
టీవీ9 సమ్మిట్ 2025లో ప్రధానమంత్రి ప్రసంగం
March 28th, 08:00 pm
గౌరవనీయ రామేశ్వర్ గారు, రాము గారు, బరుణ్ దాస్ గారు, మొత్తం టీవీ9 బృందానికి.. మీ నెట్‌వర్క్ వీక్షకులందరికీ, ఈ సమావేశానికి హాజరైన గౌరవనీయ అతిథులందరికీ నా శుభాకాంక్షలు. ఈ సమ్మిట్ నిర్వహిస్తున్న మీకు అభినందనలు.
టీవీ9 సదస్సు-2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 28th, 06:53 pm
భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించిన టీవీ9 సదస్సు-2025లోప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత టీవీ9 బృందానికి, వీక్షకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చానెల్‌కు ప్రాంతీయ వీక్షకులు విస్తృత సంఖ్యలో ఉండగా, ఇప్పుడు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు కూడా వారిలో భాగం కానున్నారని పేర్కొన్నారు. దూరవాణి మాధ్యమం (టెలికాన్ఫరెన్స్) ద్వారా కార్యక్రమంలో పాలుపంచుకున్న భారత ప్రవాసులకు సాదర స్వాగతం పలకడంతోపాటు అభినందనలు తెలిపారు.
సామాన్య మానవుడి జీవనాన్ని సులభతరం చేయడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది: ప్రధాని మోదీ
July 09th, 05:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు దక్షిణ కొరియా అధ్యక్షులు శ్రీ మూన్ జే ఇన్ నోయెడా లో ఒక భారీ మొబైల్ తయారీ యూనిట్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చి దిద్దేందుకు సాగుతున్న ప్రయాణం లో ఇది ఒక ప్రత్యేక సందర్భం అని, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఇది బ్బలాన్న్ చేకూరుస్తుందన్నారు. స్మార్ట్ ఫోన్ లు, బ్రాడ్ బ్యాండ్, ఇంకా సమాచార రాశి సంధానం.. వీటి విస్తరణ ను భారతదేశం లో ఓ డిజిటల్ విప్లవ సంకేతాలు గా ఆయన అభివర్ణించారు.నోయెడా లో మొబైల్ తయారీ సదుపాయాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి మరియు కొరియా అధ్యక్షులు
July 09th, 05:34 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు కొరియా గణతంత్రం అధ్యక్షులు శ్రీ మూన్ జే ఇన్ నోయెడా లో శామ్‌సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఒక భారీ మొబైల్ తయారీ యూనిట్ ను ఈ రోజు ప్రారంభించారు.