న్యూఢిల్లీలో ఎన్ సీసీ, ఎన్ ఎస్ ఎస్ క్యాడెట్లతో ముఖాముఖి సందర్భంగా ప్రధాని ప్రసంగం
January 24th, 03:26 pm
దేశ రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, క్యాబినెట్ లోని నా తోటి మంత్రులు, డిజి ఎన్ సిసి, అధికారులు, గౌరవనీయ అతిథులు, ఉపాధ్యాయులు మరియు ఎన్ సిసి మరియు ఎన్ ఎస్ ఎస్ కు చెందిన నా యువ స్నేహితులు.ఎన్ సి సి క్యాడెట్‌లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
January 24th, 03:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఎన్ సి సి క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. రాణి లక్ష్మీబాయి జీవితాన్ని చిత్రీకరించే సాంస్కృతిక కార్యక్రమం ఈ రోజు భారతదేశ చరిత్రకు సజీవంగా నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బృందం ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. వారు ఇప్పుడు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భాగం అవుతారని పేర్కొన్నారు. “ఈ సందర్భం”, “75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, భారతదేశ నారీ శక్తికి అంకితం చేయడం అనే రెండు కారణాల వల్ల ప్రత్యేకమైనది” అని ప్రధాన మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా వచ్చి పాల్గొనే మహిళలను ప్రస్తావిస్తూ, శ్రీ మోదీ వారు ఇక్కడ ఒంటరిగా లేరని, వారి వారి రాష్ట్రాల సారాంశాన్ని, వారి సంస్కృతి, సంప్రదాయాలు, వారి సమాజాలలో ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఈ రోజు మరొక ప్రత్యేక సందర్భాన్ని ప్రస్తావిస్తూ, వారి ధైర్యం, సంకల్పం, విజయాల వేడుకగా జరుపుకునే రాష్ట్రీయ బాలికా దివస్‌ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. “సమాజాన్ని మంచిగా సంస్కరించగల సామర్థ్యం భారతదేశపు కుమార్తెలకు ఉంది”, వివిధ చారిత్రక కాలాల్లో సమాజానికి పునాదులు వేయడంలో మహిళలు చేసిన కృషిని ఎత్తిచూపుతూ ప్రధాన మంత్రి అన్నారు, ఇది నేటి సాంస్కృతిక ప్రదర్శనలో కనిపించింది.జాతీయ బాలిక దినం సందర్భం లో బాలికల అజేయమైన స్ఫూర్తిమరియు కార్యసాధనల కు వందనాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి
January 24th, 09:19 am
బాలికల లో అజేయమైన స్ఫూర్తి కి మరియు బాలికల కార్యసాధనల కు ‘జాతీయ బాలిక దినం’ సందర్భం లో వందనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆచరించారు. మనం అన్ని రంగాల లో ప్రతి ఒక్క బాలిక చాటుతున్నటువంటి సమృద్ధమైన దక్షత ను కూడా గుర్తించాం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. గడచిన పదేళ్ళ లో మా ప్రభుత్వం ప్రతి ఒక్క బాలిక కు నేర్చుకొనే, ఉన్నతి ని సాధించే మరియు అగ్రస్థానాని కి దూసుకుపోయే అవకాశాలు దక్కే రీతి లో దేశాన్ని తీర్చిదిద్దడం కోసం అనేక ప్రయాసల కు పూనుకొంటున్నది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో సంభాషించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
January 24th, 03:11 pm
Prime Minister Modi interacted with Pradhan Mantri Rashtriya Bal Puraskar awardees. He lauded that the children of India have shown their modern and scientific thinking towards vaccination programme. The PM also appealed to them to be an ambassador for Vocal for Local and lead the campaign of Aatmanirbhar Bharat.‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ గ్రహీతల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
January 24th, 11:53 am
Prime Minister Modi interacted with Pradhan Mantri Rashtriya Bal Puraskar awardees. He lauded that the children of India have shown their modern and scientific thinking towards vaccination programme. The PM also appealed to them to be an ambassador for Vocal for Local and lead the campaign of Aatmanirbhar Bharat.జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా దేశంలోని కుమార్తెలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి
January 24th, 01:26 pm
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, దేశంలోని కుమార్తెలందరికీ, శుభాకాంక్షలు తెలియజేశారు.సోషల్ మీడియా కార్నర్ 24 జనవరి 2018
January 24th, 07:35 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆడ శిశువుల నైపుణ్యాలకు, బలాలకు మరియు నైతిక ధైర్యానికి నమస్కరించిన ప్రధాన మంత్రి
January 24th, 01:59 pm
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆడ శిశువుల నైపుణ్యాలకు, బలాలకు మరియు నైతిక ధైర్యానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్కరించారు.సోషల్ మీడియా కార్నర్ - 24 జనవరి
January 24th, 07:09 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి సందేశం
January 24th, 09:55 am
PM Narendra Modi today said, National Girl Child Day is a day to celebrate the exceptional achievements of the girl child, whose excellence in many fields makes us proud. It is imperative to reject discrimination against the girl child and ensure equal opportunities for the girl child.PM salutes the strengths, skills and achievements of the girl child, on National Girl Child Day
January 24th, 01:27 pm
PM salutes the unparalleled accomplishments of the girl child,on National Girl Child Day
January 24th, 11:55 am
PM salutes the unparalleled accomplishments of the girl child,on National Girl Child Day