ప్రధానమంత్రి జన్ జతీయ గ్రామ్ అభియాన్‌కు మంత్రి మండలి ఆమోదం రూ.79,156 కోట్లతో 63,000కు పైగా గిరిజన మెజారిటీ గ్రామాలు,

September 18th, 03:20 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి జన్ జతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్‌కు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.79,156 కోట్లతో (కేంద్ర ప్రభుత్వ వాటా: రూ.56,333 కోట్లు, రాష్ట్రాల వాటా: రూ. 22,823 కోట్లు) తీసుకొచ్చిన ఈ పథకాన్ని గిరిజన మెజారిటీ గ్రామాలు, ఆకాంక్షిత జిల్లాల్లోని గిరిజన ఆవాస ప్రాంతాల్లో అమలు చేయనున్నారు.

India is now working on the target of ending TB by the year 2025: PM Modi

March 24th, 10:20 am

PM Modi addressed the One World TB Summit at Rudrakash Convention Centre in Varanasi. The PM said that the commitment and determination with which India dedicated itself to tackling TB after 2014 is unprecedented. India’s efforts are important, the Prime Minister said, as this is a new model for the global war on TB.

ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో వన్వరల్డ్ టిబి సమిట్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

March 24th, 10:15 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వారాణసీ లోని రుద్రాక్ష్ కన్ వెన్శన్ సెంటర్ లో జరిగిన ‘వన్ వరల్డ్ టిబి సమిట్’ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇండియాస్ ఏన్యువల్ టిబి రిపోర్ట్ 2023 ను ఆయన ఆవిష్కరించారు; దీనితో పాటు టిబి-ముక్త్ పంచాయత్ వంటి పలు కార్యక్రమాల ను సైతం ఆయన ప్రారంభించారు. టిబి ముక్త్ పంచాయత్ అనేది టిబి ప్రివెంటివ్ ట్రీట్ మెంట్ (టిపిటి) యొక్క ఒక చిన్న నమూనా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఆధికారికం గా దేశవ్యాప్తం గా అమలు పరచడం జరుగుతుంది. దీని తో పాటు టిబి కోసం ఉద్దేశించిన ఫ్యామిలి-సెంట్రిక్ కేర్ మాడల్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ప్రధాన మంత్రి నేశనల్ సెంటర్ ఫార్ డిజీజ్ కంట్రోల్ ఎండ్ హై కంటైన్ మెంట్ లబారటరి కి శంకుస్థాపన చేశారు. అలాగే, మెట్రోపాలిటన్ పబ్లిక్ హెల్థ్ సర్ వేలన్స్ యూనిటు ను వారాణసీ లో కేటాయించిన ప్రదేశాన్ని కూడా ఆయన పరిచయం చేశారు. ఎంపిక చేసిన రాష్ట్రాల కు/కేంద్రపాలిత ప్రాంతాల కు మరియు జిల్లాల కు టిబి ని నిర్మూలించడం లో పురోగతి ని నమోదు చేసినందుకు గాను పురస్కారాల ను కూడా ప్రధాన మంత్రి ప్రదానం చేశారు. ఈ పురస్కారాల ను రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతం స్థాయి లో కర్నాటక మరియు జమ్ము & కశ్మీర్ లతో పాటు జిల్లా స్థాయి లో నీలగిరీస్, పుల్ వామా, ఇంకా అనంత్ నాగ్ లు అందుకొన్నాయి.

దేశమంతటా కోవిడ్-19 యొక్క స్థితి, ఓమిక్రాన్ మరియు ఆరోగ్య వ్యవస్థ లసన్నద్ధత ను సమీక్షించడం కోసం ఉన్నత స్థాయి సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి

December 23rd, 10:07 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ సమావేశం లో కోవిడ్-19 స్థితి మరియు ఓమిక్రాన్, ఆందోళనను కలిగిస్తున్నటువంటి కొత్త వేరియంట్ (విఒసి), కోవిడ్-19 వ్యాప్తి ని నిరోధించడం, ఇంకా దానిని సంబాళించడానికి గాను సార్వజనిక స్వాస్థ్యపరమైన స్పందన తాలూకు ఉపాయాలు, మందుల అందుబాటు సహా ఆరోగ్య సంబంధి మౌలిక సదుపాయాల ను పటిష్టపరచడం, ఆక్సీజన్ సిలిండర్ లు మరియు కంసెన్టేటర్ లు, వెంటిలేటర్ లు, పిఎస్ఎ ప్లాంటు లు, ఐసియు/ఆక్సీజన్ సౌకర్యం కలిగిన పడకలు, మానవ వనరులు, ఐటి సహాయం, ఇంకా టీకాకరణ ఏ స్థాయి లో ఉందీ అనేటటువంటి అంశాలను పరిశీలించడం జరిగింది.

అక్టోబర్25వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్న ప్రధాన మంత్రి; పిఎమ్ ఆయుష్మాన్భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ ను ఆయన ప్రారంభిస్తారు

October 24th, 02:39 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 25న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. సిద్ధార్థ్ నగర్‌ లో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రధాన మంత్రి ఉత్తర్ ప్రదేశ్‌ లో తొమ్మిది వైద్య కళాశాలల ను ప్రారంభిస్తారు. ఆ తరువాత, మధ్యాహ్నం సుమారు ఒంటి గంటా పదిహేను నిమిషాల వేళకు వారాణసీ లో ‘పిఎమ్ ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆయన వారాణసీ కోసం 5,200 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పథకాల ను కూడా ప్రారంభించనున్నారు.

డిజిటల్ ఇండియా అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

July 01st, 11:01 am

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు, శ్రీ సంజయ్ ధోత్రే గారు, డిజిటల్ ఇండియాతో, విభిన్న కార్యక్రమాలతో సంబంధం ఉన్న నా సహచరులు, సోదర సోదరీమణులందరూ! డిజిటల్ ఇండియా ప్రచారం ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీ అందరికీ అనేక అభినందనలు!

‘డిజిట‌ల్ ఇండియా’ ల‌బ్దిదారుల తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

July 01st, 11:00 am

డిజిట‌ల్ ఇండియా’ కార్య‌క్ర‌మం ఆరంభమై ఆరు సంవ‌త్స‌రాలు పూర్తి అవుతున్న సంద‌ర్భం లో ‘డిజిట‌ల్ ఇండియా’ ల‌బ్దిదారుల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాట్లాడారు. ఈ సందర్బం లో కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, స‌మాచార సాంకేతిక విజ్ఞాన శాఖ‌ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్, విద్య శాఖ స‌హాయ మంత్రి శ్రీ సంజయ్ శ్యామ్‌ రావు ధోత్రే లు కూడా పాలుపంచుకొన్నారు.

కోవిడ్‌-19 కి వ్య‌తిరేకం గా పోరాడ‌డానికి వైద్య సిబ్బంది అందుబాటును పెంచ‌డం కోసం కీల‌క‌మైన నిర్ణ‌యాల ను తీసుకొనేందుకు అధికారాల ను ఇచ్చిన ప్ర‌ధాన మంత్రి

May 03rd, 03:11 pm

దేశం లో ప్ర‌స్తుతం మళ్లీ త‌లెత్తిన కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి ని దృష్టి లో పెట్టుకొని చాలిన‌న్ని మాన‌వ వ‌న‌రుల అవ‌స‌రం పెరుగుతూ ఉన్న స్థితి ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమ‌వారం నాడు స‌మీక్షించారు.

మధ్యప్రదేశ్ వీధి వ్యాపారులతో ప్రధానమంత్రి సంభాషణ

September 09th, 11:01 am

కేంద్ర మంత్రిర్గ సహచరుడు శ్రీ హర్ దీప్ సింగ్ పూరీ జీ! మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి భాయ్ శివరాజ్ సింగ్ జీ! రాష్ట్ర మంత్రివర్గంలోని మిగతా సభ్యులకు, పరిపాలనా యంత్రాగంతో ప్రమేయం ఉన్న అందరికీ, ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్ధిదారులందరికీ,మధ్యప్రదేశ్ నుంచి, మిగతా ప్రాంతాలనుంచి ఈ కార్యక్రమానికి హాజరైన నా ప్రియమైన సోదర, సోదరీమణులకు…

