గణతంత్ర శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
March 07th, 08:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో గణతంత్ర శిఖరాగ్ర సదస్సు-2024లో ప్రసంగించారు. ‘‘రాబోయే దశాబ్దంలో భారతదేశం’’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ- ఈ దశాబ్దం భారతదేశానిదేనని స్పష్టం చేశారు. ఇది రాజకీయ ప్రకటన కానేకాదని, ప్రపంచమంతా ఇవాళ భారత్ గురించి అనుకుంటున్నదేనని పేర్కొన్నారు. ఈ మేరకు ‘‘ఇది భారతదేశానికి అంకితమైన దశాబ్దమని యావత్ ప్రపంచం విశ్వసిస్తోంది’’ అని దృఢ స్వరంతో ప్రకటించారు. ఈ సదస్సు ఇతివృత్తానికి అనుగుణంగా రాబోయే దశాబ్దపు భారతదేశంపై చర్చకు చొరవ చూపిన గణతంత్ర జట్టును ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. వికసిత భారత్ సంకల్పాలను నెరవేర్చడంలో ప్రస్తుత దశాబ్దం ఒక మాధ్యమం కాగలదని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.India's path to development will be strong through a developed Tamil Nadu: PM Modi
March 04th, 06:08 pm
Prime Minister Narendra Modi addressed a public gathering in Chennai, Tamil Nadu, where he expressed his enthusiasm for the city's vibrant atmosphere and acknowledged its significance as a hub of talent, trade, and tradition. Emphasizing the crucial role of Chennai in India's journey towards development, PM Modi reiterated his commitment to building a prosperous Tamil Nadu as an integral part of his vision for a developed India.PM Modi addresses a public meeting in Chennai, Tamil Nadu
March 04th, 06:00 pm
Prime Minister Narendra Modi addressed a public gathering in Chennai, Tamil Nadu, where he expressed his enthusiasm for the city's vibrant atmosphere and acknowledged its significance as a hub of talent, trade, and tradition. Emphasizing the crucial role of Chennai in India's journey towards development, PM Modi reiterated his commitment to building a prosperous Tamil Nadu as an integral part of his vision for a developed India.మార్చి 4,6 తేదీల్లో తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాలలో ప్రధాన మంత్రి పర్యటన
March 03rd, 11:58 am
మార్చి 4న ఉదయం 10.30 గంటలకు తెలంగాణలోని ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు తమిళనాడు కల్పక్కంలోని భవిని ని సందర్శిస్తారు.It is our effort that West Bengal becomes self-reliant for its present and future electricity needs: PM Modi
March 02nd, 11:00 am
PM Modi dedicated to the nation and laid the foundation stone for multiple development projects worth Rs 15,000 crore in Krishnanagar, Nadia district, West Bengal. Stressing the importance of electricity in the process of development, the Prime Minister said that the government is working to make West Bengal self-reliant for its electricity needs.పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా కృష్ణానగర్‌లో రూ. 15,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి
March 02nd, 10:36 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లా కృష్ణానగర్‌లో రూ. 15,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలు కొన్నిటిని జాతికి అంకితం చేశారు, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టులు విద్యుత్, రైలు, రోడ్డు వంటి రంగాలతో ముడిపడి ఉన్నాయి.ఫిబ్రవరి 3 వ తేదీ, 4 వ తేదీ లలో ఒడిశా ను మరియు అసమ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
February 02nd, 11:07 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 3 వ తేదీ మరియు 4 వ తేదీల లో ఒడిశా ను మరియు అసమ్ ను సందర్శించనున్నారు.In a democracy like India, people of the country should be prioritized over ‘Familial Dynastic Politics’: PM Modi
October 03rd, 10:39 pm
Addressing a public meeting in Nizamabad in Telangana, Prime Minister Modi said that he is happy to have presented the state with various developmental projects worth Rs. 8,000 crores. “The BJP government at the Centre had given money to the BRS-led government here for the development of Telangana but unfortunately, BRS indulged in looting the money sent for the welfare of the state,” he said while slamming the state government.PM Modi addresses a public meeting in Nizamabad, Telangana
October 03rd, 04:18 pm
