హీట్ వేవ్ సంబంధిత పరిస్థితుల కోసం సంసిద్ధతను సమీక్షించిన PM

April 11th, 09:19 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌దుప‌రి హీట్ వేవ్ సీజ‌న్ కోసం సంసిద్ధ‌త‌ను స‌మీక్షించేందుకు ఒక స‌మావేశానికి అధ్యక్షత వహించారు.

India is on the moon! We have our national pride placed on the moon: PM Modi

August 26th, 08:15 am

PM Modi visited the ISRO Telemetry Tracking and Command Network (ISTRAC) in Bengaluru after his arrival from Greece and addressed Team ISRO on the success of Chandrayaan-3. PM Modi said that this is not a simple success. He said this achievement heralds India’s scientific power in infinite space. An elated PM Modi exclaimed, “India is on the Moon, We have our national pride placed on the Moon.

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో బృందాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

August 26th, 07:49 am

ఇది అసాధారణ విజయమని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ ఘనత అనంత విశ్వంలో భారత వైజ్ఞానిక శక్తిసామర్థ్యాలను చాటుతుందన్నారు. “భారతదేశం చంద్ర మండలాన్ని జయించింది! మన జాతీయ ప్రతిష్ట సగర్వంగా చంద్రునిపై రెపరెపలాడింది” అని ఉప్పొంగిన హృదయంతో ప్రధాని హర్షం వెలిబుచ్చారు. ఈ అపూర్వ విజయాన్ని కొనియాడుతూ- “ఇదీ నేటి భారతం… జంకూగొంకూ లేని నిరంతర కృషికి పుట్టినిల్లు. సరికొత్త ఆలోచనలతో.. వినూత్న రీతిలో.. చీకటిని చీల్చుకుంటూ ప్రపంచానికి వెలుగులు వెదజల్లే భరతభూమి ఇది. ఈ 21వ శతాబ్దంలో ప్రపంచం ముందున్న పెను సవాళ్లకు పరిష్కారాలు చూపగల నవ భారతమిది” అని వేనోళ్ల ప్రశంసించారు. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రునిపై దిగిన క్షణం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. “చంద్రుని ఉపరితలాన్ని ముద్దాడిన ఆ క్షణం ప్రస్తుత శతాబ్దపు అత్యంత స్ఫూర్తిదాయక ఘట్టాల్లో ఒకటి. ప్రతి భారతీయుడూ దీన్ని తమ విజయంగా భావించారు” అని ఆయన చెప్పారు. ఇంతటి ఘన విజయం సాధించిన శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి కొనియాడారు.

మహారాష్ట్ర లోనిశాహ్ పుర్ లో విషాదభరిత ఘటన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్నితెలిపిన ప్రధాన మంత్రి

August 01st, 08:26 am

మహారాష్ట్ర లోని శాహ్ పుర్ లో జరిగిన ఒక విషాదాంత ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఎన్ పిడిఆర్ ఆర్, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ –2023 తృతీయ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ న రేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

March 10th, 09:43 pm

విపత్తులనుంచి కోలుకునేలా చేయడంలో, విపత్తుల నిర్వహణ పనులలో నిమగ్నమైన వారందరికీ ముందుగా నా అభినందనలు. చాల సందర్భాలలో మీరు మీ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడడానికి మీరు అద్భుతమైన కృషి చేస్తుంటారు. ఇటీవవవల, టర్కీ, సిరియాలలో భారత బృందం కృషిని మొత్తం ప్రపంచం అభినందించింది. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం.

విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక 3వ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

March 10th, 04:40 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో “విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక” (ఎన్‌పిడిఆర్ఆర్) 3వ సమావేశాన్ని ప్రారంభించారు. “మారుతున్న వాతావరణంలో స్థానిక ప్రతిరోధకత రూపకల్పన” ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ‘సుభాష్‌ చంద్రబోస్‌ విపత్తు నిర్వహణ పురస్కారం-2023’ గ్రహీతలను ఆయన సత్కరించారు. ఈ గౌరవం పొందిన సంస్థలలో ‘ఒడిషా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ’ (ఒఎస్‌డిఎంఎ), మిజోరంలోని లుంగ్లీ ఫైర్ స్టేషన్ ఉన్నాయి. విపత్తు ముప్పు తగ్గింపు రంగంలో వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలు, ఉపకరణాలు, సాంకేతికత పరిజ్ఞానాల సంబంధిత ప్రదర్శనను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ తదితరులు పాల్గొన్నారు.

