ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
November 25th, 01:06 pm
ఉత్తరప్రదేశ్ ప్రముఖ, కర్మయోగి ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ, మా పాత శక్తివంతమైన సహచరుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా జీ, జనరల్ వీకే సింగ్ జీ, సంజీవ్ బల్యాన్ జీ, ఎస్పీ సింగ్ బఘేల్ జీ మరియు బి ఎల్ వర్మ జీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులు, శ్రీ లక్ష్మీ నారాయణ్ చౌదరి జీ, శ్రీ జై ప్రతాప్ సింగ్ జీ, శ్రీకాంత్ శర్మ జీ, భూపేంద్ర చౌదరి జీ, శ్రీ నందగోపాల్ గుప్తా జీ, అనిల్ శర్మ జీ, ధరమ్ సింగ్ సైనీ జీ, అశోక్ కటారియా జీ మరియు శ్రీ జి ఎస్ ధర్మేష్ జీ, పార్లమెంటులో నా సహచరులు డా. మహేశ్ శర్మ జీ, శ్రీ సురేంద్ర సింగ్ నగర్ జీ మరియు శ్రీ భోలా సింగ్ జీ, స్థానిక ఎమ్మెల్యే శ్రీ ధీరేంద్ర సింగ్ జీ, వేదికపై కూర్చున్న ఇతర ప్రజాప్రతినిధులందరూ మరియు మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా.ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయాని కి శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 25th, 01:01 pm
ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్నవారి లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, జనరల్ శ్రీ వి.కె. సింహ్, శ్రీ సంజీవ్ బాలియాన్, శ్రీ ఎస్.పి సింహ్ బఘెల్, శ్రీ బి.ఎల్. వర్మ లు ఉన్నారు.నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయాని కి నవంబర్ 25 న శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
November 23rd, 09:29 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ 2021 నవంబర్ 25 న మధ్యాహ్నం ఒంటి గంట వేళ లో ఉత్తర్ప్రదేశ్ లో నోయెడా ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్ (ఎన్ఐఎ) కు గౌతమ్ బుద్ధ నగర్ పరిధిలోని జేవర్ లో శంకుస్థాపన చేయనున్నారు. దీనితోఉత్తర్ ప్రదేశ్ భారతదేశం లో అయిదు అంతర్జాతీయ విమానాశ్రయాల ను కలిగి ఉండేటటువంటిఒకే రాష్ట్రం కానున్నది.అధిక వేగం కనెక్టివిటీతో మరింత ఉత్పాదకత మా లక్ష్యం: ప్రధాని మోదీ
September 14th, 04:55 pm
ముంబయి మరియు అహమదాబాద్ ల మధ్య నడిచే హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని శింజో ఆబే లు ఈ రోజు శంకు స్థాపన చేశారు; ఇటువంటి ప్రాజెక్టు భారతదేశంలో ఇదే మొదటిది. ఈ ప్రాజెక్ట్ కు 80 శాతం జపాన్ నిధులు సమకూరుస్తుంది మరియు ఇది మేక్ ఇన్ ఇండియా, నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలు పెంచుతుంది.భారతదేశ మొట్టమొదటి హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని అబే
September 14th, 10:10 am
ఈ ప్రాజెక్ట్ కు జపాన్ నిధులు సమకూరుస్తుంది మరియు 'మేక్ ఇన్ ఇండియా', నైపుణ్యం అభివృద్ధి మరియు ఉపాధిని పెంచుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తాజా సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని, వేగవంతమైన పురోగతి సాధించాలని ఆయన అన్నారు. ముంబయి మరియు అహమదాబాద్ ల మధ్య నడిచే హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని శింజో ఆబే లు ఈ రోజు శంకు స్థాపన చేశారు; ఇటువంటి ప్రాజెక్టు భారతదేశంలో ఇదే మొదటిది.