రెండో ‘జాతీయ యువ‌జ‌న పార్ల‌మెంట్ ఉత్స‌వం’ విజేత‌ల‌ తో పాటు ఫైనల్ పానలిస్టులను కూడా ప్రశంసించిన ప్ర‌ధాన మంత్రి

January 12th, 10:11 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రెండో ‘జాతీయ యువ‌జ‌న పార్ల‌మెంట్ ఉత్స‌వం’ విజేత‌ల‌తో పాటు ఫైనల్ పానలిస్టుల ను కూడా ప్రశంసించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా‌ ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ‘‘నేటి మీ సంభాష‌ణ‌, మీ చ‌ర్చోపచ‌ర్చ‌లు ఎంతో ముఖ్య‌మైన‌టువంటివి. మీరు మాట్లాడుతున్న విష‌యాల‌ను వింటూ ఉన్న వేళ‌ లో, నాకు ఒక ఆలోచ‌న వ‌చ్చింది; మీ స‌మ‌ర్ప‌ణ‌ లు అన్నిటిని నా ట్విట‌ర్ హ్యాండిల్ ద్వారా లోకానికి వెల్ల‌డి చేయాలి అని నేను నిర్ణ‌యించుకొన్నాను; ఒక్క మీ ముగ్గురు విజేత‌ల స‌మ‌ర్ప‌ణ‌లే అని కాదు, నిన్న‌టి రోజు న ఫైనల్ పానల్ లో ఉన్న వారు అందరి ప్రసంగాలు ఒకవేళ రికార్డు అయి అందుబాటు లో ఉన్నట్లయితే గనక, వాటిని నేను ట్వీట్ ద్వారా వెల్ల‌డిస్తాను’’ అన్నారు.

రాజ‌కీయాల‌లో స్వార్ధ ర‌హితంగాను, నిర్మాణాత్మ‌కంగాను తోడ్ప‌డండంటూ యువ‌త‌ కు ఉద్భోదించిన ప్ర‌ధాన మంత్రి

January 12th, 03:31 pm

రాజ‌కీయాల లో స్వార్ధానికి తావు ఇవ్వ‌కుండాను, నిర్మాణాత్మ‌క‌ంగాను కృషి చేయవ‌ల‌సింది గా దేశంలోని యువ‌తీయువకుల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రెండో ‘జాతీయ యువ‌జ‌న పార్ల‌మెంట్ ఉత్స‌వం’ తాలూకు ముగింపు కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, అర్థ‌వంత‌మైన మార్పు ను తీసుకురావడం లో రాజ‌కీయాలు ఒక పెద్ద సాధ‌నం గా ఉన్నాయ‌న్నారు. మ‌రే ఇత‌ర క్షేత్రం లో మాదిరిగానే, రాజ‌కీయాల‌ లో కూడా యువ‌త ఉనికి కీల‌క‌ం అని ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం నిజాయితీప‌రులైన వారు సేవ చేసే అవ‌కాశాన్ని ద‌క్కించుకొంటున్నార‌ని, నీతినియమాలు లేని కార్య‌క‌లాపాల రంగ‌స్థ‌లమే రాజ‌కీయాలు అనే ఒక పాత భావాన్ని వారు మారుస్తున్నారని ఆయ‌న యువ‌త‌ కు హామీ ని ఇచ్చారు. ఇవాళ నిజాయితీ, ప‌నితీరు త‌క్ష‌ణావ‌స‌రంగా మారాయ‌న్నారు.

నాయ‌క‌త్వం తాలూకు స్వామి వివేకానంద ఉపదేశాన్ని యువ‌త‌ కు వివ‌రించిన ప్ర‌ధాన మంత్రి

January 12th, 03:28 pm

నాయ‌క‌త్వం అంశం లో స్వామి వివేకానంద ఇచ్చిన ఉపదేశాన్ని అనుస‌రించ‌ండంటూ దేశ యువ‌జ‌నుల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సూచించారు. వ్య‌క్తుల‌ ను, సంస్థ‌ల‌ ను తీర్చిదిద్ద‌డంలో మాన్య సాధువు అందించిన తోడ్పాటు ను ప్రధాన మంత్రి ప్ర‌శంసించారు. మంగళవారం నిర్వ‌హించిన రెండో ‘జాతీయ యువ‌జ‌న పార్ల‌మెంట్ ఉత్స‌వం’ తాలూకు ముగింపు సభ లో ప్ర‌ధాన మంత్రి ప్రసంగిస్తూ, వ్య‌క్తి వికాసం మొద‌లుకొని సంస్థ నిర్మాణం వ‌ర‌కు సాగే ఒక స‌త్ప్రవర్తన భ‌రిత‌ వ‌ల‌యానికి శ్రీ‌కారాన్ని చుట్ట‌డం లో స్వామీ జీ అందించిన తోడ్పాటు ను గురించి ప్రస్తావించారు.

రెండవ జాతీయ యూత్ పార్లమెంటు ఉత్సవం ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

January 12th, 10:36 am

PM Modi addressed the valedictory function of the second National Youth Parliament Festival via video conferencing. Remembering Swami Vivekananda on his birth anniversary, the Prime Minister remarked that even with the passage of time, impact and influence of Swami Vivekananda remains intact in our national life.

PM addresses Valedictory Function of 2nd National Youth Parliament Festival

January 12th, 10:35 am

PM Modi addressed the valedictory function of the second National Youth Parliament Festival via video conferencing. Remembering Swami Vivekananda on his birth anniversary, the Prime Minister remarked that even with the passage of time, impact and influence of Swami Vivekananda remains intact in our national life.

జనవరి 12నాటి 2వ జాతీయ యువజన పార్లమెంటు వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి

January 10th, 12:31 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2వ జాతీయ యువజన పార్లమెంటు వేడుకల ముగింపు సభ ను ఉద్దేశించి ఈ నెల జనవరి 12న మంగళవారం ఉదయం 10:30 గంటలకు దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ప్రసంగిస్తారు. ఈ వేడుకలలో జాతీయ స్థాయి విజేతలు ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమం లో లోక్‌స‌భ స్పీకర్, కేంద్ర విద్య శాఖ మంత్రి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) కూడా పాల్గొంటారు.

Words one speak may or may not be impressive but it should definitely be inspiring: PM Modi

February 27th, 10:01 am

PM Modi today conferred the Youth Parliament Festival Awards. Addressing a gathering, the PM highlighted how during the 16th Lok Sabha. He said, “Average productivity was 85%, nearly 205 bills were passed. The 16th Lok Sabha worked 20% more, in comparison to 15th Lok Sabha.” He urged the gathering that the words that we speak should reach its accurate point. “It may not be impressive, but it should be inspiring,” he said.

PM confers National Youth Parliament Festival 2019 Awards

February 27th, 10:00 am