India is moving ahead with the principle of ‘Think Big, Dream Big, Act Big: PM Modi
July 26th, 11:28 pm
PM Modi dedicated to the International Exhibition-cum-Convention Centre (IECC) complex at Pragati Maidan in New Delhi. He said, “Bharat Mandapam is a call for India’s capabilities and new energy of the nation, it is a philosophy of India’s grandeur and willpower.”న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అంతర్జాతీయ ప్రదర్శన- సమావేశ కేంద్ర (ఐఇసిసి) ప్రాంగణానికి ప్రధాని ప్రారంభోత్సవం
July 26th, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అంతర్జాతీయ ప్రదర్శన-సమావేశ కేంద్రం (ఐఇసిసి) సముదాయాన్ని ప్రారంభించారు. అలాగే జి-20 స్మారక నాణెం, తపాలా బిళ్లను కూడా ఆయన ఆవిష్కరించారు. డ్రోన్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమావేశ కేంద్రానికి ‘భారత్ మండపం’గా ప్రధాని నామకరణం చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు. ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా దాదాపు రూ.2700 కోట్లతో జాతీయ ప్రాజెక్టు కింద ‘ఐఇసిసి’ సముదాయాన్ని నిర్మించారు. ప్రగతి మైదాన్‌లో రూపుదిద్దుకున్న ఈ నవ సౌధం ప్రపంచ వ్యాపార గమ్యంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో తనవంతు తోడ్పాటునిస్తుంది. ఈ సందర్భంగా జాతి హృదయాల్లో ఉప్పొంగిన ఉత్సాహాన్ని, మనోభావాల్లోని ఉత్తేజాన్ని సూచించే ఒక పద్యంతో ప్రధానమంత్రి తన ప్రసంగం ప్రారంభించారు. “భారత మండపం దేశ సామర్థ్యానికి, నవశక్తికి మారుపేరు. ఇది భారతదేశ వైభవాన్ని, సంకల్ప శక్తిని చాటే సిద్ధాంతం” అని ఆయన వ్యాఖ్యానించారు.Lothal a symbol of India's maritime power and prosperity: PM Modi
October 18th, 07:57 pm
PM Modi reviewed the work in progress at the site of National Maritime Heritage Complex at Lothal, Gujarat. Highlighting the rich and perse maritime heritage of India that has been around for thousands of years, the PM talked about the Chola Empire, Chera Dynasty and Pandya Dynasty from South India who understood the power of marine resources and took it to unprecedented heights.గుజరాత్‌లోని లోథల్‌లోగల జాతీయ సముద్ర వారసత్వ ప్రదేశంలో కొనసాగుతున్న పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి సమీక్ష
October 18th, 04:52 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని లోథల్‌లోగల జాతీయ సముద్ర వారసత్వ ప్రదేశంలో కొనసాగుతున్న పనులను డ్రోన్ సదుపాయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం అక్కడి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పురోగమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. లోగడ ఎర్రకోట బురుజుల నుంచి తాను ప్రకటించిన ‘పంచ ప్రాణ్’ మంత్రంలో ‘మన వారసత్వంపై గర్వించడం’ కూడా ఒకటని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మన పూర్వికులు సంక్రమింపజేసిన ఆ వారసత్వ సంపదలో ‘సముద్ర వారసత్వం’ ఒక భాగమని పేర్కొన్నారు. “మనం మరచిన ఇలాంటి గాథలు మన చరిత్రలో అనేకం ఉన్నాయి. అలాగే వాటిని పరిరక్షించి, భవిష్యత్తరాలకు అందించే మార్గం అన్వేషించిన జాడ కూడా లేదు. ఆ చరిత్ర నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు… అదేవిధంగా సముద్ర వారసత్వంపైనా మనం పెద్దగా చర్చించుకున్న దాఖలాలు లేవు” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రాచీన కాలంలో ప్రపంచంలోని దాదాపు ప్రతి నాగరికతతో భారతదేశానికి విస్తృత వర్తక-వాణిజ్య సంబంధాలు ఉండేవని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే, వేల ఏళ్ల బానిసత్వంతో ఆ సంప్రదాయం విచ్ఛిన్నం కావడమేగాక మన వారసత్వం, సామర్థ్యాలపై ఉదాసీనత పెరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.90వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
