‘బ్రిక్స్ -ఆఫ్రికా అవుట్ రీచ్ ఎండ్ బ్రిక్స్ ప్లస్ డైలాగ్’ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
August 25th, 12:12 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో జరిగిన ‘బ్రిక్స్ - ఆఫ్రికా అవుట్ రీచ్ ఎండ్ బ్రిక్స్ ప్లస్ డైలాగ్’ లో పాల్గొన్నారు.PM's statement at the BRICS-Africa Outreach and BRICS Plus Dialogue
August 24th, 02:38 pm
Prime Minister Narendra Modi's statement at the BRICS-Africa Outreach and BRICS Plus DialogueIndian community all over the world are the country’s ‘Rashtradoots’: PM Modi
February 21st, 06:01 pm
At the community programme in Seoul, South Korea, PM Modi appreciated the members of Indian community for their contributions. PM Modi termed them be true 'Rashtradoots' (ambassadors of the country). Addressing the gathering, the PM also highlighted the strong India-South Korea ties. He also spoke about India's growth story in the last four and half years.కొరియా లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 21st, 06:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొరియా లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి నేడు ప్రసంగించారు.ఇండియా- దక్షిణాఫ్రికాబిజినెస్ఫోరమ్నుఉద్దేశించిప్రధానమంత్రిచేసినప్రసంగానికితెలుగుసంక్షిప్తఅనువాదం
January 25th, 05:12 pm
ఇండియా– దక్షిణాఫ్రికాబిజినెస్ఫోరంసమావేశంలోమీతోకలిసిఇక్కడఉండడంఎంతోసంతోషంగాఉంది. గౌరవనీయదక్షిణాఫ్రికాప్రెసిడెంట్ఇవాళఇక్కడమనతోఉండడంమాకుఎంతోగౌరవంగాభావిస్తున్నాను.దక్షిణాఫ్రికాఅధ్యక్షుడుభారతదేశఅధికారికపర్యటనకువచ్చినసందర్భంగాప్రధానమంత్రివిడుదలచేసినప్రకటనకుతెలుగుసంక్షిప్తఅనువాదం.
January 25th, 01:00 pm
భారతదేశానికిముఖ్యమిత్రులైనదక్షిణాఫ్రికాఅధ్యక్షులురామఫోసాఈరోజుమనమధ్యఇక్కడఉండడంఎంతోఆనందాన్నికలిగిస్తున్నది.ఇండియావారికికొత్తకాదు. కానీఅధ్యక్షుడిగావారుభారతపర్యటనకుతొలిసారిగావిచ్చేశారు. అందులోనూ, ఉభయదేశాలమధ్యసంబంధాలకుసంబంధించినఒకప్రత్యేకసందర్భంలో భారత్‌లోవారిపర్యటనచోటుచేసుకుంటున్నది. ఇదిమహాత్మాగాంధీజీ 150 వజయంతిసంవత్సరం. గతఏడాదినెల్సన్‌మండేలాశతజయంతిసంవత్సరం. అంతేకాదుగతఏడాదిఉభయదేశాలమధ్యదౌత్యసంబంధాలకుసంబంధించిరజతోత్సవసంవత్సరం. ప్రెసిడెంట్రామఫోసాఈప్రత్యేకసందర్భంలోఇక్కడికిరావడంనాకుఎంతోసంతోషంగాఉంది. అలాగేవారిభారతదేశసందర్భనమనకుప్రత్యేకప్రాధాన్యతకలిగినది. ఎందుకంటేరేపువారుగణతంత్రదినోత్సవాలలోముఖ్యఅతిథిగాపాల్గొంటారు. మనపట్లవారుచూపుతున్నగౌరవానికి, ప్రతిష్ఠకుభారతదేశంహర్షంవ్యక్తంచేస్తున్నది. ఈప్రత్యేకతనుమేంసాధించడానికిఅవకాశంఇచ్చినఆయనకుభారతదేశంకృతజ్ఞతలుతెలుపుకుంటున్నది.2018 డిసెంబర్ 30వ తేదీ నాడు ‘మన్ కీ బాత్ ’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 51వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం
December 30th, 11:30 am
