నేశనల్ ఫిలాటెలిక్ ఎగ్జిబిశన్ ‘ఎఎమ్ఆర్ఐటిపిఇఎక్స్2023’ లో పాఠశాల విద్యార్థులు చురుకు గా పాలుపంచుకోవడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
February 15th, 10:19 am
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగం గా నిర్వహించినటువంటి నేశనల్ ఫిలాటెలిక్ ఎగ్జిబిశన్ ‘ఎఎమ్ఆర్ఐటిపిఇఎక్స్2023’ (జాతీయ తపాలా బిళ్లల సేకరణ సంబంధి ప్రదర్శన ‘అమృత్ పెక్స్ 2023’) లో పాఠశాల విద్యార్థులు చురుకు గా పాలుపంచుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ, ఇది తపాలా బిళ్ళల సేకరణ లొ మరియు లేఖా రచన లో ఆసక్తి ని పెంపొందించేందుకు మంచి మార్గం అని పేర్కొన్నారు.