నెదర్లాండ్స్ ప్రధాని పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనకు ప్రధాని మోదీ అభినందనలు
July 02nd, 08:22 pm
నెదర్లాండ్స్ ప్రధాని డిక్ షూఫ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధనం, జల నిర్వహణ, వ్యవసాయం తదితర రంగాల్లో భారత్-నెదర్లాండ్స్ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే దిశగా సంయుక్త కృషికి భారత్ సిద్ధంగా ఉందని శ్రీ మోదీ తెలిపారు.ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ మళ్లీ ఎన్నిక అయిన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన నెదర్లాండ్స్ప్రధాని శ్రీ మార్క్ రుటే
June 05th, 08:02 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నెదర్లాండ్స్ యొక్క ప్రధాని శ్రీ మార్క్ రుటే ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.ప్రపంచ కప్ పోటీ లో గెలుపు ను సాధించినందుకు గాను టీమ్ ఇండియాకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
November 12th, 10:00 am
నెదర్ లాండ్స్ తో జరిగిన ప్రపంచ కప్ పోటీ లో గెలుపు ను సాధించినందుకు గాను భారతదేశం క్రికెట్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.నెదర్లాండ్ ప్రధానమంత్రిని కలిసిన, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 10th, 07:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , నెదర్లాండ్ ప్రధానమంత్రి హిజ్ ఎక్సలెన్సీ మార్క్ రుట్టెని సెప్టెంబర్ 10,2023 జి20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా న్యూఢిల్లీలో కలుసుకున్నారు.నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 13th, 06:41 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్ తో ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్ కు మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ
March 08th, 09:39 pm
నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.నెదర్లాండ్స్ ప్రధాని మాన్య శ్రీ మార్క్ రూట్ కు నాలుగో పదవీకాలానికి గాను అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి
January 11th, 11:45 pm
నెదర్ లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్ నాలుగో పదవీకాలానికి గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలను తెలియజేశారు.భారతదేశం-నెదర్లాండ్స్ వర్చువల్ శిఖర సమ్మేళనం (ఏప్రిల్ 09, 2021)
April 08th, 07:24 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజున అనగా శుక్రవారం నాడు, నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూటే తో పాటు వర్చువల్ మాధ్యమం ద్వారా శిఖర సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు.అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో జి -20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ సమావేశాలు
December 01st, 07:56 pm
అర్జెంటీనా, బ్యూనస్ ఎయిర్స్లో జి-20 సమ్మిట్ సందర్భంగా అనేక మంది నాయకులతో నరేంద్ర మోదీ ఉత్పాదక చర్చలు జరిపారు.మాన్యురాలు నెదర్లాండ్స్ మహారాణి మేక్సిమా గారి తో ప్రధాన మంత్రి భేటీ
May 28th, 06:57 pm
మాన్యురాలు నెదర్లాండ్స్ రాజ్యానికి మహారాణి మేక్సిమా గారితో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు.నెదర్లాండ్స్ ప్రధాన మంత్రి భారతదేశ పర్యటన కు వచ్చిన సందర్భంగా ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన (మే 24, 2018)
May 24th, 03:39 pm
ప్రధాని శ్రీ మార్క్ మరియు ఆయన ప్రతినిధి వర్గానికి భారతదేశం లోపలకు ఇదే హృదయపూర్వక స్వాగతం. ప్రధాని శ్రీ మార్క్, ఆయన మంత్రివర్గ సహచరులు నలుగురు, హేగ్ మేయర్ తో పాటు 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు కూడా భారతదేశానికి తరలి వచ్చినందుకు మరీ ముఖ్యంగా నేను సంతోషిస్తున్నాను. నెదర్లాండ్స్ నుండి భారతదేశానికి విచ్చేసిన అతి పెద్ద వ్యాపార ప్రతినిధుల సమూహం ఇది. మరి ఇది మన వ్యాపార సంబంధాలు, ఇంకా పెట్టుబడి సంబంధాలు ఎంత చురుకుగా ఉన్నాయో పట్టి చూపిస్తోంది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ప్రధాని శ్రీ రూట్ 2015 లో భారతదేశానికి ఒకటో సారి విచ్చేశారు. నేను 2017 లో నెదర్లాండ్స్ లో పర్యటించాను. మరి ఈ రోజు ఇది మా మూడో శిఖరాగ్ర సమావేశం. మా సంబంధాలలో ఈ విధమైన వేగాన్ని కలిగివున్నటువంటి అత్యున్నత స్థాయి పర్యటనలు చాలా తక్కువ దేశాలతో మాత్రమే మాకు ఉన్నాయి. ఈ వేగ గతి కి మరియు భారతదేశం తో సంబంధాలకు వ్యక్తిగతంగా ప్రాధాన్యాన్ని ఇస్తున్నందుకు గాను నా స్నేహితుడు శ్రీ మార్క్ కు నా హృదయాంతరాళం నుండి నేను అభినందనలను తెలియజేసుకొంటున్నాను.లఖ్ నవూ లో ఫిబ్రవరి 21న ‘ఉత్తర్ ప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమిట్’ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