October 18th, 01:40 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహోద్యోగి శ్రీ అమిత్ షా, ఇంటర్ పోల్ అధ్యక్షుడు శ్రీ అహ్మద్ నాజర్ అల్-రైసీ, ఇంటర్ పోల్ సెక్రటరీ జనరల్ శ్రీ జుర్గెన్ స్టాక్, సి.బి.ఐ. డైరెక్టర్ శ్రీ ఎస్.కె. జైస్వాల్, విశిష్ట ప్రతినిధులతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, 90వ ఇంటర్ పోల్ సర్వసభ్య సమావేశానికి నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.న్యూఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ఇంటర్ పోల్ 90వ జనరల్ అసెంబ్లీ ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 18th, 01:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో 90వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు.డబుల్ ఇంజిన్ సర్కార్ పేదలు, రైతులు మరియు యువత కోసం ఒకటి: ప్రధాని మోదీ
February 20th, 01:41 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ మరియు ఉన్నావ్‌లలో బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. హర్దోయ్‌లో తన మొదటి ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ, పీఎం మోడీ ప్రజల ఉత్సాహాన్ని ప్రశంసించారు మరియు హోలీ పండుగతో హర్దోయ్ ప్రజలకు ఉన్న అనుబంధాన్ని హైలైట్ చేశారు, “నాకు తెలుసు, ఈసారి హర్దోయ్ ప్రజలు, యుపి ప్రజలు ఆడటానికి సిద్ధమవుతున్నారు. రెండుసార్లు రంగులతో హోలీ.”ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ మరియు ఉన్నావ్‌లలో జరిగిన బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు
February 20th, 01:30 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ మరియు ఉన్నావ్‌లలో బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. హర్దోయ్‌లో తన మొదటి ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ, పీఎం మోడీ ప్రజల ఉత్సాహాన్ని ప్రశంసించారు మరియు హోలీ పండుగతో హర్దోయ్ ప్రజలకు ఉన్న అనుబంధాన్ని హైలైట్ చేశారు, “నాకు తెలుసు, ఈసారి హర్దోయ్ ప్రజలు, యుపి ప్రజలు ఆడటానికి సిద్ధమవుతున్నారు. రెండుసార్లు రంగులతో హోలీ.”ఎంపీలకోసం బహుళ అంతస్తుల నివాసాల ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని ప్రసంగం
November 23rd, 11:27 am
లోకసభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాజీ, నా క్యాబినెట్ సహచరులు శ్రీ ప్రహ్లాద్ జోషీజీ, శ్రీ హర్ దీప్ పూరీ జీ, కమిటీ ఛైర్మెన్ శ్రీ సిఆర్ పాటిల్ జీ, పార్లమెంటు సభ్యులకు, సోదర సోదరీమణులారా..ప్రజాప్రతినిధులకోసం ఢిల్లీలో నిర్మించుకున్న ఈ నూతన గృహ వసతి ప్రారంభోత్సవ సందర్భంగా అందరికీ నా అభినందనలు. మన మనసుకు నచ్చే మరో శుభసందర్భం కూడా ఇదే రోజునే వచ్చింది. మృదువుగా మాట్లాడుతూ, ఎంతో నిబద్దతతో విధులు నిర్వహించే స్పీకర్ ఓమ్ బిర్లాజీ పుట్టినరోజు నేడు. ఆయనకు నా శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఈ దేశానికి సేవలందిస్తూ వుండాలని ఆ దేవున్ని నేను ప్రార్థిస్తున్నాను.పార్లమెంటు సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల నివాస గృహాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి
November 23rd, 11:26 am
పార్లమెంట్ సభ్యుల కోసం నిర్మించినటువంటి బహుళ అంతస్తులు కలిగిన నివాస భవనాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ ఫ్లాట్ లను న్యూ ఢిల్లీ లోని డాక్టర్ బి డి మార్గ్ లో కట్టారు. 80 సంవత్సరాలకు పైబడిన ఎనిమిది పాత బంగళాల కు చెందిన భూమి ని పునరభివృద్ధిపర్చి ఈ 76 ఫ్లాట్ లను నిర్మించారు.My Diwali is not complete without being with the soldiers: PM at Longewala
November 14th, 11:28 am