2018లో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆరోగ్య భీమా పథకం ఆయుష్మాన్ భారత ప్రారంభమైంది. దేశంలోని ప్రతి గ్రామానికీ విద్యుత్తు లభించింది. దేశంలోని పేదరికాన్ని భారతదేశం రికార్డ్ స్థాయిలో నిర్మూలిస్తోందని ప్రపంచంలోని రేటింగ్ – విశిష్ట సంస్థలన్నీ ఒప్పుకున్నాయి. అభ్యంతరహితమైన దేశప్రజల సంకల్పం వల్ల పరిశుభ్రతా కార్యక్రమాలు కూడా తొంభై ఇదు శాతానికి మించి జరుగుతున్నాయి.ఆజాద్ హింద్ ప్రభుత్వ 75వ సంస్థాపన వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి
October 21st, 11:15 am
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటుచేసిన ఆజాద్ హింద్ ప్రభుత్వ 75వ సంస్థాపన వార్షికోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతికెంతో గర్వకారణమైన ఆజాద్ హింద్ ప్రభుత్వ 75వ సంస్థాపన స్మారకోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.2018 సెప్టెంబర్ 30వ తేదీ నాడు ‘మన్ కీ బాత్ ’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 48వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం
September 30th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా నమస్కారం! మన సైనిక బలగాలను, మన సాయుధ దళాలను చూసి గర్వపడని భారతీయుడు ఎవరూ ఉండరు. ఏ జాతి, ఏ ప్రాంతం, ఏ మతం, లేదా ఏ భాషకు చెందిన వారైనా కూడా ప్రతి భారతీయుడూ మన సైనికుల పట్ల, తమ సంతోషాన్నీ, మద్దతునీ తెలపడానికి ఎల్లప్పుడూ తయారుగా ఉంటాడు.యుగాండా పార్లమెంట్ లో ప్రధాన మంత్రి ప్రసంగం
July 25th, 01:00 pm
ఈ మహనీయమైన చట్ట సభ ను ఉద్దేశించి ప్రసంగించే ఆహ్వానాన్ని అందుకోవడం నాకు లభించిన అరుదైనటువంటి గౌరవంగా భావిస్తున్నాను. కొన్ని ఇతర దేశాల చట్టసభల్లోనూ ప్రసంగించే అవకాశం నాకు లభించింది; అయినప్పటికీ, ఇది మాత్రం చాలా విశిష్టమైంది. ఇటువంటి గౌరవం భారతదేశ ప్రధాన మంత్రి కి లభించడం ఇదే తొలి సారి. ఇది మా దేశం లోని 125 కోట్ల మంది భారతీయులకు దక్కిన గొప్ప సత్కారం. వారు అందరి స్నేహపూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక ఆశీస్సులను ఈ చట్ట సభ కోసం.. యుగాండా ప్రజలు అందరి కోసం నేను మోసుకొచ్చాను. గౌరవనీయురాలైన మేడమ్ స్పీకర్ గారూ, మీరు అధ్యక్ష స్థానంలో ఉండడం నాకు మా లోక్ సభ ను గుర్తుకు తెస్తోంది. అక్కడ కూడా స్పీకర్ గా ఒక మహిళ ఉండడం ఇందుకు కారణం. ఇక ఈ చట్ట సభ లో యువ సభ్యులు పెద్ద సంఖ్యలో ఉండడం కూడా చూస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యానికి శుభకరం. నేను యుగాండా కు వచ్చినప్పుడల్లా ఈ ‘‘ఆఫ్రికా ఆణిముత్యం’’ నన్ను మంత్రముగ్ధుడిని చేస్తూనే ఉంది. ఈ గడ్డ అపార సౌందర్యానికి, గొప్ప సహజ వనరుల సంపద కు, సుసంపన్న వారసత్వానికి నిలయంగా ఉంది. ఇక్కడి నదులు, సరస్సులు ఈ అతి పెద్ద ప్రాంతం లో నాగరకత లను పెంచి పోషించాయి.Our future will be technology driven. We need to embrace it: PM Modi
July 31st, 11:36 am
India is a ray of HOPE, says Prime Minister Modi in Johannesburg
July 08th, 11:18 pm
Now it is time to work for economic freedom: PM at India-SA Business Meet
July 08th, 07:52 pm
South Africa backs India's bid to join Nuclear Suppliers Group
July 08th, 05:30 pm