జి 20 విపత్తు ప్రమాదాల తగ్గింపు (డిజాస్టర్ రిస్క్ రిడక్షన్) వర్కింగ్ గ్రూప్ మూడవ సమావేశంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ
July 24th, 07:48 pm
శ్రీ ప్రమోద్ కుమార్ మిశ్రా ఈ రోజు చెన్నయ్ లో జరిగిన జి 20 విపత్తు ప్రమాదాల తగ్గింపు (డిజాస్టర్ రిస్క్ రిడక్షన్) వర్కింగ్ గ్రూప్ మూడవ ప్రసంగించారు.ఎన్ డిఎమ్ఎ ఆరో సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
October 18th, 01:51 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున న్యూ ఢిల్లీ లో జరిగిన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్ డిఎమ్ఎ) ఆరో సమావేశానికి అధ్యక్షత వహించారు.దక్షిణాసియాలో సహకారం కోసం సబ్కా సాత్, సబ్కా వికాస్ మార్గదర్శక కాంతి ఉంటుంది: ప్రధాని
May 05th, 06:38 pm
దక్షిణాసియా ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైనందుకు నరేంద్ర మోదీ దక్షిణ ఆసియా నాయకులను అభినందించారు. “దక్షిణాసియాలో సహకారం కోసం సబ్కా సాత్, సబ్కా వికాస్ మార్గదర్శక కాంతి ఉంటుంది.” అని ఆయన అన్నారు.మన ప్రాంతంలోని ప్రజల మనసున తాకిన అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం: దక్షిణ ఆసియా ఉపగ్రహం ప్రయోగం వద్ద ప్రధాని
May 05th, 04:02 pm
దక్షిణాసియా ఉపగ్రహాన్ని చారిత్రాత్మకమైనదిగా ప్రస్తావిస్తూ, ఇస్రోకు అభినందించి, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో స్పేస్ టెక్నాలజీ మా మనసులను తాకిందని చెప్పారు. ఈ ఉపగ్రహం సమర్థవంతమైన కమ్యూనికేషన్, మెరుగైన పరిపాలన, మెరుగైన బ్యాంకింగ్ సేవలు మరియు మారుమూల ప్రాంతాలలో మంచి విద్యను సాధించటానికి సహాయపడుతుందని ఆయన చెప్పారు. దక్షిణాసియా నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మన ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనివ్వటానికి మ అసంబద్ధమైన పరిష్కార సంకేతమే ఈ మన కలయిక. అన్నారు.Social Media Corner – 3rd Jul’16
July 03rd, 07:43 pm
PM releases National Disaster Management Plan
June 01st, 01:55 pm