మహారాష్ట్రలోని నాసిక్ లో 27వ జాతీయ యువజన ఉత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం
January 12th, 01:15 pm
మహారాష్ట్ర ప్రముఖ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే జీ, నా మంత్రివర్గ సహచరులు అనురాగ్ ఠాకూర్, భారతీ పవార్, నిశిత్ ప్రామాణిక్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ జీ, ఇతర ప్రభుత్వ మంత్రులు, విశిష్ట ప్రముఖులు, నా యువ స్నేహితులు!ఇరవై ఏడో జాతీయ యువజనోత్సవాన్ని మహారాష్ట్ర లోనినాసిక్ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 12th, 12:49 pm
ఇరవై ఏడో జాతీయ యువజన ఉత్సవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని నాసిక్ లో ఈ రోజు న ప్రారంభించారు. స్వామి వివేకానంద మరియు రాజమాత జీజాబాయి ల చిత్ర పటాని కి శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలి ని ఘటించారు. ‘వికసిత్ భారత్@2047: యువా కే లియే, యువా కే ద్వారా’ అనే ఇతివృత్తం తో సాగిన ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని, మరి రాష్ట్ర బృందం యొక్క మార్చ్ పాస్ట్ ను కూడా ఆయన వీక్షించారు. ఇదే కార్యక్రమం లో భాగం గా రిథమిక్ జిమ్నాస్టిక్స్, మల్లఖంబ్, యోగాసన మరియు జాతీయ యువజనోత్సవ గీతాలాపన చోటు చేసుకొన్నాయి.జనవరి 12 వ తేదీ న మహారాష్ట్ర ను సందర్శించనున్నప్రధాన మంత్రి
January 11th, 11:12 am
భారతదేశం లో వివిధ ప్రాంతాల కు చెందిన యువజనులు ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ భావన తో వారి అనుభవాల ను వ్యక్తం చేయడం కోసం మరియు కలిసికట్టు గా దేశం యొక్క పునాది ని బలపరచడం కోసం తగిన వేదిక ను అందించడం ఎన్‌వైఎఫ్ యొక్క సంకల్పం. దేశం అంతటి నుండి దాదాపు గా 7,500 మంది యువ ప్రతినిధులు నాసిక్ లో నిర్వహించే ఈ ఉత్సవం లో పాలుపంచుకోనున్నారు. ఈ ఉత్సవం లో భాగం గా సాంస్కృతిక ప్రదర్శనల ను, దేశవాళీ ఆటల ను, ప్రసంగం మరియు విషయగత ఆధారిత సమర్పణ, యువ కళాకారుల శిబిరం, పోస్టర్ లను తయారు చేయడం, కథా రచన, యువజన సమ్మేళనం, ఆహార పదార్థాల మహోత్సవం నిర్వహణ తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.Our motto is to unlock the potential of the youth of our country: PM Modi
April 24th, 06:42 pm
PM Modi addressed the Yuvam conclave and acknowledged that for the vibrancy of any mission, the vibrancy of youth is of utmost importance. He stated that India has transformed from being the fragile five to being the fifth largest economy. He mentioned that the BJP and the youth of this country have a similar wavelength. We bring reforms and the youth brings results enabling a successful youth-led partnership and changePM Modi addresses ‘Yuvam’ Conclave in Kerala
April 24th, 06:00 pm
PM Modi addressed the Yuvam conclave and acknowledged that for the vibrancy of any mission, the vibrancy of youth is of utmost importance. He stated that India has transformed from being the fragile five to being the fifth largest economy. He mentioned that the BJP and the youth of this country have a similar wavelength. We bring reforms and the youth brings results enabling a successful youth-led partnership and changeమణిపూర్‌లోని ఇంఫాల్‌లో యువజన వ్యవహారాలు ,రాష్ట్రాలు/యుటిల క్రీడల మంత్రుల 'చింతన్ శివిర్'లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
April 24th, 10:10 am
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కేంద్ర మంత్రి వర్గంలోని నా సహచరుడు అనురాగ్ ఠాకూర్ జీ, రాష్ట్రాల యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు,మణిపూర్‌లోని ఇంఫాల్‌లో రాష్ట్ర/యూటీల క్రీడా-యువజన వ్యవహారాలశాఖ మంత్రుల ‘మేధోమథన శిబిరం’లో ప్రధానమంత్రి ప్రసంగం
April 24th, 10:05 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మణిపూర్‌లోని ఇంఫాల్‌లో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడా-యువజన వ్యవహారాలశాఖ మంత్రుల మేధోమథన శిబిరాన్ని ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు.The world sees a new future for itself in India’s achievements: PM Modi
January 25th, 06:40 pm
PM Modi addressed the NCC Cadets and NSS Volunteers. The Prime Minister said that it is encouraging to see the increasing role of youth in various dimensions of public life. He recalled the massive participation of youth in the events of Parakram Diwas and other events of Azadi Ka Amrit Mahotsav which is a reflection of the youth’s dreams and dedication to the country.‘ఎన్‌సీసీ.. ఎన్‌ఎస్‌ఎస్’ విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
January 25th, 04:31 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జాతీయ విద్యార్థి సైనిక దళం (ఎన్‌సీసీ), జాతీయ స్వచ్ఛంద సేవ (ఎన్‌ఎస్‌ఎస్) కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వేషధారణలో అనేకమంది చిన్నారులు ప్రధానమంత్రి నివాసానికి రావడం ఇదే తొలిసారి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. “జైహింద్... అన్నది అందరికీ ఉత్తేజమిచ్చే తారకమంత్రం” అని ప్రధాని వ్యాఖ్యానించారు. కొన్ని వారాలుగా దేశంలోని యువతరంతో తాను ముచ్చటించడాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.కర్నాటకలోని హుబ్బల్లిలో 26వ జాతీయ యువజనోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 12th, 04:30 pm
కర్ణాటకలోని ఈ ప్రాంతం సాంప్రదాయం, సంస్కృతి మరియు విజ్ఞానానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎందరో ప్రముఖులను జ్ఞానపీఠ్ అవార్డుతో సత్కరించారు. ఈ ప్రాంతం దేశానికి ఎందరో గొప్ప సంగీతకారులను అందించింది. పండిట్ కుమార్ గంధర్వ, పండిట్ బసవరాజ్ రాజ్‌గురు, పండిట్ మల్లికార్జున్ మన్సూర్, భారతరత్న పండిట్ భీంసేన్ జోషి మరియు పండిత గంగూబాయి హంగల్ జీ లకు ఈరోజు హుబ్బళ్లి నేల నుండి నివాళులు అర్పిస్తున్నాను.కర్ణాటకలోనిహుబ్బళ్లిలో 26వ జాతీయయువజనోత్సవాలకు ప్రధానమంత్రిశ్రీకారం
January 12th, 04:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఇవాళ 26వ జాతీయ యువజన ఉత్సవాలను ప్రారంభించారు. స్వామి వివేకానంద ఆశయాలు, ప్రబోధాలు, సేవలను గౌరవిస్తూ ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈసారి “వికసిత యువతరం - వికసిత భారతం” ఇతివృత్తంగా వేడుకలను నిర్వహించారు. దేశంలోని అన్ని ప్రాంతాల విభిన్న సంస్కృతులను ఒకే వేదికపైకి తెచ్చే ఈ వేడుకలు అందరిలోనూ ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ స్ఫూర్తిని నింపుతాయి.ఇరవై ఆరో జాతీయ యువజనోత్సవాన్ని జనవరి 12వ తేదీ నాడు కర్నాటక లోనిహుబ్బళ్ళి లో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
January 10th, 04:00 pm
ఇరవై ఆరో జాతీయ యువజనోత్సవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్నాటక లోని హుబ్బళ్ళి లో 2023 జనవరి 12వ తేదీ నాడు సాయంత్రం 4 గంటల వేళ లో ప్రారంభించనున్నారు. స్వామి వివేకనందుల వారి ఆదర్శాల ను, బోధనల ను మరియు వారి తోడ్పాటుల ను గౌరవించుకోవడం కోసం ఆయన జయంతి నాడు పాటించే ‘జాతీయ యువజన దినం’ రోజు ననే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది.పుదుచ్చేరిలో 25వ జాతీయ యూత్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 12th, 03:02 pm
