ఒప్పందాల జాబితా: ప్రధానమంత్రి గయానా పర్యటన (నవంబర్ 19-21, 2024)
November 20th, 09:55 pm
హైడ్రో కార్బన్ రంగంలో సహకారానికి ఒప్పందంజమైకా ప్రధాని హెచ్.ఇ డాక్టర్. ఆండ్రూ హోల్నెస్ అధికారిక భారత పర్యటన సందర్భంగా (సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు) జరిగిన ఒప్పందాలు
October 01st, 12:30 pm
ఆర్థిక సేవలు, ఉత్పత్తులను అందరికీ అందుబాటులో ఉంచడం, సామాజిక, ఆర్థిక రంగాల్లో పురోగతిని ప్రోత్సహించే లక్ష్యంతో విజయవంతమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పంచుకునే విషయంలో పరస్పర సహకారంపై భారత్, జమైకా ప్రభుత్వాల తరపున భారత ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, జమైకా ప్రధాన మంత్రి కార్యాలయం మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం.