ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని కలిసిన రష్యా భద్రతామండలి కార్యదర్శి నికొలాయ్ పాత్రుషెవ్
March 29th, 10:24 pm
రష్యా భద్రతామండలి కార్యదర్శి నికొలాయ్ పాత్రుషెవ ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. వారిరువురూ ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అంశాలమీద చర్చించారు. అదే విధంగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలను కూడా చర్చించారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలిసిన - రష్యా సమాఖ్య భద్రతా మండలి కార్యదర్శి శ్రీ నికోలాయ్ పాత్రుషేవ్
September 08th, 07:51 pm
రష్యా సమాఖ్య భద్రతా మండలి కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నికోలాయ్ పాత్రుషేవ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.