మయన్మార్ లో భారతదేశ ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన సందర్భంగా జారీ అయిన భారతదేశం- మయన్మార్ సంయుక్త ప్రకటన (2017 సెప్టెంబరు 5-7)

September 06th, 10:26 pm

శ్రేష్ఠులు, ది రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మ‌య‌న్మార్ అధ్యక్షులు శ్రీ యు హతిన్ క్యావ్ ఆహ్వానాన్ని అందుకొని భార‌తదేశ గణతంత్రం ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ సెప్టెంబ‌రు 5 నుండి 7వ తేదీల మ‌ధ్య మ‌య‌న్మార్ లో తొలి ఆధికారిక ప‌ర్య‌ట‌న జ‌రుపుతున్నారు.

మ‌య‌న్మార్ అధ్య‌క్షునికి ప్ర‌ధాన మంత్రి బ‌హుమానాలు

September 05th, 09:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌ల్‌వీన్ న‌ది యొక్క గ‌మ‌న మార్గాన్ని తెలియ‌జేసే 1841 సంవ‌త్స‌రానికి చెందిన ఒక చిత్రప‌టం ప్ర‌తిలిపిని మ‌య‌న్మార్ అధ్య‌క్షులు శ్రీ యూ హ‌తిన్ క్యావ్ కు బహుమతిగా ఈ రోజు అంద‌జేశారు.

నా ఫై టైలో మయన్మార్ ప్రెసిడెంట్ హితిన్ క్యేని కలిసిన ప్రధానమంత్రి మోదీ

September 05th, 05:37 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నా ఫై టైలో మయన్మార్ ప్రెసిడెంట్ హితిన్ క్యవ్ను కలిశారు. ఇరువురు నాయకులు రెండు దేశాల మధ్య అనేక రంగాలపై చర్చలు జరిపారు.

మయన్మార్ చేరుకున్న ప్రధానమంత్రి మోదీ

September 05th, 04:09 pm

ప్రధాని నరేంద్ర మోదీ మయన్మార్ చేరుకున్నారు. ప్రధాని తన పర్యటనలో మయన్మార్ అధ్యక్షుడు యు హ్తిన్ క్యవ్ మరియు యొక్క రాష్ట్ర సలహాదారు హర్ ఎక్సెలెన్సీ డా ఆంగ్ శాన్ సూయి కీ లతో సమావేశమవుతారు.