స్వామి వివేకానంద జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
January 12th, 08:17 am
స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినం ల సందర్భం లో స్వామి వివేకానంద కు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు. స్వామి వివేకానంద ను గురించిన తన ఆలోచనల తో రూపొందినటువంటి ఒక వీడియో ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.ఫిబ్రవరి 5న జైపూర్ ‘మహాఖేల్’లో పాల్గొనేవారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
February 04th, 10:54 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఫిబ్రవరి 5న మధ్యాహ్నం ఒంటిగంటకు జైపూర్ మహాఖేల్‌లో పాల్గొనేవారిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగిస్తారు. జైపూర్ గ్రామీణ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2017 నుంచి అక్కడ జైపూర్ ‘మహాఖేల్’ నిర్వహిస్తున్నారు.ఉత్తరప్రదేశ్ లోని బస్తీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2వ సన్సద్ ఖేల్ మహాకుంభ్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
January 18th, 04:39 pm
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, పార్లమెంటులో నా సహచరుడు నా యువ మిత్రుడు భాయ్ హరీష్ ద్వివేది గారు, వివిధ క్రీడలకు సంబంధించిన క్రీడాకారులు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఇతర సీనియర్ ప్రముఖులు మరియు నా చుట్టూ యువకులు ఉండడం నేను చూస్తున్నాను. నా ప్రియమైన సోదర సోదరీమణులారా.బస్తీ జిల్లా లో సాంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 రెండో దశ ను వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యంద్వారా ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 18th, 01:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 లో భాగం అయిన రెండో దశ ను ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు. సాంసద్ ఖేల్ మహాకుంభ్ ను బస్తీ జిల్లా లో పార్లమెంట్ సభ్యుడు శ్రీ హరీశ్ ద్వివేదీ 2021 వ సంవత్సరం నుండి ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. కుస్తీ, కబడ్డీ, ఖో ఖో, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్ బాల్, చదరంగం, కేరమ్స్, బాడ్ మింటన్, టెబుల్ టెనిస్ మొదలైన ఇండోర్ మరియు అవుట్ డోర్ స్పోర్ట్ స్ లో వివిధ పోటీల ను ఖేల్ మహాకుంభ్ లో భాగం గా నిర్వహిస్తుంటారు. ఇవి గాక విడి గా, వ్యాస రచన, చిత్రలేఖనం, రంగవల్లుల ను తీర్చిదిద్దడం వంటి వాటి లో పోటీల ను కూడా ఖేల్ మహాకుంభ్ లో భాగం గా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.పుదుచ్చేరిలో 25వ జాతీయ యూత్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 12th, 03:02 pm
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై గారు, ముఖ్యమంత్రి ఎన్ రంగసామి గారు, నా క్యాబినెట్ సహచరులు శ్రీ నారాయణ్ రాణే గారు, శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు, శ్రీ నిసిత్ ప్రమాణిక్ గారు, శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ గారు, పుదుచ్చేరి ప్రభుత్వ సీనియర్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, దేశంలోని ఇతర రాష్ట్రాల మంత్రులు, నా యువ స్నేహితులు! అభివందనాలు! మీ అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు!పుదుచ్చేరీలో 25వ జాతీయ యువజనోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 12th, 11:01 am
సభికుల ను ఉద్దేశించి ప్రసంగవంచిన ప్రధాన మంత్రి జాతీయ యువజన దినం సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను తెలియజేశారు. స్వామి వివేకానంద గారి కి ప్రధాన మంత్రి ప్రణామాన్ని ఆచరిస్తూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్న ఈ సంవత్సరం లో స్వామి వివేకానంద గారి జయంతి రావడం చాలా ప్రేరణాత్మకం గా ఉంది అన్నారు. శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవం కూడాను ఈ సంవత్సరానికి మరింత ప్రాముఖ్యాన్ని జోడించింది, అంతేకాకుండా మహాకవి సుబ్రహ్మణ్య భారతి యొక్క 100వ వర్ధంతి ని సైతం ఇదే సంవత్సరం లో పాటించుకొంటున్నాం అన్నారు. ‘‘ఈ మనీషులు ఇరువురి కి పుదుచ్చేరీ తో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఇద్దరూ పరస్పర సాహిత్య యాత్ర లో, ఆధ్యాత్మిక యాత్ర లో భాగం పంచుకొన్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.25వ జాతీయ యువజనోత్సవాన్ని జనవరి 12న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
January 10th, 12:47 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25వ జాతీయ యువజనోత్సవాన్ని 2022వ సంవత్సరం జనవరి 12వ తేదీన పుదుచ్చేరీ లో ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భం లో ఆ దినాన్ని జాతీయ యువజన దినం గా పాటించడం జరుగుతోంది.Prime Minister chairs the first meeting of High Level Committee to commemorate 150th Birth Anniversary of Sri Aurobindo
December 24th, 06:52 pm
PM Narendra Modi chaired the first meeting of the High Level Committee which has been constituted to commemorate 150th Birth Anniversary of Sri Aurobindo. The PM said that the two aspects of Sri Aurobindo’s philosophy of ‘Revolution’ and ‘Evolution’, are of key importance and should be emphasized as part of the commemoration.రాజకీయాలలో స్వార్ధ రహితంగాను, నిర్మాణాత్మకంగాను తోడ్పడండంటూ యువత కు ఉద్భోదించిన ప్రధాన మంత్రి
