జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్ సి) 28వ స్థాపన దిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 12th, 11:09 am
మీ అందరికీ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు! ఈ కార్యక్రమంలో నాతో పాటు దేశ హోం మంత్రి శ్రీ అమిత్ షా గారు, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ శ్రీ అరుణ్ కుమార్ మిశ్రా గారు, కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ గారు, గౌరవనీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్, గౌరవనీయులైన సుప్రీంకోర్టు గౌరవనీయ న్యాయమూర్తులు, సభ్యులు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీల ప్రతినిధులు, పౌర సమాజంతో సంబంధం ఉన్న సహచరులు, ఇతర ప్రముఖులు, సోదర సోదరీమణులారా!జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్ సి) 28వ స్థాపన దిన కార్యక్రమాని కి హాజరైన ప్రధాన మంత్రి
October 12th, 11:08 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్ సి) 28వ స్థాపక దిన కార్యక్రమం లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాలుపంచుకొన్నారు.అక్టోబరు12 న ఎన్ హెచ్ఆర్ సి 28 వ స్థాపన దినం కార్యక్రమాని కిహాజరవనున్న ప్రధాన మంత్రి
October 11th, 12:38 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబరు 12 వ తేదీ నాడు జరుగనున్న జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్ సి) 28 వ స్థాపక దినం సంబంధి కార్యక్రమం లో ఆ రోజు న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాలుపంచుకోనున్నారు. ఆ సందర్భం లో ఆయన ఒక ప్రసంగాన్ని కూడా ఇవ్వనున్నారు.