ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ లా మినిస్టర్స్, సెక్రటరీల ప్రారంభ సెషన్‌లో ప్రధానమంత్రి ప్రసంగం

October 15th, 12:42 pm

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వైభవం మధ్య దేశంలోని అన్ని రాష్ట్రాల న్యాయ మంత్రులు, కార్యదర్శుల కీలక సమావేశం జరుగుతోంది. దేశం స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో, ప్రజా ప్రయోజనాల కోసం సర్దార్ పటేల్ స్ఫూర్తి మనల్ని సరైన దిశలో తీసుకెళ్లడమే కాకుండా మన లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది.

గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో న్యాయ మంత్రులు-కార్యదర్శుల అఖిలభారత సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం

October 15th, 12:16 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో న్యాయ మంత్రులు-కార్యదర్శుల అఖిలభారత సదస్సు ప్రారంభమైన నేపథ్యంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సుప్రసిద్ధ ఐక్యతా ప్రతిమ సాక్షిగా దేశంలోని అన్ని రాష్ట్రాల న్యాయ‌ మంత్రులు, కార్య‌దర్శుల కీలక సదస్సు జరుగుతున్నదని పేర్కొన్నారు. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల వేళ లక్ష్యాలను చేరుకోవడంలో సర్దార్‌ పటేల్‌ స్ఫూర్తి మనకు దిశానిర్దేశం చేస్తుందని ప్రధాని అన్నారు.

కేంద్ర బడ్జెటు 2022-23 పై ప్రధాన మంత్రి ప్రసంగం

February 01st, 02:23 pm

వందేళ్ళ కు ఒకసారి సంభవించిన విపత్తు మధ్య ఈ బడ్జెటు అభివృద్ధి లో ఒక కొత్త విశ్వాసాన్ని నింపింది. ఆర్థిక వ్యవస్థ ను బలపరచడం తో పాటు గా, ఈ బడ్జెటు సామాన్య మానవుని కి ఎన్నో కొత్త అవకాశాల ను కల్పిస్తుంది. ఈ బడ్జెటు లో మౌలిక సదుపాయాల కల్పన కు, పెట్టుబడి కి, వృద్ధి కి, ఇంకా ఉద్యోగాల కు కొత్త అవకాశాలు సంపూర్ణం గా ఉన్నాయి. ఒక కొత్త రంగాని కి తలుపుల ను తెరవడమైంది. అదేమిటి అంటే ‘గ్రీన్ జాబ్స్’. ఈ బడ్జెటు తక్షణ అవసరాల ను తీరుస్తుంది. మరి అంతేకాకుండా దేశ యువత కు ఉజ్వలమైన భవిష్యత్తు కు కూడాను పూచీ పడుతుంది.

‘ప్రజల పట్ల స్నేహపూర్వకం గా ఉన్నటువంటి మరియుక్రమాభివృద్ధి సహితమైనటువంటి బడ్జెటు’ ను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి కిమరియు ఆమె యొక్క జట్టు కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

February 01st, 02:22 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సంవత్సరం బడ్జెటు వందేళ్ళ కు ఒకసారి విరుచుకుపడిన విపత్తు నడుమ అభివృద్ధి కి సంబంధించిన ఒక కొత్త విశ్వాసం తో ముందుకు వచ్చిందన్నారు. ‘‘ఈ బడ్జెటు ఆర్థిక వ్యవస్థ కు శక్తి ని అందించడంతో పాటు సామాన్య ప్రజల కు కొత్త అవకాశాల ను కూడా ప్రసాదిస్తుంది’’ అని ఆయన అన్నారు.

భారతదేశంలో సెమీకండక్టర్స్ మరియు డిస్‌ప్లే మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం ప్రోగ్రామ్‌ను ఆమోదించిన క్యాబినెట్

December 15th, 04:23 pm

ఆత్మనిర్భర్ భారత్ దృష్టిలో మరియు భారతదేశాన్ని ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మరియు తయారీకి గ్లోబల్ హబ్‌గా నిలబెట్టడంలో, గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సుస్థిరమైన సెమీకండక్టర్ మరియు ప్రదర్శన పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం సెమీకండక్టర్స్ మరియు డిస్‌ప్లే తయారీ మరియు డిజైన్‌లోని కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా పోటీ ప్రోత్సాహక ప్యాకేజీని అందించడం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీలో కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఇది వ్యూహాత్మక ప్రాముఖ్యత మరియు ఆర్థిక స్వావలంబనే గాక ఈ రంగాలలో భారతదేశం యొక్క సాంకేతిక నాయకత్వానికి మార్గం సుగమం చేస్తుంది.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

September 27th, 11:01 am

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండలికి చెందిన నా సహచరులు, ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవియా జీ, నా ఇతర క్యాబినెట్ సహచరులు, సీనియర్ అధికారులు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, ఆరోగ్య నిర్వహణతో సంబంధం ఉన్న వ్యక్తులు, కార్యక్రమంలో ఉన్న ఇతర ప్రముఖులందరూ మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులు.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిశన్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

September 27th, 11:00 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ డిజిట్ మిశన్ ను ఈ రోజు న ఒక వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.

సెప్టెంబ‌ర్ 27న ప్ర‌ధానమంత్రి డిజిటల్ హెల్త్ మిష‌న్ ను ప్రారంభించ‌నున్న ప్ర‌ధానమంత్రి

September 26th, 02:42 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2021 సెప్టెంబ‌ర్ 27 వ‌తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా , ప్ర‌ధాన‌మంత్రి డిజిట‌ల్ హెల్త్ మిష‌న్ (పిఎం-డిహెచ్ఎం)ను ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం ఆయ‌న ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌సంగిస్తారు.

‘జాతీయ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమం’ ప్రగతిపై ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష

May 27th, 03:35 pm

PM Modi chaired a high-level meeting to review the National Digital Health Mission. On 15th Aug 2020, during his Independence Day address, PM Modi had announced the launch of NDHM. Since then, the digital modules and registries have been developed and the mission has been rolled out in UTs. So far, nearly 11.9 lakh Health IDs have been generated and 3106 doctors and 1490 facilities have registered on the platform.