Solar energy is pure, sure and secure: PM Modi
July 10th, 11:01 am
The Prime Minister Shri Narendra Modi dedicated to the Nation the Rewa Ultra Mega Solar Power project to the Nation via video conference today. It is Asia's largest power project.PM Shri Narendra Modi dedicates Rewa Ultra Mega Solar Power project to the Nation
July 10th, 11:00 am
PM Modi dedicated to the Nation the Rewa Ultra Mega Solar Power project via video conference. Speaking on the occasion the Prime Minister said the Rewa project will make the entire region a major hub for pure and clean energy in this decade.పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయ సౌర కూటమి ఒక పెద్ద వేదికను సృష్టించింది: ప్రధాని మోదీ
October 02nd, 08:17 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ ఒకటో సభ ను విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు ప్రారంభించారు. రెండో ఐఒఆర్ఎ రిన్యూవబుల్ ఎనర్జీ మినిస్టీరియల్ మీటింగ్ రెండో గ్లోబల్ రీ-ఇన్వెస్ట్ (రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్‌పో) ల ప్రారంభం కూడా ఇదే కార్యక్రమం లో చోటు చేసుకొంది. ఐక్య రాజ్య సమితి సెక్రటరి జనరల్ శ్రీ ఎంటోనియో గుటేరేజ్ ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ ఒకటో సభ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 02nd, 08:16 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ ఒకటో సభ ను విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు ప్రారంభించారు. రెండో ఐఒఆర్ఎ రిన్యూవబుల్ ఎనర్జీ మినిస్టీరియల్ మీటింగ్ రెండో గ్లోబల్ రీ-ఇన్వెస్ట్ (రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్‌పో) ల ప్రారంభం కూడా ఇదే కార్యక్రమం లో చోటు చేసుకొంది. ఐక్య రాజ్య సమితి సెక్రటరి జనరల్ శ్రీ ఎంటోనియో గుటేరేజ్ ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.