మధ్య ప్రదేశ్ కు చెందిన వీధి విక్రేతల తో ‘స్వనిధి సంవాద్’ ను నిర్వహించిన ప్రధాన మంత్రి

September 09th, 11:00 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ కు చెందిన వీధి విక్రేతల తో ‘స్వనిధి సంవాద్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీధుల్లో తిరుగుతూ సరుకులను విక్రయించే పేద వ్యాపారులు కోవిడ్-19 సంక్షోభకాలం లో ఇబ్బందుల పాలవడంతో, వారు మళ్లీ వారి జీవనోపాధి కార్యకలాపాలను ఆరంభించుకొనేందుకు సాయపడే ఉద్దేశంతో పిఎం స్వనిధి పథకాన్ని భారత ప్రభుత్వం 2020 జూన్ 1 న ప్రారంభించింది. మధ్య ప్రదేశ్ లో 4.5 లక్షల మంది వీధి వర్తకులు ఈ పథకం లో వారి పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో దాదాపు గా 1.4 లక్షల వీధి వ్యాపారస్తుల కు 140 కోట్ల రూపాయల విలువైన సొమ్ము ను మంజూరు చేయడానికి ఆమోదం తెలపడమైంది.

న్యూఢిల్లీలో నిర్వ‌హించిన పిఎంఎన్‌ సి హెచ్ పార్ట్ నర్స్ ఫోరమ్ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం పాఠం

December 12th, 08:46 am

ప్రపంచ వ్యాప్తం గా అనేక దేశాల‌ నుండి పార్ట్ నర్స్ ఫోరమ్, 2018కి విచ్చేసిన వారందరికీ ఆత్మీయ స్వాగ‌తం. భాగ‌స్వామ్యాలు మాత్ర‌మే మ‌న‌ల్ని మ‌న ల‌క్ష్యాల‌ వద్దకు చేర్చుతాయి. పౌరుల మ‌ధ్య‌ భాగ‌స్వామ్యాలు, సామాజిక వ‌ర్గాల మ‌ధ్య‌ భాగ‌స్వామ్యాలు, దేశాల మ‌ధ్య‌ భాగస్వామ్యాలు.. మ‌న‌కు తెలుసు. దీనికి ప్ర‌తిఫ‌లం గా సుస్థిర‌ అభివృద్ధి ప్ర‌ణాళిక అనేది మ‌న‌కు సిద్దిస్తుంది.

పార్ట్‌న‌ర్స్ ఫోర‌మ్ 2018 ని ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ

December 11th, 12:40 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ డిసెంబ‌ర్ 12వ తేదీ నాడు నాలుగో పార్ట్‌న‌ర్స్‌ ఫోర‌మ్ ను న్యూ ఢిల్లీ లో ప్రారంభించ‌నున్నారు. డిసెంబ‌ర్ 12 వ‌, 13 వ తేదీ ల‌లో రెండు రోజులు పాటు జరిగే అంత‌ర్జాతీయ స‌మావేశాన్ని భారత ప్రభుత్వం పార్ట్ నర్ శిప్ ఫర్ మేటర్నల్, న్యూ బార్న్ అండ్ చైల్డ్ హెల్త్ (పిఎమ్ ఎన్ సిహెచ్) యొక్క భాగ‌స్వామ్యం తో నిర్వ‌హించ‌నుంది. చిన్నారులు, పూర్వ కౌమార దశ లో ఉన్న‌ వారు మరియు మ‌హిళ‌ల ఆరోగ్యాన్ని, ఇంకా అభ్యున్న‌తి ని మెరుగుపరచడం కోసం ఉద్దేశించిన ఈ కార్య‌క్ర‌మాని కై 85 దేశాలకు చెందిన సుమారు 1500 మంది ని ఒక చోటుకు తీసుకువస్తోంది. అన్ని ప్రాంతాలకు చెందిన మ‌రియు అన్ని ఆదాయ స్థాయి ల‌కు చెందిన దేశాల తో స‌హా కీల‌క‌మైన ప్రపంచ సంస్థ‌ లు మ‌రియు ప్రాంతీయ సంఘాల కు (ఉదాహ‌ర‌ణ‌కు జి7, జి20, బిఆర్ఐసిఎస్ వగైరా) అధ్య‌క్ష‌త వ‌హిస్తున్న దేశాల‌ను ఎంపిక చేసి ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించ‌డం జ‌రిగింది.

