Tribal society is the one that led the fight for centuries to protect India's culture and independence: PM Modi
November 15th, 11:20 am
PM Modi addressed Janjatiya Gaurav Diwas, emphasizing India's efforts to empower tribal communities, preserve their rich heritage, and acknowledge their vital role in nation-building.గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా భగవాన్ బిర్సా ముండా150వ జయంతి వేడుకలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 15th, 11:00 am
జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు(నవంబర్ 15న) భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. బీహార్‌లోని జముయిలో దాదాపు రూ. 6,640 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలూ ప్రారంభోత్సవాలూ చేశారు. వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగించారు.బీహార్ లోని దర్భంగాలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
November 13th, 11:00 am
జనక మహారాజు, సీతమ్మల పవిత్ర భూమికీ.. మహా కవి విద్యాపతి జన్మస్థలికీ నా వందనం. సుసంపన్నమైన, దివ్యమైన ఈ ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.బీహార్‌లో రూ.12,100 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసి జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
November 13th, 10:45 am
సుమారు రూ.12,100 కోట్లతో బీహార్‌లోని దర్భంగాలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయిన వాటిని లాంఛనంగా ప్రారంభించారు. వాటిలో ఆరోగ్యం, రైలు, రోడ్లు, పెట్రోలియం, సహజవాయు రంగాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి.Congress and its allies wasted 60 years of the country: PM Modi in Champaran, Bihar
May 21st, 11:30 am
PM Modi addressed a spirited public meeting in Champaran, Bihar, emphasizing the transformative journey India has undertaken under his leadership and the urgent need to continue this momentum. PM Modi highlighted the significant achievements of his government while exposing the failures of the opposition, particularly the INDI alliance.PM Modi addresses public meetings in Champaran & Maharajganj, Bihar
May 21st, 11:00 am
PM Modi addressed spirited public meetings in Champaran and Maharajganj, Bihar, emphasizing the transformative journey India has undertaken under his leadership and the urgent need to continue this momentum. PM Modi highlighted the significant achievements of his government while exposing the failures of the opposition, particularly the INDI alliance.ప్రధాన మంత్రి తో సమావేశమైన బిహార్ ముఖ్యమంత్రి
February 07th, 05:09 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బిహార్ ముఖ్యమంత్రిశ్రీ నీతీశ్ కుమార్ ఈ రోజు న సమావేశమయ్యారు.బిహార్ ముఖ్యమంత్రి గా శ్రీ నీతీశ్ కుమార్ పదవీస్వీకార ప్రమాణంచేసిన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
January 28th, 06:35 pm
బిహార్ ముఖ్యమంత్రి గా శ్రీ నీతీశ్ కుమార్ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు. ఉప ముఖ్యమంత్రులు గా శ్రీ సమ్రాట్ చౌధరి మరియు శ్రీ విజయ్ సిన్హా లు పదవీస్వీకార ప్రమాణం చేసిన సందర్భం లో వారికి కూడా అభినందనల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.పాట్నాలోని బీహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 12th, 06:44 pm
ఈ చారిత్రాత్మక సందర్భానికి హాజరైన బీహార్ గవర్నర్ శ్రీ ఫాగు చౌహాన్ జీ, బీహార్ ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ జీ, విధానసభ స్పీకర్ శ్రీ విజయ్ సిన్హా జీ, బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ అవధేష్ నారాయణ్ సింగ్ జీ, ఉప ముఖ్యమంత్రి శ్రీమతి. రేణు దేవి జీ, తార్కిషోర్ ప్రసాద్ జీ, ప్రతిపక్ష నాయకుడు శ్రీ తేజస్వి యాదవ్ జీ, మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులందరికీ!PM addresses the closing ceremony of the Centenary celebrations of the Bihar Legislative Assembly
July 12th, 06:43 pm
PM Modi addressed closing ceremony of the Centenary celebrations of the Bihar Legislative Assembly in Patna. Recalling the glorious history of the Bihar Assembly, the Prime Minister said big and bold decisions have been taken in the Vidhan Sabha building here one after the other.PM congratulates Shri Nitish Kumar on taking oath as CM of Bihar
November 16th, 07:12 pm
PM Narendra Modi congratulated Shri Nitish Kumar on taking oath as Chief Minister of Bihar. In a tweet, the PM said, Congratulations to Nitish Kumar Ji on taking oath as Bihar’s CM. I also congratulate all those who took oath as Ministers in the Bihar Government. The NDA family will work together for the progress of Bihar. I assure all possible support from the Centre for the welfare of Bihar.బీహార్లో వరద బాధిత ప్రాంతాలపై వైమానిక సర్వే చేపట్టిన ప్రధాని రూ .500 కోట్ల విలువైన ఉపశమన ప్యాకేజీని ప్రకటించారు
August 26th, 12:56 pm
బీహార్లో వరద బాధిత ప్రాంతాలపై వైమానిక సర్వే చేపట్టిన ప్రధాని రూ .500 కోట్ల విలువైన ఉపశమన ప్యాకేజీని ప్రకటించారుబిహార్ లో వరద పరిస్థితి పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధాన మంత్రి; బిహార్ ప్రభుత్వానికి అన్ని విధాలుగాను మద్దతు ఇస్తామని హామీ
August 14th, 01:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బిహార్ రాష్ట్రం లోని కొన్ని ప్రాంతాలలో తలెత్తిన వరద పరిస్థితి పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నీతీశ్ కుమార్ తో మాట్లాడారు.