ఒప్పందాల జాబితా: ప్రధానమంత్రి గయానా పర్యటన (నవంబర్ 19-21, 2024)

November 20th, 09:55 pm

హైడ్రో కార్బన్ రంగంలో సహకారానికి ఒప్పందం

నవంబరు 13న బీహార్ లో ప్రధాన మంత్రి పర్యటన

November 12th, 08:26 pm

బీహార్‌లో ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల కల్పనకు ఊతాన్ని అందించే దిశలో, రూ.1260 కోట్ల పైచిలుకు విలువ కలిగిన అఖిల భారత వైద్య విజ్ఞ‌ానశాస్త్ర సంస్థ (ఎయిమ్స్), దర్భంగా నిర్మాణ పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎయిమ్స్ లో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని, ఆయుష్ బ్లాకును, వైద్య కళాశాలను, నర్సింగ్ కళాశాలను, రాత్రి బస చేయడానికి ఉద్దేశించిన వసతి సదుపాయాన్ని, నివాస భవన సముదాయాన్ని, తదితర హంగులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎయిమ్స్ మూడో అంచె ఆరోగ్య సంరక్షణ సేవలను బీహార్ ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అందించనుంది.

The priority of RJD and Congress is not you, the people, but their own vote bank: PM Modi in Hajipur

May 13th, 11:21 pm

Hajipur, Bihar welcomed Prime Minister Narendra Modi with great enthusiasm. Addressing the gathering, PM Modi emphasized BJP’s unwavering dedication to building a Viksit Bharat and Viksit Bihar. He assured equal participation in decision-making for all.

PM Modi energizes crowds in Hajipur, Muzaffarpur and Saran, Bihar, with his powerful words

May 13th, 10:30 am

Hajipur, Muzaffarpur and Saran welcomed Prime Minister Narendra Modi with great enthusiasm, today. Addressing the massive gathering in Bihar, PM Modi emphasized BJP’s unwavering dedication to building a Viksit Bharat and Viksit Bihar. He assured equal participation in decision-making for all.

Telangana is the land of the brave Ramji Gond & Komaram Bheem: PM Modi

March 04th, 12:45 pm

On his visit to Telangana, PM Modi addressed a massive rally in Adilabad. He said, The huge turnout by the people of Telangana in Adilabad is a testimony to the growing strength of B.J.P. & N.D.A. He added that the launch of various projects ensures the holistic development of the people of Telangana

Telangana's massive turnout during a public rally by PM Modi in Adilabad

March 04th, 12:24 pm

On his visit to Telangana, PM Modi addressed a massive rally in Adilabad. He said, The huge turnout by the people of Telangana in Adilabad is a testimony to the growing strength of B.J.P. & N.D.A. He added that the launch of various projects ensures the holistic development of the people of Telangana

మార్చి 4,6 తేదీల్లో తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాలలో ప్రధాన మంత్రి పర్యటన

March 03rd, 11:58 am

మార్చి 4న ఉదయం 10.30 గంటలకు తెలంగాణలోని ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు తమిళనాడు కల్పక్కంలోని భవిని ని సందర్శిస్తారు.

ఫిబ్రవరి 24,25 తేదీలలో గుజరాత్ లో పర్యటించనున్న ప్రధానమంత్రి

February 24th, 10:45 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 24,25 తేదీలలో గుజరాత్ సందర్శించనున్నారు. 25 వ తేదీ ఉదయం 7.45 గంటలకు ప్రధానమంత్రి ద్వారక ద్వీప ఆలయంలో పూజలు నిర్వహించి , దర్శనం చేసుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఉదయం 8.25 గంటలకు సుదర్శన సేతు ను సందర్శిస్తారు. అక్కడినుంచి ఉదయం 9.30 గంటలకు ప్రధానమంత్రి ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శిస్తారు..

