పారిస్ ఒలింపిక్స్ లో రజతాన్ని గెలిచిన శ్రీ నీరజ్ చోప్రా కు ప్రధాన మంత్రి అభినందనలు
August 09th, 08:14 am
ఫ్రాన్స్ లోని పారిస్ లో ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ లో జావెలిన్ ను విసిరే క్రీడాపోటీలో రజత పతకాన్ని గెలిచినందుకు శ్రీ నీరజ్ చోప్రాకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలను తెలియజేశారు.ఆసియా క్రీడోత్సవాల్లో వరుసగా రెండో సారి జావెలిన్ ఈవెంట్ లో స్వర్ణ పతకం గెలిచిన నీరజ్ చోప్రాకు పిఎం అభినందనలు
October 04th, 08:21 pm
హాంగ్ ఝూలో జరుగుతున్న 2022 ఆసియా క్రీడోత్సవాల్లో వరుసగా రెండో సారి స్వర్ణ పతకం సాధించినందుకు నీరజ్ చోప్రాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియచేశారు.వరల్డ్ ఎథ్ లెటిక్స్చాంపియన్ శిప్స్ లో స్వర్ణాన్ని గెలిచినందుకు శ్రీ నీరజ్ చోప్ డా కు అభినందనల ను తెలిపిన ప్రధానమంత్రి
August 28th, 07:49 am
వరల్డ్ ఎథ్ లెటిక్స్ చాంపియన్ శిప్స్ లో స్వర్ణాన్ని శ్రీ నీరజ్ చోప్ డా గెలిచినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన ను అభినందించారు.లుసానేడాయ్ మండ్ లీగ్ 2023 లో గెలిచినందుకు శ్రీ నీరజ్ చోప్ డా కుఅభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
July 01st, 02:44 pm
లుసానే డాయ్ మండ్ లీగ్ – 2023 లో గెలిచినందుకు శ్రీ నీరజ్ చోప్ డా కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.దోహా డైమండ్ లీగ్ క్రీడల ‘జావెలిన్ త్రో’ విజేత నీరజ్ చోప్రాకు ప్రధాని అభినందనలు
May 06th, 10:57 am
దోహా డైమండ్ లీగ్ క్రీడల ‘జావెలిన్ త్రో’ క్రీడలో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా ప్రథమ స్థానంలో నిలవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.డాయిమండ్ లీగ్ ట్రోఫీ ని గెలుచుకొన్నందుకు శ్రీ నీరజ్ చోప్డా కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
September 09th, 02:55 pm
ప్రతిష్టాత్మకమైనటువంటి డాయిమండ్ ట్రోఫీ ని గెలుచుకొన్న ప్రథమ భారతీయుడు గా నిలచి మరోసారి చరిత్ర ను లిఖించినందుకు గాను శ్రీ నీరజ్ చోప్డా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ప్రపంచచాంపియన్ శిప్ స్ లో పురుషుల జావెలిన్ విభాగం లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకుశ్రీ నీరజ్ చోప్ డా కు అభినందన లు తెలియజేసిన ప్రధాన మంత్రి
July 24th, 09:51 am
ప్రపంచ చాంపియన్ శిప్స్ లో పురుషుల జావెలిన్ విభాగం లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ నీరజ్ చోప్ డా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలు జరిగాయి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
June 26th, 11:30 am
మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను గుర్తు చేసుకున్నారు. అఘాయిత్యాలు జరిగినా ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఏమాత్రం వమ్ము చేయలేదన్నారు. అంతరిక్ష రంగంలో పెరుగుతున్న స్టార్టప్‌ల సంఖ్య, క్రీడలు, భారతదేశ సంప్రదాయాలు మరియు సంస్కృతి వంటి అనేక ఇతర అంశాలపై ప్రధాని మోదీ ప్రసంగించారు. పరిశుభ్రత, నీటి సంరక్షణ కోసం పౌరులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.మేము భారత ప్రధానితో మాట్లాడుతున్నట్లు మాకు ఎప్పుడూ అనిపించలేదు, అని నీరజ్ చోప్రా చెప్పారు... ఎందుకో తెలుసుకోండి!
March 29th, 02:00 pm
ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ప్రధాని మోదీ అనుచిత ప్రవర్తనకు బోల్తా పడ్డాడు. ప్రధానమంత్రి తన నివాసంలో అల్పాహారం కోసం అథ్లెట్లు మరియు సహాయక సిబ్బంది అందరికీ ఆతిథ్యం ఇచ్చినప్పుడు, ప్రధానితో తాను మాట్లాడిన సంభాషణను గుర్తుచేసుకుంటూ, మేము ప్రధానమంత్రితో మాట్లాడుతున్నట్లు మాకు ఎప్పుడూ అనిపించలేదని అన్నారు. అక్కడ ఉన్న ప్రతి వ్యక్తితోనూ ప్రధాని మోదీ చాలా స్నేహపూర్వకంగా ఉండేవారని ఆయన అన్నారు.మన యువత క్రీడా రంగంలో రాణించేలా ఈ వేగాన్ని.. స్ఫూర్తిని కొనసాగిద్దాం: ప్రధానమంత్రి
December 05th, 10:46 am
క్రీడా రంగంలో మన యువతరం రాణించేలా ఇదే వేగాన్ని.. స్ఫూర్తిని కొనసాగిద్దామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.ప్రత్యేకమైన చిత్రాలు! భారతదేశం గర్వపడేలా చేసిన ఒలింపియన్లను ప్రధాని మోదీ కలుసుకున్నారు!
August 16th, 10:56 am
ఎర్రకోట ప్రాకారాల నుండి వారిని ప్రశంసిస్తూ, దేశమంతా ప్రశంసలు అందుకున్న ఒక రోజు తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒలింపిక్స్‌లో పాల్గొని భారతదేశాన్ని గర్వపడేలా చేసిన భారత అథ్లెట్లను కలుసుకున్నారు. ఈవెంట్ నుండి కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు ఇక్కడ ఉన్నాయి!టోక్యో ఒలింపిక్స్ 2020 లో జావెలిన్ త్రో లో బంగారు పతకాన్ని గెలిచినందుకు నీరజ్ చోప్ డా ను అభినందించిన ప్రధాన మంత్రి
August 07th, 06:12 pm
టోక్యో ఒలింపిక్స్ 2020 లో జావెలిన్ త్రో లో బంగారు పతకాన్ని గెలిచినందుకు నీరజ్ చోప్ డా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు. ఆయన ప్రశంసాయోగ్యమైన ఉద్వేగం తో ఆడారు, అంతేకాక సాటిలేనటువంటి ధైర్యాన్ని కనబరచారు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న భారత అథ్లెట్లతో వర్చువల్ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
July 13th, 05:02 pm
మీ అందరితో మాట్లాడడం నాకు ఆనందంగా ఉంది. నేను మీలో ప్రతీ ఒక్కరితో విడివిడిగా మాట్లాడలేకపోయినా దేశ ప్రజలందరూ మీలో పొంగుతున్న ఉత్సాహాన్ని, ఉత్సుకతను చూస్తూనే ఉన్నారు. క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో నాతో పాల్గొంటున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం వరకు మీ అందరి కోసం క్రీడా శాఖ మంత్రిగా ఎంతో కృషి చేసిన ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజెజు జీ కూడా ఉన్నారు. అమిత యువకుడైన శ్రీ నిశిత్ ప్రామాణిక్ క్రీడల శాఖ సహాయమంత్రిగా ప్రస్తుతం మా బృందంలో ఉన్నారు. అన్ని క్రీడా సంఘాల అధిపతులు, సభ్యులు, నా సహచరులు, టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న క్రీడాకారులు, వారి కుటుంబాలు అందరితో ఈ వర్చువల్ సమావేశం ఈ రోజు నిర్వహిస్తున్నాం. వాస్తవానికి మీ అందరికీ ఇక్కడ నా ఇంటిలో ఆతిథ్యం ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేది, కాని ఈ సారి వర్చువల్ గా మాత్రమే కలవగలుగుతున్నాను. గతంలో అలాగే ఆతిథ్యం ఇచ్చే వాడిని. అలాంటి సందర్భాలు నాకు చిరస్మరణీయంగా ఉండేవి. కాని కరోనా కారణంగా ఈ సారి అది సాధ్యం కావడంలేదు. మన క్రీడాకారుల్లో సగం మందికి పైగా ఇప్పటికే విదేశాల్లో శిక్షణ పొంది ఉన్నారు. మీరు తిరిగి వచ్చినప్పుడు నేను తప్పకుండా మిమ్మల్ని కలవగలనని హామీ ఇస్తున్నాను. కరోనా పరిస్థితులను ఎంతో మార్చింది. దాని ప్రభావం వల్ల ఒలింపిక్స్ నిర్వహించే సంవత్సరం, ఒలింపిక్స్ కు మీరు తయారయ్యే తీరుతెన్నులు...ఇలా అన్నీ ఎంతగానో మారిపోయాయి. ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి ఇంక 10 రోజులు మాత్రమే ఉంది. టోక్యోలో కూడా గతంలో ఎన్నడూ లేని భిన్నత్వాన్ని మీరు చూడబోతున్నారు.మనమందరం # చీర్ 4 ఇండియా: ప్రధాని మోదీ
July 13th, 05:01 pm
టోక్యో ఒలింపిక్స్‌కు కట్టుబడి ఉన్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. అనధికారిక మరియు ఆకస్మిక పరస్పర చర్యలో, ప్రధాన మంత్రి అథ్లెట్లను ప్రేరేపించారు మరియు వారి త్యాగానికి వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు.టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారుల బృందంతో ప్రధానమంత్రి సంభాషణ
July 13th, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న భారత క్రీడాకారుల బృందంతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సంభాషించారు. ఈ క్రీడల్లో వారు పాల్గొనబోతున్న నేపథ్యంలో వారిలో ఉత్తేజం నింపే కృషిలో భాగంగా ప్రధానమంత్రి వారితో ముచ్చటించారు. కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, సహాయమంత్రి శ్రీ నిసిత్ ప్రామాణిక్, న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.జావెలిన్ త్రో పురుషుల ఫైనల్ లో స్వర్ణాన్ని గెలుచుకొన్న శ్రీ నీరజ్ చోప్ డా కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 27th, 08:44 pm
ఇండోనేశియా లోని జకార్తా – పాలెంబాంగ్ లో జరుగుతున్న 18వ ఏశియన్ గేమ్స్-2018 లో జావెలిన్ త్రో పురుషుల ఫైనల్స్ విభాగం లో స్వర్ణాన్ని గెలుచుకొన్నందుకు గాను శ్రీ నీరజ్ చోప్ డా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.