భారతదేశం లోనికొన్ని ప్రాంతాల లో మితిమీరిన వర్షపాతం ఫలితం గా ఏర్పడ్డ స్థితి ని సమీక్షించినప్రధాన మంత్రి
July 10th, 04:37 pm
భారతదేశం లోని కొన్ని ప్రాంతాల లో మితిమీరిన వర్షపాతం దరిమిలా తలెత్తిన స్థితి ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సీనియర్ మంత్రుల తో మరియు అధికారుల తో మాట్లాడడం తో పాటు గా ఏమి చేయాలనే దాని పై సమాలోచనలు జరిపారు.తుర్కియా, సిరియా దేశాలలో పనిచేసి వచ్చిన ఎన్ డీఆర్ ఎఫ్ దళాలనుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
February 20th, 06:20 pm
మానవత కోసం మహోన్నత కార్యం పూర్తి చేసుకొని మీరంతా తిరిగి వచ్చారు. ఎన్డీ ఆర్ ఎఫ్ కావచ్చు, సైన్యం కావచ్చు, వైమానిక దళం కావచ్చు, ఇతర సేవా బృందాలు కావచ్చు.. ‘ఆపరేషన్ దోస్త్’ లో పాలుపంచుకున్న మీ మొత్తం బృందం చాలా గొప్ప పని చేసింది. మన నోరు లేని మూగ జీవాలైన శునక బృందం కూడా అద్భుతమైన ప్రతిభ కనబరచింది. దేశం మీ అందరినీ చూసి గరవిస్తోంది.తుర్కియే.. సిరియాలలో ‘ఆపరేషన్ దోస్త్’లోపాల్గొంటున్నఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో ప్రధానిసంభాషణ
February 20th, 06:00 pm
తుర్కియే, సిరియాలలో భూకంప బాధితుల రక్షణ-సహాయ కార్యక్రమాల్లో భాగంగా ‘ఆపరేషన్ దోస్త్’లో పాల్గొంటున్న భారత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్)తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు. రెండు దేశాల్లో భూకంప బాధితులను ఆదుకోవడంలో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఎనలేని కృషి చేస్తున్నారని వారితో మాట్లాడిన సందర్భంగా ప్రధాని కొనియాడారు. ఈ నేపథ్యంలో వసుధైవ కుటుంబకం భావన గురించి ప్రధాని విశదీకరించారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భారతీయ స్ఫూర్తిని తుర్కియే, సిరియాల్లో భారత బృందం సేవలు ప్రతిబింబించాయని ఆయన వివరించారు.దేవ్‌ఘర్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న వారితో ప్రధానమంత్రి సంభాషణ పాఠం
April 13th, 08:01 pm
హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు, ఎంపీ శ్రీ నిషికాంత్ దూబే గారు, హోం శాఖ కార్యదర్శి, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, జార్ఖండ్ డిజిపి, డి.జి.ఎన్.డి.ఆర్.ఎఫ్, డిజి ఐటిబిపి, స్థానిక పరిపాలన సహచరులు, మాతో అనుబంధం ఉన్న వీర జవాన్లందరూ, కమాండోలు, పోలీసు సిబ్బంది, ఇతర సహచరులు..దేవ్‌గఢ్ రక్షణ చర్యల్లో పాల్గొన్నవారితో ప్రధానమంత్రి మోదీ సంభాషణ
April 13th, 08:00 pm
దేవ్‌గఢ్ వద్ద కేబుల్ కార్ దుర్ఘటనకు సంబంధించి రక్షణ, సహాయ చర్యల్లో పాల్గొన్న భారత వాయుసేన, సైన్యం, జాతీయ విపత్తు ప్రతిస్పందన బలగం (ఎన్డీఆర్ఎఫ్), ఇండో-టిబెటన్ పోలీస్ (ఐటీబీపీ), స్థానిక పాలన యంత్రాంగం, పౌర సమాజ సిబ్బందితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సంభాషించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా, పార్లమెంటు సభ్యుడు శ్రీ నిషికాంత్ దూబే, హోంశాఖ కార్యదర్శి, సైన్యం/వాయుసేన అధిపతులు, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ తదితరులు పాల్గొన్నారు.ఎన్ డిఆర్ఎఫ్ స్థాపన దినం నాడు ఆ బృందాని కి అభినందన లు తెలియజేసిన ప్రధాన
January 19th, 11:00 am
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్ డిఆర్ఎఫ్) స్థాపన దినం సందర్భం లో ఎన్ డిఆర్ఎఫ్ బృందాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్యరంగ కార్యకర్తలను, కోవిడ్ టీకా లబ్ధిదారులనుద్దేశించి ప్రధాని ప్రసంగం
September 06th, 11:01 am
దేశ ప్రధానిగానే కాకుండా ఒక కుటుంబ సభ్యునిగా చెబుతున్నాను. నేను గర్వించదగ్గ అవకాశాన్ని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం నాకు ఇచ్చింది. ఒకప్పుడు చిన్న చిన్న ప్రయోజనాలకోసం హిమాచల్ ప్రదేశ్ పోరాటం చేసేది. ఇప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి కథనాన్ని రచించడాన్ని నా కళ్లారా చూస్తున్నాను. దైవ కృప కారణంగాను, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న సమయోచిత విధానాల కారణంగాను రాష్ట్ర ప్రజల చైతన్యంకారణంగాను ఇదంతా సాధ్యమవుతోంది. మీ అందరితో సంభాషించే అవకాశం లభించినందుకు మరొక్కసారి మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం టీమ్ సభ్యులకు అభినందనలు. ఒక టీమ్ లాగా ఏర్పడి అద్భుతమైన విజయాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కైవసం చేసుకుంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.హిమాచల్ ప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ రంగ శ్రామికుల తో, కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 06th, 11:00 am
హిమాచల్ ప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ రంగ శ్రామికుల తోను, కోవిడ్ టీకాకరణ కార్యక్రమం తాలూకు లబ్ధిదారుల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భం లో ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, శ్రీ జె.పి. నడ్డా, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ , పార్లమెంట్ సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, పంచాయతీ నాయకులు, తదితరులు హాజరయ్యారు.IPS Probationers interact with PM Modi
July 31st, 11:02 am
PM Narendra Modi had a lively interaction with the Probationers of Indian Police Service. The interaction with the Officer Trainees had a spontaneous air and the Prime Minister went beyond the official aspects of the Service to discuss the aspirations and dreams of the new generation of police officers.సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ ప్రొబేషనర్ల తో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
July 31st, 11:01 am
మీ అందరితో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. మీ ఆలోచనల గురించి తెలుసుకోవడానికి నేను ప్రతి సంవత్సరం మీలాంటి యువ స్నేహితులతో సంభాషించే ప్రయత్నం చేస్తున్నాను. మీ మాటలు, ప్రశ్నలు మరియు జిజ్ఞాస భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి నాకు కూడా సహాయపడతాయి.సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లతో ప్రధానమంత్రి సంభాషణ
July 31st, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ‘ఐపీఎస్’ ప్రొబేషనర్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రోబేషనర్లతో మాటామంతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ కూడా పాల్గొన్నారు.గత 7 ఏళ్ల లో, మనమంతా 'టీమ్ ఇండియా'గా పనిచేశాము: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
May 30th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! దేశంలో ఆక్సిజన్ అందించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. చాలా మంది ప్రజలు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. పౌరుడిగా ఈ పనులన్నీ స్ఫూర్తినిస్తాయి. అందరూ ఒక జట్టుగా ఏర్పడి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. తన భర్త ల్యాబ్ టెక్నీషియన్ అని బెంగళూరుకు చెందిన ఊర్మిళ గారు నాకు చెప్పారు. చాలా సవాళ్ళ మధ్య నిరంతరం కరోనా పరీక్షలు ఎలా చేస్తున్నారో కూడా చెప్పారు.‘తౌఁటే’ తుపాను సంసిద్ధతపై ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
May 15th, 06:54 pm
‘తౌఁటే’ తుఫాను నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడంపై సంబంధిత రాష్ట్రాలతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖలు/ఇతర ప్రభుత్వ విభాగాల సంసిద్ధతను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.రెండవ జాతీయ యూత్ పార్లమెంటు ఉత్సవం ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
January 12th, 10:36 am
PM Modi addressed the valedictory function of the second National Youth Parliament Festival via video conferencing. Remembering Swami Vivekananda on his birth anniversary, the Prime Minister remarked that even with the passage of time, impact and influence of Swami Vivekananda remains intact in our national life.PM addresses Valedictory Function of 2nd National Youth Parliament Festival
January 12th, 10:35 am
PM Modi addressed the valedictory function of the second National Youth Parliament Festival via video conferencing. Remembering Swami Vivekananda on his birth anniversary, the Prime Minister remarked that even with the passage of time, impact and influence of Swami Vivekananda remains intact in our national life.ఐపిఎస్ ప్రొబేషనర్ల ‘దీక్షాంత్ పరేడ్’ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగం
September 04th, 11:07 am
మంత్రిమండలి లోని నా సహచరులు శ్రీ అమిత్ షా గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, జి. కిషన్ రెడ్డి గారు, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి దీక్షాంత్ (స్నాతకోత్సవ) పరేడ్ సందర్బం లో హాజరైన అకాడమి అధికారుల తో పాటు ఇండియన్ పోలీస్ సర్వీస్ ను ముందుకు తీసుకుపోవడానికి యవ్వనోత్సాహం తో సన్నద్ధులైన 71 ఆర్ ఆర్ లోని నా యువ మిత్రులారా,ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 04th, 11:06 am
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో నేడు జరిగిన ‘దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం’ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడారు.ఒక పెంపుడు శునకాన్ని పెంచుకోవాలని ఇప్పటి నుండీ మీరు ఆలోచిస్తూ ఉంటే గనక ఒక భారతీయ జాతి కి చెందిన శునకాన్ని ఇంటికి తెచ్చుకోండి అంటూ ‘మన్ కీ బాత్’ లో సూచన చేసిన ప్రధాన మంత్రి
August 30th, 04:34 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) ధారావాహిక కార్యక్రమం లో భాగం గా ఈ రోజు న చేసిన తాజా ప్రసంగం లో, సైనిక దళం ప్రధానాధికారి ‘ కమెండేశన్ కార్డ్స్ ’ బహుమానాన్ని సంపాదించిన భారత సైన్యాని కి చెందిన శునకాలు సోఫీ ని గురించి, ఇంకా విదా ను గురించి మాట్లాడారు.మహారాష్ట్ర లోని రాయ్ గఢ్ లో భవనం కూలిపోయిన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు బాధ ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
August 25th, 10:59 am
మహారాష్ట్ర లోని రాయ్ గఢ్ లో భవనం పడిపోయి ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాధ ను వ్యక్తం చేశారు.During Kargil War, Indian Army showed its might to the world: PM Modi during Mann Ki Baat
July 26th, 11:30 am
During Mann Ki Baat, PM Modi paid rich tributes to the martyrs of the Kargil War, spoke at length about India’s fight against the Coronavirus and shared several inspiring stories of self-reliant India. The Prime Minister also shared his conversation with youngsters who have performed well during the board exams this year.