PM reviews situation due to landslide in Manipur

June 30th, 03:53 pm

Prime Minister Narendra Modi today spoke to Chief Minister of Manipur N. Biren Singh and reviewed the situation due to a tragic landslide in the state. PM Modi assured all possible support from the Centre and prayed for the safety of all those affected.

వేడి గాలుల నిర్వహణ కు మరియు వర్షకాల సన్నద్ధత కు సంబంధించిన స్థితి నిసమీక్షించడాని కి ఏర్పాటైన ఒక ఉన్నత స్థాయి సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి

May 05th, 08:09 pm

వేడిగాలు ల నిర్వహణ మరియు వర్షకాలం లో తీసుకోవలసినటువంటి చర్యల కు సంబంధించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఒక సమీక్ష ను నిర్వహించారు.

గ్రామీణాభివృద్ధిపై కేంద్ర బడ్జెట్ తాలూకు సకారాత్మక ప్రభావంపై వెబినార్ లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

January 23rd, 05:24 pm

Prime Minister Narendra Modi paid tribute to Netaji Subhas Chandra Bose on his 125th birth anniversary. Addressing the gathering, he said, The grand statue of Netaji, who had established the first independent government on the soil of India, and who gave us the confidence of achieving a sovereign and strong India, is being installed in digital form near India Gate. Soon this hologram statue will be replaced by a granite statue.

ఇండియా గేట్‌వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి అనంతరం సుభాస్‌ చంద్రబోస్‌ విపత్తు నిర్వహణ పురస్కారాల ప్రదానం

January 23rd, 05:23 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియా గేట్‌వద్ద నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేతాజీ విగ్రహం పనులు పూర్తయ్యేదాకా ఈ హోలోగ్రామ్‌ ఇక్కడ దర్శనమిస్తూంటుంది. నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ 125వ జయంతి నేపథ్యంలో ఏడాదిపాటు నిర్వహించే ఉత్సవాల సందర్భంగా ఇదే ప్రదేశంలో అసలు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కాగా, హోలోగ్రామ్‌ విగ్రహావిష్కరణ అనంతరం 2019, 2020, 2021, 2022 సంవ‌త్స‌రాల‌కుగాను ‘సుభాస్‌ చంద్రబోస్‌ విపత్తు నిర్వహణ పురస్కారా”లను ప్రధాని ప్రదానం చేశారు. విపత్తు నిర్వహణ రంగంలో నిస్వార్థ సేవలందించిన దేశంలోని వ్యక్తులు, సంస్థలకు గుర్తింపు, గౌరవం ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రవేశపెట్టింది.

జవాద్ చక్రవాతాన్నిఎదుర్కోవడం కోసం సన్నద్ధత ను సమీక్షించడం కోసం జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికిఅధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

December 02nd, 03:39 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సైక్లోన్ జవాద్ ఏర్పడే అవకాశం వల్ల తలెత్తే స్థితి ని ఎదుర్కోవడం కోసం రాష్ట్రాలు, కేంద్రం లోని మంత్రిత్వ శాఖలు మరియు సంబంధిత ఏజెన్సీస్ సన్నద్ధం అయ్యాయా అనేది సమీక్షించడానికి గాను ఈ రోజు న జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు.

అస‌మ్ లోని కొన్నిప్రాంతాల లో వ‌ర‌ద స్థితి పై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

August 31st, 10:52 am

అస‌మ్ రాష్ట్రం లో కొన్ని ప్రాంతాల లో వ‌ర‌ద స్థితి ని గురించి ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ హిమంత బిశ్వ శ‌ర్మ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడారు. వరద తీవ్రత ను త‌గ్గించ‌డం కోసం కేంద్రం ప‌క్షాన చేతనైన అన్ని విధాలు గాను మ‌ద్దతు ను ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని కూడా ప్ర‌ధాన మంత్రి హామీ ని ఇచ్చారు.

గత 7 ఏళ్ల లో, మనమంతా 'టీమ్ ఇండియా'గా పనిచేశాము: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

May 30th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! దేశంలో ఆక్సిజన్ అందించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. చాలా మంది ప్రజలు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. పౌరుడిగా ఈ పనులన్నీ స్ఫూర్తినిస్తాయి. అందరూ ఒక జట్టుగా ఏర్పడి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. తన భర్త ల్యాబ్ టెక్నీషియన్ అని బెంగళూరుకు చెందిన ఊర్మిళ గారు నాకు చెప్పారు. చాలా సవాళ్ళ మధ్య నిరంతరం కరోనా పరీక్షలు ఎలా చేస్తున్నారో కూడా చెప్పారు.

