వైద్యరంగంలో బడ్జెట్ కేటాయింపుల సమర్థవంతమైన అమలు అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
February 23rd, 10:47 am
బడ్జెటు కు సంబంధించిన అంశాల ను ఆరోగ్య రంగం లో ప్రభావవంతమైన విధం గా అమలు చేయడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.బడ్జెటు కు సంబంధించిన అంశాల ను ఆరోగ్య రంగం లో ప్రభావవంతమైన విధం గా అమలు చేయడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 23rd, 10:46 am
బడ్జెటు కు సంబంధించిన అంశాల ను ఆరోగ్య రంగం లో ప్రభావవంతమైన విధం గా అమలు చేయడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.వైభవ్ 2020 సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రారంభ ఉపన్యాసం
October 02nd, 06:21 pm
శాస్త్ర విజ్ఞాన రంగాలపట్ల యవతలో మరింత ఆసక్తిని పెంచాల్సిన అవసరముందని అదే నేటి అవసరమని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం మనం చారిత్రక విజ్ఞానంపైనా, శాస్త్ర విజ్ఞానాల చరిత్ర మీద పట్టు సాధించాలని ఆయన వివరించారు. అంతర్జాతీయ విర్చువల్ సమావేశమైన వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ ( వైభవ్ ) సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈ సమావేశంలో వేలాది మంది దేశ విదేశాలకు చెందిన భారతీయ పరిశోధకులు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు.యునైటెడ్ నేషన్్స జనరల్ అసెంబ్లీ (యుఎన్ జి ఎ) 75 వ సెషన్ 2020 నుద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
September 26th, 06:47 pm
1.3 బిలియన్ల మంది భారత ప్రజల తరఫున, ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క సభ్యదేశానికీ అభినందనలు తెలియజేస్తున్నాను.ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక సభ్యులలో ఒకటైనందుకు ఇండియా గర్విస్తోంది. ఈ చరిత్రాత్మక సందర్భంలో 1.3 బిలియన్ల భారతదేశ ప్రజల మనోభావాలను పంచుకునేందుకు నేను ఈ అంతర్జాతీయవేదికకు వచ్చాను.ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు
September 26th, 06:40 pm
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి యొక్క సంస్కరణలు మరియు ప్రతిచర్యలలో మార్పులు చేయాలని పిలుపునిచ్చారు. మేము గత 75 సంవత్సరాలుగా UN యొక్క పనితీరును లక్ష్యంగా అంచనా వేస్తే, మేము అనేక నక్షత్ర విజయాలు చూస్తాము. అయితే, అదే సమయంలో, ఐక్యరాజ్యసమితి యొక్క పనిని తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరాన్ని సూచించే అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి ”అని ప్రధాని వ్యాఖ్యానించారు.PM's interaction through PRAGATI
May 25th, 06:04 pm