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై గారు, ముఖ్యమంత్రి ఎన్ రంగసామి గారు, నా క్యాబినెట్ సహచరులు శ్రీ నారాయణ్ రాణే గారు, శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు, శ్రీ నిసిత్ ప్రమాణిక్ గారు, శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ గారు, పుదుచ్చేరి ప్రభుత్వ సీనియర్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, దేశంలోని ఇతర రాష్ట్రాల మంత్రులు, నా యువ స్నేహితులు! అభివందనాలు! మీ అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు!పుదుచ్చేరీలో 25వ జాతీయ యువజనోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 12th, 11:01 am
సభికుల ను ఉద్దేశించి ప్రసంగవంచిన ప్రధాన మంత్రి జాతీయ యువజన దినం సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను తెలియజేశారు. స్వామి వివేకానంద గారి కి ప్రధాన మంత్రి ప్రణామాన్ని ఆచరిస్తూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్న ఈ సంవత్సరం లో స్వామి వివేకానంద గారి జయంతి రావడం చాలా ప్రేరణాత్మకం గా ఉంది అన్నారు. శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవం కూడాను ఈ సంవత్సరానికి మరింత ప్రాముఖ్యాన్ని జోడించింది, అంతేకాకుండా మహాకవి సుబ్రహ్మణ్య భారతి యొక్క 100వ వర్ధంతి ని సైతం ఇదే సంవత్సరం లో పాటించుకొంటున్నాం అన్నారు. ‘‘ఈ మనీషులు ఇరువురి కి పుదుచ్చేరీ తో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఇద్దరూ పరస్పర సాహిత్య యాత్ర లో, ఆధ్యాత్మిక యాత్ర లో భాగం పంచుకొన్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.12 జనవరి 2022న జరగనున్న జాతీయ యువజనోత్సవం కోసం ఆలోచనలు & సూచనలను షేర్ చేయండి
January 09th, 12:32 pm
స్వామి వివేకానంద జయంతి అయిన జనవరి 12, 2022న 25వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి ప్రసంగానికి తమ సలహాలను అందించాల్సిందిగా యువతకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో కొన్ని సూచనలను పొందుపరిచారు.జాతీయ యువజన దినం సందర్భంగా రెండు వీడియో కాన్ఫరెన్సులలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 12th, 06:25 pm
జాతీయ యువజన దినం సందర్భంగా ఈ రోజు జరిగిన రెండు ముఖ్యమైన కార్యక్రమాలను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.‘‘జాతీయ యువజన దినం’’ మరియు ‘‘సర్వ ధర్మ సభ’’ ల సూచకంగా కర్ణాటక లోని బెళగావి లో ఏర్పాటైన కార్యక్రమంలో- వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా- ప్రధాన మంత్రి ఉపన్యాసం
January 12th, 05:31 pm
జాతీయ యువజన దినం మరియు వివేకానందుల వారి జయంతి ల సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడ ఆవిష్కారమైనటువంటి ఒక నమ్మశక్యం కాని గొప్ప దృశ్యాన్ని చూస్తుంటే ఇక్కడ గుమికూడిన ప్రతి ఒక్కరిలో వివేకానందుల వారి స్ఫూర్తిని నిండివున్నట్లుగా తోస్తోంది. ఈ రోజు ఇక్కడ ఒక సర్వ ధర్మ సభను కూడా ఏర్పాటు చేశారు. దీనిని కూడా దృష్టిలో పెట్టుకొని, మీకు నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా 2018 జనవరి 12వ తేదీన జాతీయ యువజనోత్సవం ప్రారంభ కార్యక్రమంలో చేసిన ప్రసంగం పూర్తి పాఠం
January 12th, 12:45 pm
ముందుగా నేను మన శాస్త్రవేత్తలు సాధించిన మరో ప్రధాన విజయం పట్ల అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. ఇస్రో కొద్ది సేపటి క్రితం పిఎస్ఎల్‌వి-సి40ని విజయవంతంగా ప్రయోగించింది.PM exhorts official youth organizations to join hands for water conservation
April 19th, 09:30 am
India has shown the world, that a land of such diversity, has a unique spirit to stay together: PM Modi
January 12th, 07:20 pm