PM Narendra Modi, continuing his tradition of spending Diwali with the armed forces interacted and addressed the soldiers at the Indian border post of Longewala. He said his Diwali is complete only when he is with the soldiers. He also greeted the brave mothers and sisters and paid tribute to their sacrifice.PM spends Diwali with soldiers in forward areas
November 14th, 11:27 am
PM Narendra Modi, continuing his tradition of spending Diwali with the armed forces interacted and addressed the soldiers at the Indian border post of Longewala. He said his Diwali is complete only when he is with the soldiers. He also greeted the brave mothers and sisters and paid tribute to their sacrifice.కర్తవ్య నిర్వహణ లో అమరులైన పోలీసు సిబ్బందికి పోలీసు సంస్మరణ దినం సందర్భం లో నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
October 21st, 12:02 pm
కర్తవ్య నిర్వహణ లో అమరులైన పోలీసు సిబ్బందికి పోలీసు సంస్మరణ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.ఢిల్లీ లోని ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
February 04th, 03:09 pm
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రధాని నరేంద్ర మోదీ ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు బిజెపికి అనుకూలంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయని ఆయన అన్నారు.ఢిల్లీ లోని ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
February 04th, 03:08 pm
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రధాని నరేంద్ర మోదీ ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు బిజెపికి అనుకూలంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయని ఆయన అన్నారు.జమ్ము- కశ్మీర్ ను భారతదేశ మకుటం గా అభివర్ణించిన ప్రధాన మంత్రి
January 28th, 06:28 pm
యువ భారతదేశం సమస్యల ను సాగదీసేందుకు సుముఖం గా లేదని, ఉగ్రవాదం తో మరియు వేర్పాటువాదం తో పోరాటం సలపడానికి అది సుముఖం గా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ లో ఈ రోజు న జరిగిన ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.ఢిల్లీ లో జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజరైన ప్రధాన మంత్రి
January 28th, 12:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీ లో ఈ రోజు న జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజరయ్యారు. ర్యాలీ లో గౌరవ వందనాన్ని ప్రధాన మంత్రి పరిశీలించారు. వివిధ ఎన్ సిసి దళాలతో పాటు ఇతర మిత్ర దేశాల కు మరియు ఇరుగు పొరుగు దేశాల కు చెందిన సైనిక విద్యార్థులు కూడా పాలుపంచుకొన్న సైనిక కవాతు ను ఆయన సమీక్షించారు.NCC strengthens the spirit of discipline, determination and devotion towards the nation: PM
January 28th, 12:07 pm
Addressing the NCC Rally in Delhi, PM Modi said that NCC was a platform to strengthen the spirit of discipline, determination and devotion towards the nation. The Prime Minister said that as a young nation, India has decided that it will confront the challenges ahead and deal with them.ఢిల్లీ లో జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజరైన ప్రధాన మంత్రి
January 28th, 12:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీ లో ఈ రోజు న జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజరయ్యారు.I get inspiration from you: PM Modi to winners of Rashtriya Bal Puraskar
January 24th, 11:24 am
Prime Minister Shri Narendra Modi interacted with recipients of Rashtriya Bal Puraskar, here today.