Bhavnagar is emerging as a shining example of port-led development: PM Modi
September 29th, 02:32 pm
PM Modi inaugurated and laid the foundation stone of projects worth over ₹5200 crores in Bhavnagar. The Prime Minister remarked that in the last two decades, the government has made sincere efforts to make Gujarat's coastline the gateway to India's prosperity. “We have developed many ports in Gujarat, modernized many ports”, the PM added.PM Modi lays foundation stone & dedicates development projects in Bhavnagar, Gujarat
September 29th, 02:31 pm
PM Modi inaugurated and laid the foundation stone of projects worth over ₹5200 crores in Bhavnagar. The Prime Minister remarked that in the last two decades, the government has made sincere efforts to make Gujarat's coastline the gateway to India's prosperity. “We have developed many ports in Gujarat, modernized many ports”, the PM added.ఇండియా తయారీ రంగ సామర్ధ్యాన్ని పెంచేందుకు ఆటో పరిశ్రమ, డ్రోన్ పరిశ్రమకు ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహ పథకాన్ని (పిఎల్ఐ) ఆమోదించిన ప్రభుత్వం
September 15th, 04:34 pm
ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను మరింత ముందుకుతీసుకువెళ్ళడంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆటోమొబైల్ పరిశ్రమ, డ్రోన్ పరిశ్రమలకు 26,058 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులతో పిఎల్ై పథకాన్ని ఆమోదించింది.ఆటో రంగానికి పిఎల్ఐ పథకం ఉన్నత విలువగల అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీ వాహనాలు, ఉత్పత్తులకు గణనీయమైన ప్రోత్సహకాలు కల్పిస్తుంది. దీనితో నూతనతరం ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం, మరింత సమర్ధమైన హరిత ఆటోమోటివ్ తయారీకి ఇది వీలు కల్పిస్తుంది.75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 03:02 pm
నేడు పవిత్ర ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పర్వదినం సందర్భంగా స్వాతంత్ర్య పోరాట యోధులతోపాటు దేశ రక్షణకోసం నిరంతర త్యాగాలతో అహర్నిశలూ శ్రమిస్తున్న సాహసవీరులకు దేశం శిరసు వంచి నమస్కరిస్తోంది. స్వరాజ్యం కోసం పోరాటాన్ని సామూహిక ఉద్యమంగా మలచిన పూజ్య బాపూజీ, దేశ విముక్తికోసం సర్వస్వం త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్; గొప్ప విప్లవ వీరులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్; ఎనలేని సాహస మూర్తులైన ఝాన్సీరాణి లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి గైడినీలు, మాతంగిని హజ్రా; దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, దేశాన్ని అఖండం చేసిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్; భారత భవిష్యత్తుకు పథనిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ తదితరులను ఇవాళ దేశం సగౌరవంగా స్మరించుకుంటోంది. ఈ మహనీయులందరికీ జాతి సదా రుణపడి ఉంటుంది.75వ స్వాతంత్ర్య దినం నాడు ఎర్ర కోట మీద నుంచి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 15th, 07:38 am
స్వేఛ్చ తాలూకు అమృత్ మహోత్సవ్ అయిన 75వ స్వాతంత్ర్య దినం సందర్భం లో మీ అందరి తో పాటు ప్రపంచం అంతటా ఉంటూ భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటటువంటి వారందరికి ఇవే శుభాకాంక్షలు.75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారతదేశం
August 15th, 07:37 am
దేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో, ప్రధాని మోదీ తన ప్రభుత్వం సాధించిన విజయాలను జాబితా చేశారు మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలను రూపొందించారు. అతను తన ప్రసిద్ధ నినాదమైన సబ్కా సాథ్, సబ్కా వికాస్ మరియు సబ్కా విశ్వాస్ ను చేర్చారు. ఈ గుంపుకు తాజా ప్రవేశం సబ్కా ప్రయాస్.