భారత సర్వోన్నత న్యాయస్థానం-సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రసంగం
January 28th, 01:00 pm
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, విదేశాల నుంచి వచ్చిన మన అతిథి న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, అటార్నీ జనరల్ వెంకటరమణి గారు, బార్ కౌన్సిల్ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా గారు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆదిష్ అగర్వాల్ గారు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ.
January 28th, 12:19 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను జనవరి 28న, డిల్లీిలోని సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, పౌర కేంద్రిత సమాచార సాంకేతిక పరిజ్ఞాన చర్యలను ప్రారంభించారు. ఇందులో డిజిటల్ సుప్రీంకోర్టు రిపోర్టులు (డిజి ఎస్‌సిఆర్) , డిజిటల్ కోర్టులు 2.0, సుప్రీంకోర్టు కొత్త వెబ్ సైట్ ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. సుప్రీంకోర్టు 75 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్బంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. అలాగే భారత రాజ్యంగం 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించారు.జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్ సి) 28వ స్థాపన దిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 12th, 11:09 am
మీ అందరికీ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు! ఈ కార్యక్రమంలో నాతో పాటు దేశ హోం మంత్రి శ్రీ అమిత్ షా గారు, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ శ్రీ అరుణ్ కుమార్ మిశ్రా గారు, కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ గారు, గౌరవనీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్, గౌరవనీయులైన సుప్రీంకోర్టు గౌరవనీయ న్యాయమూర్తులు, సభ్యులు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీల ప్రతినిధులు, పౌర సమాజంతో సంబంధం ఉన్న సహచరులు, ఇతర ప్రముఖులు, సోదర సోదరీమణులారా!జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్ సి) 28వ స్థాపన దిన కార్యక్రమాని కి హాజరైన ప్రధాన మంత్రి
October 12th, 11:08 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్ సి) 28వ స్థాపక దిన కార్యక్రమం లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాలుపంచుకొన్నారు.యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తో ప్రధానమంత్రి టెలిఫోన్ సంభాషణ
October 11th, 06:48 pm
యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం టెలిఫోన్ లో సంభాషించారు.అక్టోబరు12 న ఎన్ హెచ్ఆర్ సి 28 వ స్థాపన దినం కార్యక్రమాని కిహాజరవనున్న ప్రధాన మంత్రి
October 11th, 12:38 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబరు 12 వ తేదీ నాడు జరుగనున్న జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్ సి) 28 వ స్థాపక దినం సంబంధి కార్యక్రమం లో ఆ రోజు న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాలుపంచుకోనున్నారు. ఆ సందర్భం లో ఆయన ఒక ప్రసంగాన్ని కూడా ఇవ్వనున్నారు.