సముద్ర సంబంధి జగతి లో భారతదేశంసాధించిన ప్రగతి కి దోహదపడిన వ్యక్తులందరిని నేశనల్ మేరిటైమ్ డే నాడుస్మరించుకొన్న ప్రధాన మంత్రి
April 05th, 02:28 pm
నౌకాశ్రయాలు, నౌకాయానం మరియు జలమార్గాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సొనొవాల్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -నేశనల్ మేరిటైమ్ డే నాడు భారతదేశం యొక్క సముద్ర సంబంధి గౌరవనీయ చరిత్ర ను స్మరించుకొన్నప్రధాన మంత్రి
April 05th, 10:07 am
నేశనల్ మేరిటైమ్ డే నాడు భారతదేశం యొక్క సముద్ర సంబంధి గౌరవనీయ చరిత్ర ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు. భారతదేశం ఆర్థిక వృద్ధి లో సముద్ర రంగాని కి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ, గడచిన 8 సంవత్సరాల లో భారత ప్రభుత్వం ఓడరేవుల ను కేంద్ర స్థానం లో ఉంచి అభివృద్ధి పట్ల శ్రద్ధ తీసుకోవడమైందని, ఆర్థిక వృద్ధి కి మరియు ఆత్మనిర్భర్ భారత్ యొక్క నిర్మాణాని కి ఇది ఎంతో అవసరం అన్నారు. భారత ప్రభుత్వం సముద్ర సంబంధి ఇకో-సిస్టమ్ కు మరియు వివిధత్వాని కి పూచీ పడడం కోసం సముచితమైన జాగ్రత చర్యల ను తీసుకొంటున్నది అని ఆయన అన్నారు.সোসিয়েল মিদিয়াগী মফম 5 এপ্রিল , 2018
April 05th, 07:49 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!నేషనల్ మేరిటైమ్ డే నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి; జల శక్తి పై శ్రద్ధ వహించడంలో బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ ను ఒక ప్రేరణగా స్మరించిన ప్రధాన మంత్రి.
April 05th, 09:45 am
నేషనల్ మేరిటైమ్ డే సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షలు తెలియజేశారు.సోషల్ మీడియా కార్నర్ - 5 ఏప్రిల్
April 05th, 07:55 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!నేషనల్ మేరిటైమ్ డే సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
April 05th, 06:43 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేషనల్ మేరిటైమ్ డే నాడు అభినందనలు తెలిపారు.