హార్న్ బిల్ ఉత్సవానికి 25 ఏళ్ళుః నాగాలాండ్ ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు నాగా ప్రజల సాంస్కృతిక వైభవాన్ని స్వయంగా తెలుసుకునేందుకు ఉత్సవంలో పాల్గొనాలంటూ ప్రధాని పిలుపు
December 05th, 11:10 am
‘హార్న్ బిల్ ఫెస్టివల్’ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగాలాండ్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తు వేడుకలకు శుభాకాంక్షలు అందిస్తూ, ఉత్సవంలో సమర్ధమైన వ్యర్థాల నిర్వహణ, అనుకూలమైన పద్ధతుల అనుసరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని, కొద్ది సంవత్సరాల కిందట తాను హార్న్ బిల్ ఉత్సవాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నాగా ప్రజల సాంస్కృతిక వైభవాన్ని స్వయంగా తెలుసుకునేందుకు ఉత్సవంలో పాల్గొనాలంటూ ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రధాన మంత్రితో నాగాలాండ్ ముఖ్యమంత్రి సమావేశం
August 09th, 02:23 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ నేఫ్యూ రియో న్యూ ఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు.ప్రధాన మంత్రి తో సమావేశమైన నాగాలాండ్ ముఖ్యమంత్రి
December 19th, 02:17 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నాగాలాండ్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ నేఫ్యూ రియొ ఈ రోజు న సమావేశమయ్యారు.ప్రధాన మంత్రి తో సమావేశమైన నాగాలాండ్ ముఖ్యమంత్రి
March 13th, 06:33 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ నెఫ్యూ రియొ న్యూ ఢిల్లీ లో ఈ రోజు న సమావేశమయ్యారు.కీలకరంగాల లో అభి వృద్ధి పనులకు గానునాగాలాండ్ ప్రజల కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
January 07th, 04:00 pm
విద్య, కనెక్టివిటి, పర్యటన మరియు శక్తి వంటి ముఖ్య రంగాల లో జరుగుతున్న అభివృద్ధి పనుల కు గాను నాగాలాండ్ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.