కృష్ణ గోదావరి బేసిన్ లో సముద్ర అంతర్భాగం నుండిచమురు ఉత్పత్తి మొదలు కావడం పట్ల ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

January 08th, 10:06 am

జటిలమైందీ, కఠినమైందీ అయిన కృష్ణ గోదావరి డీప్ వాటర్ బేసిన్ (బంగాళా ఖాతం యొక్క కోస్తా తీరాని కి ఆవల గల కెజి-డిడబ్ల్యుఎన్-98/2 బ్లాకు) నుండి మొదటి సారి గా చమురు ఉత్పాదన ఆరంభం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

అక్టోబర్ 5 వ తేదీ నాడు రాజస్థాన్ ను మరియు మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

October 04th, 09:14 am

ఉదయం పూట సుమారు 11 గంటల 15 నిమిషాల కు ప్రధాన మంత్రి రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో దాదాపు గా 5,000 కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన చేయడం తో పాటు వాటిని దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఆయా ప్రాజెక్టు లు రహదారి, రైలు, విమానయానం, ఆరోగ్యం మరియు ఉన్నత విద్య రంగాల కు చెందినటువంటివి. మధ్యాహ్నం పూట రమారమి 3గంటల 30 నిమిషాల వేళ కు ప్రధాన మంత్రి మధ్య ప్రదేశ్ లోని జబల్ పుర్ కు చేరుకొని, 12,600 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రారంభం మరియు శంకుస్థాపన తో పాటు వాటిని దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఆయా ప్రాజెక్టు లు రహదారి, రైలు, గ్యాస్ పైప్ లైన్, గృహ నిర్మాణం, ఇంకా స్వచ్ఛమైన త్రాగునీరు వంటి రంగాల కు సంబంధించినవి.

ప్రధాన మంత్రి అధ్యక్షత న జరిగిన ప్రగతి 42వ సమావేశం

June 28th, 07:49 pm

కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాల కు ప్రమేయం ఉన్నటువంటి ఐసిటి ఆధారిత మల్టి- మాడల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇమ్ ప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) మాధ్యమం ద్వారా ఈ రోజు న 42 వ సమావేశం న జరగగా, ఆ సమావేశాని కి అధ్యక్షత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వహించారు.

ఇరవై నాలుగు అంగుళాల వ్యాసం కలిగిన సహజ వాయువు సరఫరా గొట్టపు మార్గాన్నిహెచ్ డిడి పద్ధతి లో బ్రహ్మపుత్ర నది లో నిర్మించడం ద్వారా నార్థ్ఈస్ట్ గ్యాస్గ్రిడ్ ప్రాజెక్టు లో ఒక ప్రధానమైన మైలురాయి ఆవిష్కారం కావడాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి

April 26th, 02:53 pm

బ్రహ్మపుత్ర నది లో ఇరవై నాలుగు అంగుళాల వ్యాసం కలిగిన సహజ వాయువు సరఫరా గొట్టపు మార్గాన్ని హెచ్ డిడి పద్ధతి లో బ్రహ్మపుత్ర నది లో ఏర్పాటు చేయడం ద్వారా నార్థ్ఈస్ట్ గ్యాస్ గ్రిడ్ ప్రాజెక్టు లో ఒక ప్రధానమైన మైలురాయి వంటి ఘట్టం ఆవిష్కారం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

భారతదేశ నౌకాదళం యొక్క అసాధారణమైననేర్పు ను మరియు దృఢ సంకల్పాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

April 13th, 10:55 am

ఒఎన్ జిసి కి చెందిన సంక్లిష్టమైనటువంటి ఇంధనం వెలికితీత సామగ్రి కి ఎదురైన చిక్కు సమస్య ను పరిష్కరించి, అధోజల ఇంధన మార్గాల ను అదనం గా ఏర్పాటు చేసుకొనే ప్రక్రియ సజావు గా సాగేందుకు తోడ్పడినటువంటి భారతదేశ నౌకాదళం యొక్క అసామాన్యమైన నేర్పు ను మరియు దృఢ సంకల్పాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

దేశీయ గ్యాస్ ధరల మార్గదర్శకాల సవరణకు మంత్రిమండలి నిర్ణయంపై ప్రధాని అభినందన

April 07th, 11:19 am

దీనిపై కేంద్ర పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ట్వీట్‌ను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:

యూనిఫైడ్ టారిఫ్ ను అమలు లోకితీసుకువచ్చినట్లు ప్రకటించిన పిఎన్ జిఆర్ బి; ఇది సహజ వాయువు రంగం లో ఎప్పటి నుండోఎదురు చూస్తున్నటువంటి సంస్కరణ

March 31st, 09:13 am

సహజ వాయువు రంగం లో ఎప్పటి నుండో ఎదురు చూస్తూ వస్తున్నటువంటి సంస్కరణ అయిన యూనిఫైడ్ టారిఫ్ ను అమలు లోకి తీసుకు వచ్చినట్లు పెట్రోలియ్ ఎండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పిఎన్ జిఆర్ బి) తెలియ జేసింది.