యాస్ చక్రవాతం కారణం గా వాటిల్లిన నష్టం పై సమీక్షను నిర్వహించిన ప్ర‌ధాన మంత్రి

May 27th, 04:02 pm

యాస్ చక్రవాతం వల్ల తలెత్తిన స్థితి ని సమీక్షించడం కోసం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఒడిశా ను, పశ్చిమ బంగాల్ ను 2021 మే నెల 28 న సందర్శించారు. ఒడిశా లోని భద్రక్, బాలేశ్వర్ జిల్లాల తో పాటు పశ్చిమ బంగాల్ లోని పూర్వ మేదినీపుర్ జిల్లా లో గాలివాన వల్ల ప్రభావితమైన ప్రాంతాలను ఆయన విమానం ద్వారా పరిశీలించారు.

2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

March 28th, 11:30 am

2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

రెండవ జాతీయ యూత్ పార్లమెంటు ఉత్సవం ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

January 12th, 10:36 am

PM Modi addressed the valedictory function of the second National Youth Parliament Festival via video conferencing. Remembering Swami Vivekananda on his birth anniversary, the Prime Minister remarked that even with the passage of time, impact and influence of Swami Vivekananda remains intact in our national life.

PM addresses Valedictory Function of 2nd National Youth Parliament Festival

January 12th, 10:35 am

PM Modi addressed the valedictory function of the second National Youth Parliament Festival via video conferencing. Remembering Swami Vivekananda on his birth anniversary, the Prime Minister remarked that even with the passage of time, impact and influence of Swami Vivekananda remains intact in our national life.

Nation stands with West Bengal & Odisha, says PM

May 21st, 03:33 pm

Seeing the visuals on devastation caused by Cyclone Amphan, PM Modi wished that situation normalises in West Bengal & Odisha at the earliest. NDRF teams are working in the cyclone affected parts, said the PM.

PM reviews Vishakhapatnam Gas Leak Incident

May 07th, 06:35 pm

PM Modi chaired a high-level meeting to take stock of the steps being taken in response to the Vishakhapatnam gas leak incident. He discussed at length the measures being taken for the safety of the affected people as well as for securing the site affected by the disaster.

క‌రోనా వైర‌స్ ప్ర‌తిస్పంద‌న ను మ‌రియు స‌న్న‌ద్ధ‌త ను స‌మీక్షించిన పిఎంఒ

March 04th, 05:49 pm

క‌రోనా వైర‌స్ స‌మ‌స్య పట్ల స్పందించడం మ‌రియు తత్సంబంధిత స‌న్న‌ద్ధ‌త ల‌పై స‌మీక్ష ను నిర్వ‌హించ‌డానికి జరిగిన ఒక అంత‌ర్ మంత్రిత్వ శాఖ స‌మావేశాని కి ప్ర‌ధాన మంత్రి కి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ పి.కె. మిశ్రా అధ్య‌క్ష‌త వ‌హించారు. నేడు జ‌రిగిన ఈ స‌మావేశం తాజా ప‌రిస్థితి ని తెలుసుకోవ‌డానికి పిఎంఒ లో చేప‌ట్టిన ప‌లు స‌మావేశాల లో తాజా ది. ఇటువంటి ఒక‌టో స‌మావేశాన్ని జ‌న‌వ‌రి 25వ తేదీ నాడు జ‌రిపారు. నేటి స‌మావేశాని కి హాజ‌రు అయిన వారి లో కేబినెట్ సెక్ర‌ట‌రీ, విదేశీ వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి, ఆరోగ్యం, పౌర విమాన‌యానం, స‌మాచార- ప్ర‌సార శాఖ‌, శిప్పింగ్‌, ప‌ర్య‌ట‌న మంత్రిత్వ శాఖ‌ ల యొక్క కార్య‌ద‌ర్శులు, (ఎయ‌ర్ పోర్ట్ ఆథోరిటి ఆఫ్ ఇండియా) చైర్ మన్, సెక్ర‌ట‌రీ (బార్ డర్ మేనిజ్‌మంట్‌), ఎంహెచ్ఎ లతో పాటు ర‌క్ష‌ణ బ‌ల‌గాలు, నేశ‌న‌ల్ డిజాస్ట‌ర్ మేనిజ్‌మంట్‌ ఆథోరిటి (ఎన్‌డిఎంఎ), నీతి ఆయోగ్, ఇంకా ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం (పిఎంఒ)ల‌కు చెందిన సీనియ‌ర్ అధికార గ‌ణం ఉన్నారు.