Addressing a public meeting in Nizamabad in Telangana, Prime Minister Modi said that he is happy to have presented the state with various developmental projects worth Rs. 8,000 crores. “The BJP government at the Centre had given money to the BRS-led government here for the development of Telangana but unfortunately, BRS indulged in looting the money sent for the welfare of the state,” he said while slamming the state government.Smooth supply of electricity gives momentum to growth of industries in a state: PM Modi in Telangana
October 03rd, 04:09 pm
PM Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth more than Rs 8000 crores in important sectors like power, rail and health in Nizamabad, Telangana. Addressing the gathering he said that the development of any nation or state depends upon its self-reliant capacity for electricity production as it improves Ease of Living and Ease of Doing Business simultaneously.సుమారు 8,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల కు తెలంగాణ లోని నిజామాబాద్ లో శంకుస్థాపన చేసి, దేశ ప్రజల కు అంకితమిచ్చిన ప్రధాన మంత్రి
October 03rd, 04:08 pm
తెలంగాణ లోని నిజామాబాద్ లో విద్యుత్తు, రైలు మరియు ఆరోగ్యం వంటి ముఖ్య రంగాల లో 8,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేయడంతో పాటు దేశ ప్రజల కు అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్టుల లో ఎన్ టిపిసి కి చెందిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు లో భాగం అయిన 800 మెగావాట్ సామర్థ్యం కలిగిన ఒకటో దశ యూనిట్, మనోహరాబాద్ ను మరియు సిద్దిపేట్ ను కలిపే క్రొత్త రేల్ వే లైన్; ధర్మాబాద్ - మనోహరాబాద్ - మరియు మహబూబ్ నగర్ - కర్నూల్ మధ్య విద్యుదీకరణ పథకం వంటి రైలు ప్రాజెక్టు లు భాగం గా ఉన్నాయి. ప్రధాన మంత్రి - ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ లో భాగం గా రాష్ట్రం లో వివిధ చోట్ల నిర్మాణం కానున్న 20 క్రిటికల్ కేయర్ బ్లాక్స్ (సిసిబి స్) కు ఆయన శంకుస్థాపన చేశారు. శ్రీ నరేంద్ర మోదీ సిద్దిపేట్ - సికందరాబాద్ - సిద్దిపేట్ రైలు సర్వీసు కు కూడా ప్రారంభ సూచక పచ్చజెండా ను చూపెట్టారు.Chhattisgarh is a powerhouse of development of the country: PM Modi
September 14th, 03:58 pm
PM Modi dedicated to the nation several rail sector projects in Raigarh, Chhattisgarh. Chhattisgarh is a powerhouse of development of the country, PM Modi remarked as he noted that a country will move forward only if its powerhouses are working at full strength.చత్తీస్ గఢ్ లోని రాయగఢ్ లో రూ.6,350 కోట్ల విలువ గల రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన పిఎం
September 14th, 03:11 pm
చత్తీస్ గఢ్ లోని రాయగఢ్ లో రూ.6350 కోట్ల విలువ గల పలు రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. చత్తీస్ గఢ్ లోని 9 జిల్లాల్లో 50 పడకల ‘‘క్రిటికల్ కేర్ బ్లాక్’’లను జాతికి అంకితం చేయడంతో పాటు 1 లక్ష సికిల్ సెల్ కౌన్సెలింగ్ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. రైల్వే ప్రాజెక్టుల్లో చత్తీస్ గఢ్ ఈస్ట్ రైల్ ప్రాజెక్ట్ తొలి దశ, చంపా-జంగా మధ్య మూడో రైల్వే లైను, పెండ్రా రోడ్డు-అనుప్పూర్ మధ్య మూడో రైల్వే లైను, తలైపల్లి బొగ్గు గనిని ఎన్ టిపిసికి చెందిన లారా సూపర్ ధర్మల్ విద్యుత్కేంద్రంతో అనుసంధానం చేసే ఎంజిఆర్ (మెర్రీ-గో-అరౌండ్) వ్యవస్థ ఉన్నాయి.Enhanced connectivity with Bangladesh will further strengthen people to people relations: PM Modi
March 18th, 05:10 pm
PM Modi and PM of Bangladesh, Sheikh Hasina jointly inaugurated the India-Bangladesh Friendship Pipeline. Bangladesh is India’s top-most development partner and its largest trade partner in the region. The operationalisation of the Friendship Pipeline will enhance ongoing energy cooperation between the two countries and will further growth in Bangladesh, particularly in the agriculture sector.ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఉమ్మడిగా ప్రారంభించిన భారత్-బంగ్లాదేశ్ మైత్రి పైప్ లైన్
March 18th, 05:05 pm