చెన్నై లోని అడ‌యార్ లో గ‌ల‌ కేన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్ లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం పాఠం

April 12th, 12:18 pm

ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విస్త‌రించిన త‌మిళ ప్ర‌జ‌ల‌కు త్వరలో ఏప్రిల్ 14వ తేదీ నాడు రానున్న విళంబి నామ త‌మిళ సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా నేను సాద‌ర శుభాకాంక్ష‌ల‌ను అంద‌జేస్తున్నాను. అడ‌యార్ లోని కేన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్ కు విచ్చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇది భార‌త‌దేశం లోని కేన్స‌ర్ సమగ్ర సంర‌క్ష‌ణ కేంద్రాలలో ఓ అత్యంత ప్రాచీన‌మైన కేంద్రమే కాకుండా, అత్యంత ముఖ్య‌మైన కేంద్రంగా కూడా ఉంది.

‘ఆయుష్మాన్ భార‌త్’ ఆరంభ సంబంధ స‌న్నాహాల‌ను స‌మీక్షించిన‌ ప్ర‌ధాన మంత్రి

March 06th, 10:32 am

ఇటీవ‌ల కేంద్ర బ‌డ్జెట్ లో ఆయుష్మాన్ భార‌త్ పేరుతో ప్ర‌క‌టించిన జాతీయ ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ ప‌థ‌కాన్ని ఆరంభించే దిశ‌గా సాగుతున్నటువంటి స‌న్నాహాల తాలూకు పురోగ‌తిని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమ‌వారం నాడు స‌మీక్షించారు.

మేఘాలయలో ఎన్నికలు కాంగ్రెస్ కుంభకోణాల నుండి రాష్ట్రాన్ని విముక్తి చేస్తాయి: ప్రధాని మోదీ

February 22nd, 04:34 pm

మేఘాలయలోని ఫుల్బరీలో భారీ బహిరంగ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో రావడం కోసం రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ ప్రశంసలు ఇచ్చారు. మేఘాలయ ప్రజలు బిజెపి వైపు చూపుతున్న ఉత్సాహం, మద్దతు గురించి ఆయన అన్నారు.

మేఘాలయలో ఫుల్బరీలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం

February 22nd, 04:33 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేఘాలయలోని ఫుల్బరీలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి వైపు మేఘాలయ ప్రజలు చూపుతున్న ఆదరణ, మద్దతు అద్భుతమైనదని అన్నారు.

త్రిపురలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం

February 15th, 02:59 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సంతిర్ బజార్లో మరియు రాష్ట్ర రాజధాని అగర్తలలో ప్రచార ర్యాలీలను ప్రసంగించారు. ఆ కార్యక్రమంలో, గత 20-25 సంవత్సరాలుగా వామపక్ష ప్రభుత్వం ఎంజాయ్ చేస్తున్నారనే విషయాలపై వివరణ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. త్రిపుర అభివృద్ధికి తలుపులు తెరిచేందుకు, రాష్ట్రంలోని ప్రజలు వారిని అధికారం నుంచి తొలగించాలని నేను కోరుతున్నాను.

జాతీయ ఆరోగ్య విధానం-2017 కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

March 16th, 07:19 pm

Cabinet chaired by PM Narendra Modi approved the National Health Policy, 2017. The Policy seeks to reach everyone in a comprehensive integrated way to move towards wellness. It aims at achieving universal health coverage and delivering quality health care services to all at affordable cost.

సోషల్ మీడియా కార్నర్ - 16 మార్చి

March 16th, 07:04 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

కుష్టురోగ నిరోధక దినం సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ యొక్క సందేశం

January 29th, 07:19 pm

PM Narendra Modi, has called for a collective effort to completely eliminate the ‘treatable disease’ of leprosy from India. In a message on the occasion of anti-leprosy day, the Prime Minister said that we have to work together for socio-economic uplift of the cured persons and for their contribution in nation-building.