విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, పరిశ్రమ లలో విలువను సృష్టించే ప్రక్రియను పటిష్ట పరచవలసిందిగా వైజ్ఞానిక సముదాయానికి పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి
January 04th, 03:15 pm
ద్రవ్య సృ జన కోసం విజ్ఞాన శాస్త్రం లో విలువ ను సృష్టించడాన్ని విస్తరించండి అంటూ శాస్త్రవేత్తల సముదాయానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పిలుపునిచ్చారు. నేశనల్ మెట్రాలజీ కాన్‌క్లేవ్ 2021 సందర్భం లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ‘నేశనల్ అటామిక్ టైమ్ స్కేల్’ ను, ‘భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళి’ ని దేశ ప్రజలకు అంకితం చేశారు. అంతేకాకుండా, నేశనల్ ఇన్‌వైరన్ మంటల్ స్టాండర్డ్స్ లబారటరి కి శంకుస్థాపన కూడా చేశారు.న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ మెట్రాలజీ కాంక్లేవ్ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాస ప్రసంగ మూల పాఠం
January 04th, 11:01 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జాతీయ మెట్రాలజీ సదస్సు 2021 నుద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పరమాణు కాలసూచి, భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళిలను జాతికి అంకితం చేశారు. అలాగే జాతీయ పర్యావరణ ప్రమాణాల లేబరెటరీకి వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సదస్సును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ , ఇండస్ట్రియల్ రిసెర్చ్- నేషనల్ ఫిజికల్ లేబరెటరీ (సిఎస్ైఆర్ ఎన్‌పిఎల్) న్యూఢిల్లీ దాని 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భఃంగా ఏర్పాటు చేసింది. ఈ సదస్సు థీమ్, దేశ సమ్మిళిత అభివృద్ధికి మెట్రాలజీ గా నిర్ణయించారు. కేంద్ర మంత్రులు డాక్టర్ హర్షవర్ధన్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ డాక్టర్ విజయ్ రాఘవన్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.జాతీయ తూనికలు కొలతల సదస్సు లో ప్రారంభోపన్యాసం చేసిన ప్రధానమంత్రి
January 04th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జాతీయ మెట్రాలజీ సదస్సు 2021 నుద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పరమాణు కాలసూచి, భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళిలను జాతికి అంకితం చేశారు. అలాగే జాతీయ పర్యావరణ ప్రమాణాల లేబరెటరీకి వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సదస్సును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ , ఇండస్ట్రియల్ రిసెర్చ్- నేషనల్ ఫిజికల్ లేబరెటరీ (సిఎస్ైఆర్ ఎన్‌పిఎల్) న్యూఢిల్లీ దాని 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భఃంగా ఏర్పాటు చేసింది. ఈ సదస్సు థీమ్, దేశ సమ్మిళిత అభివృద్ధికి మెట్రాలజీ గా నిర్ణయించారు. కేంద్ర మంత్రులు డాక్టర్ హర్షవర్ధన్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ డాక్టర్ విజయ్ రాఘవన్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ జూలాజికల్ పార్కును ప్రారంభించిన ప్రధాని మోదీ
October 30th, 06:43 pm
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, కెవాడియాలో నిర్మించిన సర్దార్ పటేల్ జూలాజికల్ పార్కును, 'జియోడెసిక్ ఏవియరీ డోమ్'ను ప్రారంభించారు. కెవాడియా సమగ్ర అభివృద్ధి కింద చేపట్టిన 17 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. 4 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆ ప్రాజెక్టులు.. నావిగేషన్ చానెల్, కొత్త గోరా వంతెన, గరుడేశ్వర్ ఆనకట్ట, ప్రభుత్వ క్వార్టర్లు, బస్ బే టెర్మినల్, ఏక్తా నర్సరీ, ఖల్వానీ పర్యావరణ పర్యాటకం, గిరిజన గృహాల్లో బస. ఐక్యత విగ్రహం వరకు లాంచీ ప్రయాణాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు.