అగ్రదూత్ గ్రూప్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 06th, 04:31 pm
అస్సాం ఎనర్జిటిక్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మ, మంత్రులు శ్రీ అతుల్ బోరా, కేశబ్ మహంత, పిజూష్ హజారికా, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కమిటీ చైర్మన్ డా. దయానంద్ పాఠక్, అగ్రదూత్ చీఫ్ ఎడిటర్ మరియు ప్రముఖ పాత్రికేయుడు శ్రీ కనక్ సేన్ దేకా, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!PM inaugurates Golden Jubilee celebrations of Agradoot group of newspapers
July 06th, 04:30 pm
PM Modi inaugurated the Golden Jubilee celebrations of the Agradoot group of newspapers. Assam has played a key role in the development of language journalism in India as the state has been a very vibrant place from the point of view of journalism. Journalism started 150 years ago in the Assamese language and kept on getting stronger with time, he said.అగ్రదూత్ గ్రూపు వార్తా పత్రికల స్వర్ణోత్సవాల ను జులై 6వ తేదీనప్రారంభించనున్న ప్రధాన మంత్రి
July 05th, 10:02 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అగ్రదూత్ గ్రూపు వార్తా పత్రికల స్వర్ణోత్సవాల ను 2022వ సంవత్సరం జులై 6వ తేదీ నాడు సాయంత్రం 4:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో అగ్రదూత్ స్వర్ణోత్సవ కమిటి చీఫ్ పేట్రన్, అసమ్ ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ కూడా హాజరు కానున్నారు.‘Today is my favourite day’: Narendra Modi
February 07th, 09:52 pm
Indian Prime Minister Narendra Modi gets candid in an email interview with XPRESS ahead of his second visit to the UAE. Excerpts:Here's an offbeat interview with the Indian Prime Minister Narendra Modi, ahead of his UAE visit next week.'నవ భారతదేశం' కాదు, అవినీతి మరియు కుంభకోణాలతో నిండిన 'పురాతన భారతదేశాన్ని’ కాంగ్రెస్ కోరుకుంటుంది: ప్రధాని మోదీ
February 07th, 05:01 pm
వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో లోక్సభ, విధానసభ ఎన్నికలను నిర్వహించడంపై నిర్మాణాత్మక చర్చ జరగాలని రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. మహాత్మా గాంధీని జ్ఞాపకం చేసుకుంటూ, దిగువ స్థాయిలో ప్రజల జీవితాలను మార్చివేసే లక్ష్యంతో చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు.రాజ్య సభలో రాష్ట్రపతి ప్రసంగంపై కృతజ్ఞతలు తెలిపే చర్చలో సమాధానాలిచ్చిన ప్రధాని
February 07th, 05:00 pm
నేడు లోక్సభలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో లోక్సభ, విధానసభ ఎన్నికలను నిర్వహించాలనే విషయంపై నిర్మాణాత్మక చర్చ జరగాలని విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీని జ్ఞాపకం చేసుకుంటూ, దిగువ స్థాయిలో ప్రజల జీవితాలను మార్చివేసే లక్ష్యంతో చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు.ఆక్ట్ ఈస్ట్ పాలసీలో ఈశాన్య ప్రాంతం చాలా ముఖ్యమైనది, 'అడ్వాంటేజ్ అస్సాం’ సదస్సులో ప్రధాని మోదీ
February 03rd, 02:10 pm
గుజరాతీలోని అస్సాం మొట్టమొదటి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు 'అడ్వాంటేజ్ అస్సాం' ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సదస్సు దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు దాని తయారీ అవకాశాలను, జియోస్ట్రాటజిక్ ప్రయోజనాలను ప్రదర్శించే లక్ష్యంతో చేపట్టబడింది.‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం
February 03rd, 02:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అస్సాం లోని గువాహాటీ లో జరిగిన ‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రసంగించారు.ఆకాశవాణి లో 2017 నవంబర్ 26న ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమం 38వ సంచిక ప్రసంగ పాఠం
November 26th, 11:30 am
నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం! కొద్ది కాలం క్రితం నాకు కర్ణాటక కు చెందిన బాల మిత్రులతో పరోక్షంగా సంభాషించే అవకశం లభించింది. టైమ్స్ గ్రూప్ వారి “విజయ కర్ణాటక” అనే వార్తాపత్రిక వారు బాలల దినోత్సవం సందర్భంగా ఒక అభిప్రాయ సేకరణ జరిపారు. అందులో భాగంగా ప్రధానమంత్రికి ఉత్తరం రాయవలసిందిగా వారు బాలలను కోరారు.చెన్నైలోని ‘డైలీ తంతి’ ప్లాటినమ్ జూబిలీ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ సారాంశం
November 06th, 11:08 am
ముందుగా, చెన్నైలోను మరియు తమిళ నాడు లోని ఇతర ప్రాంతాలలోను ఇటీవలి భారీ వర్షాలు, ఇంకా వరదల కారణంగా ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాలతో పాటు అనేక బాధలు పడిన ప్రజలకు నేను ప్రగాఢ సంతాపాన్ని మరియు సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత మేరకు సహాయాన్ని అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇస్తున్నాను. అలాగే సీనియర్ పాత్రికేయులు శ్రీ ఆర్. మోహన్ కన్నుమూత పట్ల కూడా నేను విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను.