్ ఇండియా ఎగ్జిబిషన్‌లో పాల్గొనాల్సిందిగా సింగపూర్ సెమీకండక్టర్ సంస్థలను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం
January 25th, 02:00 pm
ఉత్తర ప్రదేశ్ గవర్నరు ఆనందీబెన్ పటేల్ గారు, గౌరవనీయ యుపి ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ జీ, కేంద్ర మంత్రి శ్రీ వి.కె.సింగ్ గారు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ భూపేంద్ర చౌదరి గారు, విశిష్ట ప్రతినిధులు, మరియు బులంద్ షహర్ యొక్క నా ప్రియమైన సోదర సోదరీమణులు!పంతొమ్మిది వేల ఒక వంద కోట్ల రూపాయల కు పైచిలుకువిలువ కలిగిన అభివృద్ధి పథకాల ను ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌శహర్ లో ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన కూడాచేసిన ప్రధాన మంత్రి
January 25th, 01:33 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 19,100 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అభివృద్ధి పథకాల ను ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌శహర్ లో ఈ రోజు న ప్రారంభించడం తో పాటు శంకుస్థాపనలను కూడా చేశారు. ఆయా ప్రాజెక్టు లు రేల్ వే, రహదారులు, చమురు, ఇంకా గ్యాస్, పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణం ల వంటి అనేక ముఖ్య రంగాల కు సంబంధించినవి.ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్ వరల్డ్ డైరీ సమ్మిట్ 2022 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
September 12th, 11:01 am
ఉత్తరప్రదేశ్ ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, కేంద్ర మంత్రి వర్గం లో నా సహచరులు శ్రీ పుర్షోత్తం రూపాలా గారు, ఇతర మంత్రులు, ఎంపీలు, అంతర్జాతీయ డెయిరీ ఫెడరేషన్ అధ్యక్షుడు పి. బ్రజ్జాలే గారు, ఐడిఎఫ్ డిజి కరోలిన్ ఎమాండ్ గారు, ఇక్కడ ఉన్న ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!PM inaugurates International Dairy Federation World Dairy Summit 2022 in Greater Noida
September 12th, 11:00 am
PM Modi inaugurated International Dairy Federation World Dairy Summit. “The potential of the dairy sector not only gives impetus to the rural economy, but is also a major source of livelihood for crores of people across the world”, he said.ఈ ఎన్నికలు హిస్టరీ-షీటర్‌లను దూరంగా ఉంచడం & కొత్త చరిత్రను స్క్రిప్టు చేయడం: ప్రధాని మోదీ
February 04th, 12:01 pm
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, ఘజియాబాద్, అలీఘర్, హాపూర్, నోయిడాలోని వర్చువల్ జన్ చౌపాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఈ ఎన్నికలు చరిత్ర షీట్లను దూరంగా ఉంచడం మరియు కొత్త చరిత్ర సృష్టించడం. యుపి ప్రజలు అల్లర్లు మరియు మాఫియాలను తెర వెనుక నుండి యుపిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అనుమతించబోమని యుపి ప్రజలు నిర్ణయించుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను.పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో వర్చువల్ జన్ చౌపాల్‌ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు
February 04th, 12:00 pm
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, ఘజియాబాద్, అలీఘర్, హాపూర్, నోయిడాలోని వర్చువల్ జన్ చౌపాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఈ ఎన్నికలు చరిత్ర షీట్లను దూరంగా ఉంచడం మరియు కొత్త చరిత్ర సృష్టించడం. యుపి ప్రజలు అల్లర్లు మరియు మాఫియాలను తెర వెనుక నుండి యుపిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అనుమతించబోమని యుపి ప్రజలు నిర్ణయించుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను.Double engine government is working with double speed for Uttar Pradesh’s development: PM
January 31st, 01:31 pm
Ahead of the upcoming Assembly elections, Prime Minister Narendra Modi today addressed his first virtual rally in five districts of Uttar Pradesh. These districts are Saharanpur, Shamli, Muzaffarnagar, Baghpat and GautamBuddha Nagar. Addressing the first virtual rally 'Jan Chaupal', PM Modi said, “The illegal occupation of the homes, land and shops of the poor, Dalits, backwards and the downtrodden was a sign of socialism five years ago.”PM Modi's Jan Chaupal with the people of Uttar Pradesh
January 31st, 01:30 pm
Ahead of the upcoming Assembly elections, Prime Minister Narendra Modi today addressed his first virtual rally in five districts of Uttar Pradesh. These districts are Saharanpur, Shamli, Muzaffarnagar, Baghpat and GautamBuddha Nagar. Addressing the first virtual rally 'Jan Chaupal', PM Modi said, “The illegal occupation of the homes, land and shops of the poor, Dalits, backwards and the downtrodden was a sign of socialism five years ago.”Wearing masks, social distancing and hand sanitization only way to defeat Coronavirus: PM Modi