January 12th, 03:31 pm
రాజకీయాల లో స్వార్ధానికి తావు ఇవ్వకుండాను, నిర్మాణాత్మకంగాను కృషి చేయవలసింది గా దేశంలోని యువతీయువకుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రెండో ‘జాతీయ యువజన పార్లమెంట్ ఉత్సవం’ తాలూకు ముగింపు కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, అర్థవంతమైన మార్పు ను తీసుకురావడం లో రాజకీయాలు ఒక పెద్ద సాధనం గా ఉన్నాయన్నారు. మరే ఇతర క్షేత్రం లో మాదిరిగానే, రాజకీయాల లో కూడా యువత ఉనికి కీలకం అని ఆయన చెప్పారు. ప్రస్తుతం నిజాయితీపరులైన వారు సేవ చేసే అవకాశాన్ని దక్కించుకొంటున్నారని, నీతినియమాలు లేని కార్యకలాపాల రంగస్థలమే రాజకీయాలు అనే ఒక పాత భావాన్ని వారు మారుస్తున్నారని ఆయన యువత కు హామీ ని ఇచ్చారు. ఇవాళ నిజాయితీ, పనితీరు తక్షణావసరంగా మారాయన్నారు.నాయకత్వం తాలూకు స్వామి వివేకానంద ఉపదేశాన్ని యువత కు వివరించిన ప్రధాన మంత్రి
January 12th, 03:28 pm
నాయకత్వం అంశం లో స్వామి వివేకానంద ఇచ్చిన ఉపదేశాన్ని అనుసరించండంటూ దేశ యువజనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించారు. వ్యక్తుల ను, సంస్థల ను తీర్చిదిద్దడంలో మాన్య సాధువు అందించిన తోడ్పాటు ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. మంగళవారం నిర్వహించిన రెండో ‘జాతీయ యువజన పార్లమెంట్ ఉత్సవం’ తాలూకు ముగింపు సభ లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, వ్యక్తి వికాసం మొదలుకొని సంస్థ నిర్మాణం వరకు సాగే ఒక సత్ప్రవర్తన భరిత వలయానికి శ్రీకారాన్ని చుట్టడం లో స్వామీ జీ అందించిన తోడ్పాటు ను గురించి ప్రస్తావించారు.రెండవ జాతీయ యూత్ పార్లమెంటు ఉత్సవం ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
January 12th, 10:36 am
PM Modi addressed the valedictory function of the second National Youth Parliament Festival via video conferencing. Remembering Swami Vivekananda on his birth anniversary, the Prime Minister remarked that even with the passage of time, impact and influence of Swami Vivekananda remains intact in our national life.PM addresses Valedictory Function of 2nd National Youth Parliament Festival
January 12th, 10:35 am
PM Modi addressed the valedictory function of the second National Youth Parliament Festival via video conferencing. Remembering Swami Vivekananda on his birth anniversary, the Prime Minister remarked that even with the passage of time, impact and influence of Swami Vivekananda remains intact in our national life.జనవరి 12నాటి 2వ జాతీయ యువజన పార్లమెంటు వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి
January 10th, 12:31 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2వ జాతీయ యువజన పార్లమెంటు వేడుకల ముగింపు సభ ను ఉద్దేశించి ఈ నెల జనవరి 12న మంగళవారం ఉదయం 10:30 గంటలకు దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ప్రసంగిస్తారు. ఈ వేడుకలలో జాతీయ స్థాయి విజేతలు ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమం లో లోక్‌సభ స్పీకర్, కేంద్ర విద్య శాఖ మంత్రి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) కూడా పాల్గొంటారు.Powered by the talented youth, a New India is taking shape: PM Modi
January 13th, 11:13 am
Prime Minister Modi addressed the nation on the occasion of National Youth Day. PM Modi said that a new India was being built, powered by the talented youth. The spoke at length how youth were at the forefront of making India a startup hub.సోషల్ మీడియా కార్నర్ 12 జనవరి 2018
January 12th, 07:32 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!జాతీయ యువజన దినం సందర్భంగా రెండు వీడియో కాన్ఫరెన్సులలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 12th, 06:25 pm
జాతీయ యువజన దినం సందర్భంగా ఈ రోజు జరిగిన రెండు ముఖ్యమైన కార్యక్రమాలను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.‘‘జాతీయ యువజన దినం’’ మరియు ‘‘సర్వ ధర్మ సభ’’ ల సూచకంగా కర్ణాటక లోని బెళగావి లో ఏర్పాటైన కార్యక్రమంలో- వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా- ప్రధాన మంత్రి ఉపన్యాసం
January 12th, 05:31 pm
జాతీయ యువజన దినం మరియు వివేకానందుల వారి జయంతి ల సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడ ఆవిష్కారమైనటువంటి ఒక నమ్మశక్యం కాని గొప్ప దృశ్యాన్ని చూస్తుంటే ఇక్కడ గుమికూడిన ప్రతి ఒక్కరిలో వివేకానందుల వారి స్ఫూర్తిని నిండివున్నట్లుగా తోస్తోంది. ఈ రోజు ఇక్కడ ఒక సర్వ ధర్మ సభను కూడా ఏర్పాటు చేశారు. దీనిని కూడా దృష్టిలో పెట్టుకొని, మీకు నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా 2018 జనవరి 12వ తేదీన జాతీయ యువజనోత్సవం ప్రారంభ కార్యక్రమంలో చేసిన ప్రసంగం పూర్తి పాఠం
January 12th, 12:45 pm
ముందుగా నేను మన శాస్త్రవేత్తలు సాధించిన మరో ప్రధాన విజయం పట్ల అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. ఇస్రో కొద్ది సేపటి క్రితం పిఎస్ఎల్‌వి-సి40ని విజయవంతంగా ప్రయోగించింది.స్వామి వివేకానంద జయంతి నాడు ఆయనకు నమస్కరించిన ప్రధాన మంత్రి
January 12th, 11:13 am
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నమస్కరించారు.