జాతీయ విజ్ఞానశాస్త్రదినం సందర్భం లో శుభాకాంక్షల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి

February 28th, 08:36 am

జాతీయ విజ్ఞానశాస్త్ర దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు. విజ్ఞానశాస్త్ర పరమైన అభిరుచి, నూతన ఆవిష్కరణ మరియు సాంకేతిక విజ్ఞానం అనే అంశాల పై శ్రీ నరేంద్ర మోదీ తన ఆలోచనల తో కూడిన ఒక వీడియో కూడా ఈ సందర్భం లో శేర్ చేశారు.

Chandrayaan Mission and PM Modi’s Penchant Towards Space Tech

September 03rd, 02:25 pm

Prime Minister Narendra Modi always had a keen interest in technology and an inclination towards space-tech long before he became the PM. In 2006, when Shri Modi was the Chief Minister of Gujarat, he accompanied the then President APJ Abdul Kalam to the Space Applications Centre (SAC), ISRO, Ahmedabad.

నేశనల్ సైన్స్ డే సందర్భం లో శాస్త్రవేత్త లు మరియు నూతన ఆవిష్కరణ కర్త లుఅందరికీ శుభాకాంక్షల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

February 28th, 09:37 am

జాతీయ విజ్ఞాన శాస్త్ర దినం సందర్భం లో శాస్త్రవేత్త లు మరియు నూతన ఆవిష్కరణ కర్త లు అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

జాతీయ విజ్ఞాన శాస్త్ర దినం సందర్భం లో శాస్త్రవేత్తల కు అభినందన లుతెలిపిన ప్రధాన మంత్రి

February 28th, 09:11 am

జాతీయ విజ్ఞాన శాస్త్ర దినం నాడు శాస్త్రజ్ఞుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

2021వ సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం) 21వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

February 28th, 11:00 am

During Mann Ki Baat, PM Modi, while highlighting the innovative spirit among the country's youth to become self-reliant, said, Aatmanirbhar Bharat has become a national spirit. PM Modi praised efforts of inpiduals from across the country for their innovations, plantation and biopersity conservation in Assam. He also shared a unique sports commentary in Sanskrit.

విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం సంబంధిత వివిధ రంగాల లో ప్రముఖ మహిళల పేర్ల తో 11 పీఠాల ను ప్రకటించిన ప్రభుత్వం

February 29th, 06:10 pm

జాతీయ విజ్ఞాన శాస్త్ర దినం అయినటువంటి ఈ రోజు న వివిధ రంగాల లో ప్రముఖ భారతీయ మహిళా శాస్త్రవేత్తల పేర్ల తో 11 పీఠాల కు ప్రభుత్వం ప్రకటించింది. వేరు వేరు రంగాల లో రాణిస్తున్న , యువ మహిళా పరిశోధకుల కు తగిన గుర్తింపు ను ఇవ్వడం కోసం, మరి అలాగే మహిళల లో స్ఫూర్తి ని నింపి, వారి ని ప్రోత్సహించడానికి, వారికి సాధికారిత ను కల్పించడానికిగాను ఈ చర్య ను తీసుకోవడమైంది.

జాతీయ విజ్ఞాన‌ శాస్త్ర దినం నాడు శాస్త్రవేత్త లకు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

February 28th, 11:54 am

జాతీయ విజ్ఞాన‌ శాస్త్ర దినం సందర్భం లో శాస్త్రవేత్తల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

Our scientific institutions should align with future requirements and try to find solutions for local problems: PM

February 28th, 04:01 pm

Conferring the Shanti Swarup Bhatnagar Prizes, PM Modi today said that India deserves nothing but the best, when it comes to innovations in the field of science and technology. He added that science must be fundamental, while on the other hand, technology must be local.

Prime Minister confers Shanti Swarup Bhatnagar Prizes for Science and Technology

February 28th, 04:00 pm

Conferring the Shanti Swarup Bhatnagar Prizes, PM Modi today said that India deserves nothing but the best, when it comes to innovations in the field of science and technology. He added that science must be fundamental, while on the other hand, technology must be local.

జాతీయ విజ్ఞ‌ాన శాస్త్ర దినం నాడు విజ్ఞ‌ాన శాస్త్ర ప్రేమికులకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

February 28th, 08:22 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జాతీయ విజ్ఞ‌ాన శాస్త్ర దినం సందర్భంగా శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. విజ్ఞ‌ాన శాస్త్ర ప్రేమికులకు ప్ర‌ధాన మంత్రి నమస్కరించారు కూడా.

Social Media Corner 25 February 2018

February 25th, 07:27 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

అప్రమత్తంగా ఉండి, నియమాలను అనుసరించండి: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

February 25th, 11:00 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 'మన్ కి బాత్' కార్యక్రమంలో పలు కీలక అంశాలపై మాట్లాడారు. అందులో సాంకేతిక పరిజ్ఞానం నుండి విపత్తు నిర్వహణ వరకు, 'స్వచ్ఛ భారత్' నుండి 'గోబర్-ధన్ యోజన' వరకు అంశాలున్నాయి. మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడాన్ని, అనేక రంగాలలో మహిళలు 'నవ భారతదేశం' నిర్మాణ పునాదికి ఏవిధంగా బలపరుస్తున్నారో ప్రధాని వివరించారు.