Judiciary has consistently played the moral responsibility of being vigilant : PM Modi in Jodhpur
August 25th, 05:00 pm
Prime Minister Narendra Modi attended the Platinum Jubilee celebrations of the Rajasthan High Court in Jodhpur, where he highlighted the importance of the judiciary in safeguarding democracy. He praised the High Court's contributions over the past 75 years and emphasized the need for modernizing the legal system to improve accessibility and efficiency.రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 25th, 04:30 pm
మహారాష్ట్ర నుండి బయలు దేరిన సమయంలో వాతావరణం సరిగా లేనికారణంగా- జరిగిన ఆలస్యానికి చింతిస్తూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేసిన ఆయన, భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో రాజస్థాన్ హైకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నదని అన్నారు. ఎందరో మహానుభావులు అందించిన న్యాయం, వారి చిత్తశుద్ధీ, అంకితభావాన్నీ గౌరవించుకునే సందర్భమిది అని ప్రధాన మంత్రి అన్నారు. రాజ్యాంగం పట్ల దేశానికి ఉన్న విశ్వాసానికి నేటి కార్యక్రమం ఒక ఉదాహరణ అని, ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేవారందరికీ, రాజస్థాన్ ప్రజలకూ ప్రధాని అభినందనలు తెలియజేశారు.నేశనల్ జూడిశల్ డేటా గ్రిడ్ ప్లాట్ ఫార్మ్ పరిధి లోభారతదేశ సర్వోన్నత న్యాయస్థానం చేరడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
September 14th, 02:48 pm
పెండింగు లో ఉన్న కేసుల ట్రాకింగు కు తోడ్పాటు ను అందించేటటువంటి నేశనల్ జూడిశల్ డేటా గ్రిడ్ ప్లాట్ ఫార్మ్ పరిధి లో భారతదేశం యొక్క సర్వోన్నత న్యాయస్థానం చేరుతుంది అని భారతదేశం ప్రధాన న్యాయమూర్తి చేసిన ప్రకటన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. సాంకేతిక విజ్ఞానాన్ని ఈ విధం గా ఉపయోగించుకోవడం వల్ల పారదర్శకత్వం అధికం అవుతుంది మరి మన దేశం లో న్యాయం అందజేత వ్యవస్థ లో వృద్ధి నమోదు అవుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.