2018 డిసెంబర్ 30వ తేదీ నాడు ‘మన్ కీ బాత్ ’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 51వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం

December 30th, 11:30 am

2018లో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆరోగ్య భీమా పథకం ఆయుష్మాన్ భారత ప్రారంభమైంది. దేశంలోని ప్రతి గ్రామానికీ విద్యుత్తు లభించింది. దేశంలోని పేదరికాన్ని భారతదేశం రికార్డ్ స్థాయిలో నిర్మూలిస్తోందని ప్రపంచంలోని రేటింగ్ – విశిష్ట సంస్థలన్నీ ఒప్పుకున్నాయి. అభ్యంతరహితమైన దేశప్రజల సంకల్పం వల్ల పరిశుభ్రతా కార్యక్రమాలు కూడా తొంభై ఇదు శాతానికి మించి జరుగుతున్నాయి.

Congress’ "fatwa" that I should not begin rallies with "Bharat Mata Ki Jai” shows their disrespect for our Motherland: PM Modi

December 04th, 11:28 am

Prime Minister Narendra Modi today addressed two huge public meetings in Hanumangarh and Sikar in Rajasthan. PM Modi blasted the Congress leader for suggesting that the PM should not begin his rallies by saying ‘Bharat Mata Ki Jai.’ He said, “They should be ashamed of themselves for saying this and disrespecting our Motherland.”

కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి రానీవద్దు: రాజస్థాన్లో ప్రధాని మోదీ

December 04th, 11:26 am

ఎన్నికలు జరగనున్నరాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్ ఘర్ భారీ బహిరంగ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆ ర్యాలీలో తన ప్రసంగాన్ని ప్రారంభించి, 1947 లో దేశ విభజన సమయంలో భారతదేశంలో కార్తర్పూర్ కారిడార్ను ఉంచడానికి విఫలమైందని కాంగ్రెస్ పార్టీని ప్రధాని మోదీ విమర్శించారు.

ఐఎన్ఎస్ వి తారిణి నావిక సిబ్బంది తో ప్ర‌ధాన మంత్రి భేటీ

May 23rd, 02:20 pm

తెర చాప ఓడ ఐఎన్ఎస్ వి తారిణి లో ప్రపంచాన్ని విజయవంతంగా చుట్టివచ్చిన ఇండియన్ నేవీ కి చెందిన ఆరుగురు మహిళా నావికాధికారులు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఈ రోజు భేటీ అయ్యారు.

సోషల్ మీడియా కార్నర్ 20 అక్టోబర్ 2017

October 20th, 07:23 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

మన్ కీ బాత్ - మనసులో మాట తేదీ: 27.08.2017

August 27th, 11:36 am

మన దేశం అనేక భిన్నత్వాలతో నిండి ఉంది. ఈ భిన్నత్వాలు ఆహారం, జీవనశైలి, వస్త్రధారణ వరకే పరిమితం కాదు. జీవితంలో ప్రతి విషయంలోనూ ఈ వైవిధ్యాలు మనకు కనిపిస్తాయి.