ప్రజాస్వామ్యం అనేది ఒప్పందం కాదు, అది భాగస్వామ్యం: ప్రధాని మోదీ
April 21st, 11:01 pm
ప్రజాస్వామ్యం అనేది ఒప్పందం కాదు, అది భాగస్వామ్యం: ప్రధాని మోదీసివిల్ సర్వీసెస్ డే సందర్భంగా సివిల్ సర్వెంట్స్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం
April 21st, 05:45 pm
సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సివిల్ సర్వెంట్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భం ఉన్నతమైన సేవలను ప్రశంసించడం, పని ని మదింపు చేసుకొని ఆత్మపరిశీలన చేసుకొనే సందర్భం అని పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్స్ లో ప్రేరణను నింపే దిశగా ఒక అడుగు వంటిది ప్రైం మినిస్టర్స్ అవార్డు అని ఆయన అభివర్ణిస్తూ, అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ అవార్డులు ప్రభుత్వ ప్రాధాన్యాలను సూచించేవి కూడా అని ఆయన అన్నారు.రేపు ప్రజా పరిపాలనలో ప్రతిభా పురస్కారాల ప్రదానం చేయనున్న ప్రధాన మంత్రి
April 20th, 03:07 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్యక్రమాలను సక్రమంగా అమలుచేస్తూ, ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలకూ, కేంద్ర, రాష్ట్ర సంస్థలకూ ఏప్రిల్ 21వ తేదీన విజ్ఞాన్ భవన్ లో ప్రతిభా పురస్కారాలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.