July 27th, 05:00 pm
PM Modi launched ‘high-throughput’ coronavirus testing facilities in three major cities – Noida, Mumbai and Kolkata via video-conferencing on Monday. In his remarks, PM Modi shed light on India's fight against COVID-19. He highlighted how, within a few months, India went on to become world's second largest PPE kits manufacturer from zero.PM launches High Throughput COVID testing facilities at Kolkata, Mumbai and Noida
July 27th, 04:54 pm
PM Modi launched ‘high-throughput’ coronavirus testing facilities in three major cities – Noida, Mumbai and Kolkata via video-conferencing on Monday. In his remarks, PM Modi shed light on India's fight against COVID-19. He highlighted how, within a few months, India went on to become world's second largest PPE kits manufacturer from zero.భూములను ఎడారులుగా మార్చడాన్ని నిర్మూలించేందుకు ఏర్పాటైన ఐక్య రాజ్య సమితి అనుబంధ 14వ సిఒపి సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం
September 09th, 10:35 am
భూములను ఎడారులుగా మార్చడాన్ని నిర్మూలించేందుకు పోరాటం చేస్తున్న ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థ నిర్వహణలోని 14వ సిఒపి సమావేశానికి మిమ్మల్నందర్నీ ఆహ్వానిస్తున్నాను. ఈ సమావేశం భారత్ లో నిర్వహిస్తున్నందుకు ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి ఇబ్రహీం జియోకు ధన్యవాదాలు. సారవంతమైన భూములను నిర్మూలించడాన్ని తగ్గించడం లక్ష్యంగా జరుగుతున్న అంతర్జాతీయ పోరాటానికి పలువురు ఎంతగా కట్టుబడ్డారో తెలిపేందుకు ఈ సమావేశానికి రికార్డు స్థాయిలో జరిగిన రిజిస్ట్రేషన్లే తార్కాణం.మరుభూమీకరణం పై పోరు కు కుదిరిన ఐ రా స ఒప్పందం లో చేరిన దేశాల 14వ సమ్మేళనం (సిఒపి 14) యొక్క ఉన్నత స్థాయి విభాగాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 09th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయెడా లో ‘మరుభూమీకరణం పై పోరు కు కుదిరిన ఐ రా స ఒప్పందం (యుఎన్ సిసిడి)లో చేరిన దేశాల 14వ సమ్మేళనం (సిఒపి 14) యొక్క ఉన్నత స్థాయి విభాగాన్ని’ ఉద్దేశించి ప్రసంగించారు.Government is committed towards providing air connectivity to smaller cities through UDAN Yojana: PM
March 09th, 01:17 pm
PM Modi today launched various development works pertaining to connectivity and power sectors from Greater Noida Uttar Pradesh. PM Modi flagged off metro service which would enhance connectivity in the region. He also laid down the foundation stone of 1,320 MW thermal power plant in Khurja, Uttar Pradesh and 1,320 MW power plant in Buxar, Bihar via video link.గ్రేటర్ నోయెడా లో అభివృద్ధి పథకాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; ఖుర్జా మరియు బక్సర్ థర్మల్ పవర్ ప్లాంటు లకు ఆయన శంకుస్థాపన చేశారు.
March 09th, 01:16 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయెడా ను సందర్శించి, వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించారు.గ్రేటర్ నోయెడా లో రేపు అనేక అభివృద్ధి పథకాల ను ప్రారంభించనున్న ప్రధాన మంత్ర
March 08th, 11:32 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న అనగా 2019 వ సంవత్సరం మార్చి 9వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయెడా ను సందర్శించనున్నారు. గ్రేటర్ నోయెడా లో గల పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజి లో వివిధ అభివృద్ధి పథకాల ను ఆయన ప్రారంభించనున్నారు.సోషల్ మీడియా కార్నర్ 9 జూలై 2018
July 09th, 06:58 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సామాన్య మానవుడి జీవనాన్ని సులభతరం చేయడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది: ప్రధాని మోదీ
July 09th, 05:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు దక్షిణ కొరియా అధ్యక్షులు శ్రీ మూన్ జే ఇన్ నోయెడా లో ఒక భారీ మొబైల్ తయారీ యూనిట్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చి దిద్దేందుకు సాగుతున్న ప్రయాణం లో ఇది ఒక ప్రత్యేక సందర్భం అని, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఇది బ్బలాన్న్ చేకూరుస్తుందన్నారు. స్మార్ట్ ఫోన్ లు, బ్రాడ్ బ్యాండ్, ఇంకా సమాచార రాశి సంధానం.. వీటి విస్తరణ ను భారతదేశం లో ఓ డిజిటల్ విప్లవ సంకేతాలు గా ఆయన అభివర్ణించారు.