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈరోజు ఉమ్మడిగా భారత్-బంగ్లాదేశ్ మైత్రి పైప్ లైన్ (ఐబీఎఫ్ పి) ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ పైప్ లైన్ నిర్మాణానికి ఇరుదేశాల ప్రధానులు 2018 సెప్టెంబర్ లో శంకుస్థాపన చేశారు. నుమాలీగర్ రిఫైనరీ లిమిటెడ్ సంస్థ 2015 నుంచి బంగ్లాదేశ్ కు పెట్రోలియం ఉత్పత్తులు సరఫరా చేస్తోంది. భారత్ కు పొరుగుదేశంతో ఉన్న రెండో సీమాంతర ఇంధన పైప్ లైన్ ఐ బి ఎఫ్ పి.తమిళ నాడు లోని కోయంబత్తూరు లో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభించిన సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 25th, 04:14 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1000 మెగా వాట్ల సామర్ధ్యం కలిగిన నైవేలీ నూతన థర్మల్ పవర్ ప్రాజెక్టు ను, ఎన్ఎల్‌సిఐఎల్ కు చెందిన 709 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్తు పథకాన్ని దేశానికి అంకితం చేశారు. లోయర్ భవానీ ప్రాజెక్టు సిస్టమ్ విస్తరణ, పునర్ నవీకరణ, ఆధునీకరణ పనులకు, వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో 5 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన గ్రిడ్ సంధానిత క్షేత్ర ఆధారితమైన సోలర్ పవర్ ప్లాంటు రూపకల్పన, స్థాపన, ప్రారంభం తాలూకు పనుల కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. తొమ్మిది స్మార్ట్ సిటీస్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంటర్స్ (ఐసిసిసి) ల అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో కోరమ్ పల్లమ్ బ్రిడ్జ్ తాలూకు 8- దోవల ను, రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఒబి) ని, ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) స్కీమ్’ లో భాగం గా నిర్మించిన అద్దె ఇళ్ళ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో తమిళ నాడు గవర్నరు, తమిళ నాడు ముఖ్యమంత్రి, తమిళ నాడు ఉప ముఖ్యమంత్రి లతో పాటు కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశీ కూడా పాల్గొన్నారు.కోయంబత్తూరు లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించి, మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
February 25th, 04:12 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1000 మెగా వాట్ల సామర్ధ్యం కలిగిన నైవేలీ నూతన థర్మల్ పవర్ ప్రాజెక్టు ను, ఎన్ఎల్‌సిఐఎల్ కు చెందిన 709 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్తు పథకాన్ని దేశానికి అంకితం చేశారు. లోయర్ భవానీ ప్రాజెక్టు సిస్టమ్ విస్తరణ, పునర్ నవీకరణ, ఆధునీకరణ పనులకు, వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో 5 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన గ్రిడ్ సంధానిత క్షేత్ర ఆధారితమైన సోలర్ పవర్ ప్లాంటు రూపకల్పన, స్థాపన, ప్రారంభం తాలూకు పనుల కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. తొమ్మిది స్మార్ట్ సిటీస్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంటర్స్ (ఐసిసిసి) ల అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో కోరమ్ పల్లమ్ బ్రిడ్జ్ తాలూకు 8- దోవల ను, రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఒబి) ని, ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) స్కీమ్’ లో భాగం గా నిర్మించిన అద్దె ఇళ్ళ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో తమిళ నాడు గవర్నరు, తమిళ నాడు ముఖ్యమంత్రి, తమిళ నాడు ఉప ముఖ్యమంత్రి లతో పాటు కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశీ కూడా పాల్గొన్నారు.అన్ని రంగాల అభివృద్ధికి అనుసంధానం ప్రధానంగా ఉంది: ప్రధాని మోదీ
September 22nd, 01:26 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిషాలో ఝార్సుగుడా విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా, ప్రధాన మంత్రి గంజన్బాహల్ బొగ్గు గనులను మరియు జర్సగుదా-బరపాలి-సర్దేగా రైల్ లింక్ను జాతికి అంకితమిచ్చారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, జార్ఖండ్లోని ఈ విమానాశ్రయం ఒడిశా ప్రజల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది ఇది రాష్ట్రంలో రెండో విమానాశ్రయం. ఈ విమానాశ్రయం తెరవడం సంతోషంగా ఉంది, ఒడిషలో రెండో విమానాశ్రయం కోసం ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందని ఆలోచిస్తున్నామని ప్రధాని అన్నారు.ఒడిశా లో ప్రధాన మంత్రి: తాల్‌చర్ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనుల ప్రారంభం; ఝార్‌సుగుడా విమానాశ్రయ శుభారంభం
September 22nd, 01:12 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిశా ను నేడు సందర్శించారు. తాల్‌చర్ లో, ఆయన తాల్‌చర్ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనుల ప్రారంభానికి గుర్తుగా ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు.Social Media Corner 4 June 2017
June 04th, 08:04 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!