ఇంధన రంగంలో స్వయం-సమృద్ధి, మరింత సుస్థిర వృద్ధి సాధనకు భారత్ కట్టుబడి ఉంది : పిఎం

March 15th, 10:42 pm

ఇంధన రంగంలో స్వయం-సమృద్ధి, మరింత సుస్థిర వృద్ధి సాధనకు భారత్ కట్టుబడి ఉన్నదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

శక్తి రంగం లో భారతదేశాన్నిఆత్మనిర్భర్ గా తీర్చిదిద్దే ప్రయాసల ను మెచ్చుకొన్న ప్రధాన మంత్రి

February 17th, 11:27 am

ఓపన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలిసి హయాం లో భాగం గా ఒడిశా లోని మహానది ఆన్‌శోర్ బేసిన్ లో మొట్టమొదటి అన్వేషణాత్మక బావి పురి-1 ని మొదలుపెట్టి శక్తి రంగం లో భారతదేశాన్ని స్వయంసమృద్ధం గా మలచే దిశ లో ఆయిల్ ఇండియా లిమిటెడ్ చేస్తున్నకృషి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

భారతదేశాన్ని ఆత్మనిర్భర్భారత్ గా మలచే ప్రయత్నాల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

January 31st, 07:49 pm

పావువా న్యూ గినీ కి దేశీయం గా ఉత్పత్తి చేసిన ఎవిజిఎఎస్ 10 ఎల్ఎల్ యొక్క ఒకటో బ్యాచ్ ను విజయవంతం గా ఎగుమతి చేయడం ద్వారా దేశాన్నిఆత్మనిర్భర్ గా మలచేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ లిమిటెడ్ చేసిన ప్రయత్నాల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.

PM chairs 40th PRAGATI Interaction

May 25th, 07:29 pm

PM Modi chaired the meeting of 40th edition of PRAGATI. In the meeting, nine agenda items were taken for review including eight projects and one Programme. He also reviewed ‘National Broadband Mission’ Programme. States and Agencies were asked to leverage the centralised Gati Shakti Sanchar Portal to ensure timely disposal of Right of Way (RoW) applications.

మణిపూర్ 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 21st, 10:31 am

మణిపుర్ 50వ స్థాపన దినం సందర్భం లో మణిపుర్ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. ఈ సందర్భం లో ఆయన మాట్లాడుతూ, ఈ వైభవోపేతమైనటువంటి ప్రస్థానాని కి తోడ్పాటు ను అందించిన ప్రతి ఒక్క వ్యక్తి చేసిన ప్రయాసల కు మరియు త్యాగాల కు నమస్సుల ను సమర్పించారు. మణిపుర్ చరిత్ర లో అనుకూలత లు, ప్రతికూలత లు ఎదురైన వేళ ఆ రాష్ట్ర ప్రజలు కనబరచినటువంటి ఐకమత్యం, సంయమనం వారి నిజమైన శక్తి అని ఆయన అన్నారు. మణిపుర్ రాష్ట్ర ప్రజల ఆశల, ఆకాంక్షల గురించి స్వయం గా తెలుసుకొనే ప్రయత్నాల ను తాను కొనసాగిస్తూ ఉంటానని, ఈ ప్రయత్నాలు వారి భావనల ను, వారి ఆకాంక్షల ను ఉత్తమమైన పద్ధతి లో అర్థం చేసుకోవడాని కి, అలాగే రాష్ట్రం సమస్యల ను పరిష్కరించే మార్గాల ను అన్వేషించడానికి తోడ్పడ్డాయి అని ఆయన పునరుద్ఘాటించారు. శాంతి అనేటటువంటి వారి మహత్తర ఆశయాన్ని మణిపుర్ ప్రజలు నెరవేర్చుకోగలగడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘మణిపుర్ కు బందుల బారి నుంచి, దిగ్బంధాల బారి నుంచి విముక్తిని పొంది శాంతి ని మరియు స్వాతంత్ర్యాన్ని సాధించుకోవడానికి అర్హత ఉన్నది’’ అని ఆయన అన్నారు.