February 20th, 07:34 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఉత్తర్ ప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ని రేపు లఖ్‌నవూ లో ప్రారంభించనున్నారు. ఈ శిఖర సమ్మేళనానికి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ అరుణ్ జైట్లీ, శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ సురేశ్ ప్రభు, శ్రీ రవి శంకర్ ప్రసాద్, డాక్టర్ హర్ష్ వర్ధన్, శ్రీ వి.కె. సింగ్, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీమతి నిర్మలా సీతారమణ్, శ్రీమతి స్మృతి ఇరానీ లు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరై, రాష్ట్రం లోకి పెట్టుబడును ఆకర్షించేందుకుగాను ఉద్దేశించినటువంటి వివిధ సదస్సులకు అధ్యక్షత వహించనున్నారు. శిఖర సమ్మేళనాన్ని ఫిబ్రవరి 21 నాడు ప్రధాన మంత్రి ప్రారంభించనుండగా, ఈ సమ్మేళనం ముగింపు ఉత్సవంలో రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ పాలుపంచుకోనున్నారు.డావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు
January 23rd, 07:06 pm
దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా పలు దేశాల నాయకులతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.మనమందరం కలిసి పనిచేసి గాంధీజీ కళలు కన్న భారతదేశంను సృష్టిద్దాం: ప్రధాని మోదీ
June 29th, 06:43 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లో సాబర్మతి ఆశ్రమం శత వార్షికోత్సవాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మహాత్మ గాంధీ ఆలోచనలకు ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సవాళ్ళ నుండి ఉపశమనాన్ని కలుగజేసే శక్తి ఉందన్నారు."గుజరాత్ లోని సాబర్మతి ఆశ్రమం శత వార్షికోత్సవాలకు హాజరైన ప్రధాన మంత్రి "
June 29th, 11:27 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లో సాబర్మతి ఆశ్రమం శత వార్షికోత్సవాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మహాత్మ గాంధీ ఆలోచనలకు ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సవాళ్ళ నుండి ఉపశమనాన్ని కలుగజేసే శక్తి ఉందన్నారు.భారతదేశం వైవిధ్యభరితంగా ఉన్న దేశంగా ఉండడం ప్రతి భారతీయుడు గర్వించదగినది: ప్రధాని మోదీ
June 27th, 10:51 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్లో భారత సంతతితో సంభాషించారు. తన ప్రసంగంలో, నెదర్లాండ్స్ మరియు సురినామెలలో భారతీయ ప్రవాసులు పాత్రను ప్రధాని మోదీ ప్రశంసించారు. మొత్తం యూరప్లో నెదర్లాండ్స్ రెండవ అతి ఎక్కువ భారతీయ ప్రవాసులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.నెదర్లాండ్స్లో భారత కమ్యూనిటీతో చర్చించిన ప్రధాని
June 27th, 10:50 pm
నెదర్లాండ్స్లో భారత కమ్యూనిటీతో ప్రధాని సంభాషించారు. నెదర్లాండ్స్ మరియు సురినామ్లో భారతీయ ప్రవాసులు పాత్రను ప్రధాని మోదీ ప్రశంసించారు.నెదర్లాండ్స్ రాణి మెక్సిమా మరియు రాజు విల్లెం-అలెగ్జాండర్ లను కలిసిన ప్రధాని మోదీ
June 27th, 09:26 pm
నెదర్లాండ్లోని విల్లా ఐకెనోర్స్ట్ వద్ద నెదర్లాండ్స్ రాణి మెక్సిమా మరియు రాజు విల్లెం-అలెగ్జాండర్ లను ప్రధాని మోదీ కలుసుకున్నారు.డచ్ సిఈఓలతో ప్రధాని ఉమ్మడి సంకర్షణ
June 27th, 07:14 pm
డచ్ CEO లతో ఉమ్మడి సంకర్షణలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్తో బలమైన ఆర్థిక సంబంధాలు పెట్టుకున్నారు. భారతదేశం అవకాశాలను కల్పించిందని ప్రధాని పేర్కొన్నారు, దేశం యొక్క అభివృద్ధి చెందుతున్న వృద్ధిరేటు మరియు ఎఫ్డిఐని పెంచేందుకు సంస్కరణలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన
June 27th, 04:09 pm
ప్రధానమంత్రి మోదీ మరియు నెదర్లాండ్స్ ప్రధాని రెట్టే ద్వైపాక్షిక మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు. ఉమ్మడి పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధాని మోదీ ఈ విధంగా అన్నారు, ప్రపంచం అంతా ఒకటిపై ఒకటి ఆధారపడి అంతర్-సంబంధాలు కలిగి ఉంటుంది, అంతేకాక, మేము ద్వైపాక్షిక సమస్యలను మరియు ప్రపంచానికి సంబంధించిన వాటి గురించి చర్చించుకుంటాము. భారతదేశం యొక్క ఆర్ధిక అభివృద్ధిలో నెదర్లాండ్స్ సహజ భాగస్వామిగా నెదర్లాండ్స్గా వ్యవహరిస్తుందని మరియు వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నాయని నొక్కిచెప్పారు.