Our prayers are with those affected by the landslide in Wayanad: PM Modi
August 10th, 07:40 pm
Prime Minister Narendra Modi visited Wayanad, Kerala, to assess the damage caused by a landslide. He assured that the Central Government is committed to providing full support for relief efforts and stands by the State Government and the affected people. During his visit, he met with injured patients, interacted with residents in relief camps, and attended a review meeting to discuss further assistance.వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ విపత్తులో బాధితుల క్షేమం కోసం మేం ప్రార్థిస్తున్నాం: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 10th, 07:36 pm
వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో బాధితుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. రక్షణ, సహాయ-పునరావాస కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాలా అండదండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి శనివారం నాడు కేరళలోని వాయనాడ్ ప్రాంతాన్ని విమానం నుంచి పరిశీలించారు. అనంతరం కొండచరియల పతనం వల్ల ప్రభావితమైన ప్రాంతాలకు వెళ్లి, ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.బాలల తో రక్షా బంధన్ ను వేడుక గా జరుపుకొన్న ప్రధాన మంత్రి
August 30th, 04:39 pm
బాల లు ప్రధాన మంత్రి కి రాఖీ ని కట్టారు; ఆయన అనేక అంశాల ను గురించి వారితో ముచ్చటించారు. ఇటీవల చంద్రయాన్-3 మిశన్ సఫలం కావడం గురించి బాల లు వారి వారి ఆలోచనల ను తెలియజేశారు; అలాగే త్వరలో జరుగనున్న ఆదిత్య ఎల్-1 మిశన్ పట్ల వారు వారి ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.2022-23 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు రూ.4800 కోట్ల ఆర్థిక కేటాయింపులతో కేంద్ర ప్రాయోజిత పథకం- “వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్” కు క్యాబినెట్ ఆమోదం
February 15th, 03:51 pm
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 2022-23 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు గాను రూ.4800 కోట్ల ఆర్ధిక కేటాయింపులతో కేంద్ర ప్రాయోజిత పథకం- “వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్” (వివిపి)కి ఆమోదం తెలిపింది.సెప్టెంబర్10వ తేదీ న ‘సెంటర్ – స్టేట్ సైన్స్ కాన్ క్లేవ్’ నుప్రారంభించనున్న ప్రధాన మంత్రి
September 09th, 12:30 pm
సెంటర్- స్టేట్ సైన్స్ కాన్ క్లేవ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ పదో తేదీ నాడు ఉదయం 10 గంటల 30 నిమిషాల వేళ లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు కూడాను.